10 స్మార్ట్‌ఫోన్‌లు (మీకు నచ్చిన ధరల్లో)

Posted By:

దేశీయంగా ఎంట్రీలెవల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ ప్రముఖ మొబైల్ బ్రాండ్‌లు చవక ధరల్లో మొబైల్ ఫోన్‌లను ఆఫర్ చేస్తున్నాయి. ఈ జాబితాలో కార్బన్, ఇంటెక్స్, స్పై‌స్‌లు ఉన్నాయి. ప్రారంభ ఫీచర్లతో కూడినమొబైల్ ఫోన్‌లను ఈ బ్రాండ్‌లు రూ.5,000లోపు ధరకే ఆఫర్ చేయటంతో దిగువ,మధ్యతరగతి వర్గాల ప్రజలు సాధారణ బడ్జెట్‌‌లోనే మొబైల్ సేవలను పొందగలుగుతున్నారు. నేటి ప్రత్యేక ఫోటో శీర్షికలో భాగంగా రూ.5000 ధర శ్రేణుల్లో లభ్యమవుతున్న 10 ఎంట్రీలెవల్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీముందుంచుతున్నాం...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇంటెక్స్ ఆక్వా వై2

10 స్మార్ట్‌ఫోన్‌లు (మీకు నచ్చిన ధరల్లో)

ఇంటెక్స్ ఆక్వా వై2

4 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్),
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+డబ్ల్యూసీడీఎమ్ఏ),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ప్లాష్),
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, బ్లూటూత్ విత్ ఏ2డీపీ, వై-ఫై, జీపీఎస్, 512 ఎంబి ర్యామ్),
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.4620
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Karbonn Smart A52 Plus

10 స్మార్ట్‌ఫోన్‌లు (మీకు నచ్చిన ధరల్లో)

Karbonn Smart A52 Plus

3.5 అంగుళాల HVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 320),
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ,
ఫోన్ ధర రూ.2,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Lava Iris 402e

10 స్మార్ట్‌ఫోన్‌లు (మీకు నచ్చిన ధరల్లో)

Lava Iris 402e

4 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్),
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+డబ్ల్యూసీడీఎమ్ఏ),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
3 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
2జీ కనెక్టువిటీ, బ్లూటూత్, ఏ2డీపీ, వై-ఫై,
512 ఎంబి ర్యామ్, 512 ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం,
1450 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.4,199
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Intex Aqua 3G

10 స్మార్ట్‌ఫోన్‌లు (మీకు నచ్చిన ధరల్లో)

Intex Aqua 3G

4 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్),
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+డబ్ల్యూసీడీఎమ్ఏ),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, బ్లూటూత్ విత్ ఏ2డీపీ, వై-ఫై, జీపీఎస్, 256 ఎంబి ర్యామ్),
512 ఎంబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.3475
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Celkon A35K Campus

10 స్మార్ట్‌ఫోన్‌లు (మీకు నచ్చిన ధరల్లో)

Celkon A35K Campus

3.5 అంగుళాల టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 320 x 480పిక్సల్స్),
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
3.2మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
0.3 మెగా పిక్సల్ వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీ, వై-ఫై 802.11 బీజీఎన్, బ్లూటూత్,
256 ఎంబి ర్యామ్, 512 ఎంబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.2,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Karbonn Smart A12 Star

10 స్మార్ట్‌ఫోన్‌లు (మీకు నచ్చిన ధరల్లో)

Karbonn Smart A12 Star

4 అంగుళాల WVGA డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
డ్యూయల్ సిమ్ సపోర్ట్, 3జీ కనెక్టువిటీ,
1.2గిగాహెట్జ్ డ్యూయల్ - కోర్ ప్రాసెసర్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత,
ఫోన్ ధర రూ.4,099
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Panasonic T31

10 స్మార్ట్‌ఫోన్‌లు (మీకు నచ్చిన ధరల్లో)

Panasonic T31

4 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్480× 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
3.2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
512 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
3జీ, వై-ఫై 802.11 బీజీఎన్, వై-ఫై డైరెక్ట్, బ్లూటూత్ 4.0 విత్ ఏ2డీపీ, జీపీఎస్,
1300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.4639
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Xolo A500S Lite

10 స్మార్ట్‌ఫోన్‌లు (మీకు నచ్చిన ధరల్లో)

Xolo A500S Lite

4 అంగుళాల టచ్‌స్ర్కీన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్),
1.3గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ మీడియా టెక్ ఎంటీ6572 ప్రాసెసర్,
మాలీ 400 ఎంటీ గ్రాఫిక్ ప్రాసెసింగ యూనిట్,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
కనెక్టువిటీ ఫీచర్లు : డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
3 మెగా పిక్సల్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
3జీ, వై-ఫై, బ్లూటూత్, ఎజీపీఎస్.
512 ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
1400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.4575
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Intex Aqua N4

10 స్మార్ట్‌ఫోన్‌లు (మీకు నచ్చిన ధరల్లో)

Intex Aqua N4

4 అంగుళాల WVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్),
1.2గిగాహెట్జ్ క్వాడ్‌‍కోర్ ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (సింగిల్ ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
డ్యూయల్ సిమ్, వై-ఫై, 3జీ, ఎఫ్ఎమ్ రేడియో, బ్లూటూత్,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
ఎ-జీపీఎస్, 1400ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.5,490
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Karbonn Smart A11 Star

10 స్మార్ట్‌ఫోన్‌లు (మీకు నచ్చిన ధరల్లో)

Karbonn Smart A11 Star

4.3 అంగుళాల WVGA డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో).
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
డ్యూయల్ సిమ్ సపోర్ట్, 3జీ కనెక్టువిటీ,
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం,
ఫోన్ ధర రూ.4499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Smartphones You Can Buy In India Under Rs 5,000. Read more in Telugu 
 Gizbot......
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting