తక్కువ బరువు.. నాజూకైన శరీరంతో 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

|

తక్కువ బరువు.. నాజూకు శ్రేణి డిజైనింగ్, ఈ విధమైన ప్రత్యేకతలతో కూడిన సొగసరి శ్రేణి స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా..?, ఇటీవల కాలంలో మార్కెట్‌కు పరిచయమైన 10 అత్యుత్తమ స్లిమ్ స్మార్ట్‌ఫోన్‌‌లను మీకు పరిచయం చేస్తున్నాం.

ట్రాన్స్‌పరెంట్ టెక్నాలజీ గురించి మీరు వినేఉంటారు. టెక్నాలజీ విభాగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్న తరుణంలో ట్రాన్స్‌పరెంట్ టెక్నాలజీ స్మార్ట్‌ఫోన్‌లకు సైతం విస్తరించనుంది. తైవాన్‌కు చెందిన ‘పోలిట్రాన్ టెక్నాలజీస్' ట్రాన్స్‌పరెంట్ మల్టీ-టచ్ డిస్‌ప్లే‌ను వృద్ధి చేస్తోంది. ఈ సరికొత్త సాంకేతికతను స్విచబుల్ గ్లాస్ అని పిలుస్తున్నారు. ఈ డిస్‌ప్లే‌లో వినియోగించిన వోఎల్ఈడి వ్యవస్థ లక్విడ్ క్రిస్టల్ అణువులను డిస్‌ప్లే ఇమేజ్‌లుగా మలుస్తుంది. పవర్ ఆఫ్ చేసిన సమయంలో ఫోన్ గ్లాస్‌లా మారిపోతుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

తక్కువ బరువు.. నాజూకైన శరీరంతో 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

తక్కువ బరువు.. నాజూకైన శరీరంతో 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Lenovo Vibe X: (Weight: 121 grams)

ఫోన్ బరువు 121 గ్రాములు,
5 అంగుళాల తాకే తెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆడ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
2జీబి ర్యామ్,
ఫోన్ ధర రూ.23,333
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

తక్కువ బరువు.. నాజూకైన శరీరంతో 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

తక్కువ బరువు.. నాజూకైన శరీరంతో 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Apple iPhone 5s: (Weight: 112 grams)

ఫోన్ బరువు 112 గ్రాములు,
4 అంగుళాల ఐపీఎస్ ఎల్‍‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్640x 1136పిక్సల్స్),
ఐవోఎస్ వీ7.0.1,
డ్యుయల్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
1జీబి ర్యామ్,
1570 ఎమ్ఏహెచ్ లైపాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.49,999

తక్కువ బరువు.. నాజూకైన శరీరంతో 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

తక్కువ బరువు.. నాజూకైన శరీరంతో 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung I9190 Galaxy S4 mini (Weight: 107 grams)

ఫోన్ బరువు 107 గ్రాములు,
4.3 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్540x 960పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1700 మెగాహెట్జ్ ప్రాసెసర్,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ,
5జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1.5జీబి ర్యామ్,
1900ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.22,549
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

తక్కువ బరువు.. నాజూకైన శరీరంతో 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

తక్కువ బరువు.. నాజూకైన శరీరంతో 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

LG Nexus 5: (Weight: 130 grams)

ఫోన్ బరువు 130 గ్రాములు,
4.95 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2260 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేసన్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
2జీబి ర్యామ్,
2300ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.29,400
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

తక్కువ బరువు.. నాజూకైన శరీరంతో 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

తక్కువ బరువు.. నాజూకైన శరీరంతో 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Oppo Neo: (Weight: 130 grams)

ఫోన్ బరువు 130 గ్రాములు,
4.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ టచ్‌స్ర్కీన్,
రిసల్యూషన్854x 480పిక్సల్స్,
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
512ఎంబి ర్యామ్,
1900ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.11,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

తక్కువ బరువు.. నాజూకైన శరీరంతో 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

తక్కువ బరువు.. నాజూకైన శరీరంతో 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Core I8260 (Weight: 124 grams)

ఫోన్ బరువు 124 గ్రాములు,
4.3 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480x800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరిచుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
1800ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.12,836
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

తక్కువ బరువు.. నాజూకైన శరీరంతో 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

తక్కువ బరువు.. నాజూకైన శరీరంతో 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Motorola Moto X: (Weight: 130 grams)

ఫోన్ బరువు 130 గ్రాములు,
4.7 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్720x 1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1700 మెగాహెట్జ్ ప్రాసెసర్,
10 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
2జీబి ర్యామ్,
2200ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.23,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

తక్కువ బరువు.. నాజూకైన శరీరంతో 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

తక్కువ బరువు.. నాజూకైన శరీరంతో 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Huawei Ascend P6 (Weight: 120 grams)

ఫోన్ బరువు 120 గ్రాములు,
4.7 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
2000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.25,099
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

తక్కువ బరువు.. నాజూకైన శరీరంతో 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

తక్కువ బరువు.. నాజూకైన శరీరంతో 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

HTC Desire 500: (Weight: 123 grams)

ఫోన్ బరువు 123 గ్రాములు,
4.3 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
రిసల్యూషన్480x 800పిక్సల్స్,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.6 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌‍స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
1800ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.20,300
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

తక్కువ బరువు.. నాజూకైన శరీరంతో 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

తక్కువ బరువు.. నాజూకైన శరీరంతో 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

HTC One mini: (Weight: 122 grams)

ఫోన్ బరువు 122 గ్రాములు,
4.3 అంగుళాల తాకేతెర (రిసల్యూషన్720x 1280 పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1400 మెగాహెట్జ్ ప్రాసెసర్,
4 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.6 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
1జీబి ర్యామ్,
1800ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.28,400
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X