బెస్ట్ ఆఫ్ ‘సోనీ ఎక్స్‌పీరియా’

Posted By:

జపాన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయరీ కంపెనీ సోనీ ఇటీవల కాలంలో తన ఎక్స్‌పీరియా సిరీస్ నుంచి వివిధ ధర సెగ్మంట్‌లో స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచే సోనీ స్మార్ట్‌ఫోన్‌ల రూపకల్పన విషయంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. సోనీ విడుదల చేసే స్మార్ట్‌ఫోన్‌లలో డిజైనింగ్, హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్స్, కెమెరా క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ ఇలా అన్ని విభాగాలు ఆకట్టుకుంటాయి. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా సోనీ నుంచి ఇటీవల ఇండియన్ మార్కెట్లో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న 10 సోనీ ఎక్స్పీరియా స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

Read more: పవర్ బ్యాంక్స్ పై భారీ ధరల తగ్గింపు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 ప్లస్
బెస్ట్ ధర రూ.51,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సోనీ ఎక్స్‌పీరియా సీ4
బెస్ట్ ధర రూ.23,500
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సోనీ ఎక్స్‌పీరియా ఎం4 ఆక్వా డ్యుయల్
బెస్ట్ ధర రూ.19,650
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సోనీ ఎక్స్‌పీరియా ఇ4జీ డ్యుయల్
బెస్ట్ ధర రూ.10,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సోనీ ఎక్స్‌పీరియా ఇ4 డ్యుయల్
బెస్ట్ ధర రూ.10,550
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3
బెస్ట్ ధర రూ.37,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 కాంపాక్ట్
బెస్ట్ ధర రూ.28,849
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సోనీ ఎక్స్‌పీరియా ఇ3
బెస్ట్ ధర రూ.9,900
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సోనీ ఎక్స్‌పీరియా సీ3
బెస్ట్ ధర రూ.16,099
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సోనీ ఎక్స్‌పీరియా ఎం2
బెస్ట్ ధర రూ.13,290
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Sony Xperia Smartphones to buy in India in July 2015. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot