అతి సన్నని నాజూకు శ్రేణి స్మార్ట్‌ఫోన్‌లు!

|

అతి సన్నని నాజూకు శ్రేణి స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా..?, ఇటీవల కాలంలో మార్కెట్‌కు పరిచయమైన 10 అత్యుత్తమ స్లిమ్ స్మార్ట్‌ఫోన్‌‌లను మీకు పరిచయం చేస్తున్నాం.

 

అద్దం లాంటి స్మార్ట్‌ఫోన్..భవిష్యత్‌లో సాధ్యమే!

ట్రాన్స్‌పరెంట్ టెక్నాలజీ గురించి మీరు వినేఉంటారు. ఇందుకు ఉదాహరణ మీరు జేమ్స్ బాండ్ సినిమా 007 (డై అనథర్ డే) చూసినట్లియతే , అందులోని ఆస్టన్ మార్టిన్ కారును ఒక్క బటన్ నొక్కగాని ఎదుటి వారికి కనిపించకుండా మయమైపోతుంది. టెక్నాలజీ విభాగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్న తరుణంలో ట్రాన్స్‌పరెంట్ టెక్నాలజీ స్మార్ట్‌ఫోన్‌లకు సైతం విస్తరించనుంది.

తైవాన్‌కు చెందిన ‘పోలిట్రాన్ టెక్నాలజీస్' ట్రాన్స్‌పరెంట్ మల్టీ-టచ్ డిస్‌ప్లే‌ను వృద్ధి చేస్తోంది. ఈ సరికొత్త సాంకేతికతను స్విచబుల్ గ్లాస్ అని పిలుస్తున్నారు. ఈ డిస్‌ప్లే‌లో వినియోగించిన వోఎల్ఈడి వ్యవస్థ లక్విడ్ క్రిస్టల్ అణువులను డిస్‌ప్లే ఇమేజ్‌లుగా మలుస్తుంది. పవర్ ఆఫ్ చేసిన సమయంలో ఫోన్ గ్లాస్‌లా మారిపోతుంది.

స్విచబుల్ గ్లాస్ టెక్నాలజీతో వృద్ధి కాబడే ఫోన్‌లో ఎస్డీ కార్డ్, సిమ్‌కార్డ్ స్లాట్, మైక్రోఫోన్, కెమెరా ఇంకా బ్యాటరీలు స్పష్టంగా కనిపిస్తాయి. హ్యాండ్‌సెట్‌లోని మరికొన్ని మూలకాలు ప్లాస్టిక్‌తో కవర్ చేసి ఉంటాయి. ఫోన్ రెండు వైపులా మల్టీ-టచ్ డిస్‌ప్లే వ్యవస్థ సపోర్ట్ చేస్తుంది. స్విచబుల్ గ్లాస్ టెక్నాలజీతో రూపొందించబడే స్మార్ట్‌ఫోన్‌లలో వినియోగించే ఆపరేటింగ్ సిస్టం ఇంకా ఇతర సాఫ్ట్‌వేర్‌లకు సంబంధించి పరిశోధనలు జరుగుతున్నాయి.

అతి సన్నని నాజూకు శ్రేణి స్మార్ట్‌ఫోన్‌లు!

అతి సన్నని నాజూకు శ్రేణి స్మార్ట్‌ఫోన్‌లు!

1.) యుమియోక్స్ ఎక్స్ 5 (Umeox X5) :

5.6మిల్లీమీటర్ల మందం,
5.3 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్ క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1 గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
విడుదల త్వరలో.......

 

 సోనీ ఎక్స్‌పీరియా జడ్ అల్ట్రా ,Sony Xperia Z Ultra

సోనీ ఎక్స్‌పీరియా జడ్ అల్ట్రా ,Sony Xperia Z Ultra

2.) సోనీ ఎక్స్‌పీరియా జడ్ అల్ట్రా ,Sony Xperia Z Ultra:

6.5 మిల్లీ మీటర్ల మందం,
4జీ కనెక్టువిటీ,
పెద్దదైన డిస్ ప్లే, టీఎఫ్టీ టచ్ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
లియోన్ 3050 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

ఆల్కాటెల్ వన్ టచ్ ఐడోల్ అల్ట్రా ,Alcatel One Touch Idol Ultra
 

ఆల్కాటెల్ వన్ టచ్ ఐడోల్ అల్ట్రా ,Alcatel One Touch Idol Ultra

3.) ఆల్కాటెల్ వన్ టచ్ ఐడోల్ అల్ట్రా ,Alcatel One Touch Idol Ultra:(6.5 mm):

6.5 మిల్లీ మీటర్ల మందం,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం.
డ్యూయల్ కోర్ 1.2గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,
8మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
లియోన్ 1800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
.

 

ఆపో ఫైండర్ , Oppo Finder

ఆపో ఫైండర్ , Oppo Finder

ఆపో ఫైండర్ , Oppo Finder:

ఫోన్ మందం 6.7 మిల్లీ మీటర్లు,
4.3 అంగుళాల సూపర్ ఆమోల్డ్ ప్లస్ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.0.4 ఐస్ క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1.5 గిగాహెట్జ్ క్రెయిట్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (రిసల్యూషన 3264 x 2448పిక్సల్స్),
ఆటో ఫోకస్, డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్,
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
లియోన్ 1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

లెనోవో కె900 (Lenovo K900)

లెనోవో కె900 (Lenovo K900)

లెనోవో కె900 (Lenovo K900):

ఫోన్ మందం కేవలం 6.9 మిల్లీ మీటర్లు,
5.5 అంగుళాల ఎల్ సీడీ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
వై-ఫై కనెక్టువిటీ,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
లియోన్ 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

ఆల్కాటెల్ వన్ టచ్ ఐడోల్ ఎక్స్ ,Alcatel One Touch Idol X

ఆల్కాటెల్ వన్ టచ్ ఐడోల్ ఎక్స్ ,Alcatel One Touch Idol X

ఆల్కాటెల్ వన్ టచ్ ఐడోల్ ఎక్స్ ,Alcatel One Touch Idol X:

ఫోన్ మందం 6.9 మిల్లీ మీటర్లు,
4.65 అంగుళాల ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
డ్యూయల్ కోర్ 1.2గిగాహెట్జ్ కార్టెక్స్-ఏ9 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
లియోన్ 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

హువావీ ఆసెండ్ పీ6, Huawei Ascend P6

హువావీ ఆసెండ్ పీ6, Huawei Ascend P6

హువావీ ఆసెండ్ పీ6, Huawei Ascend P6:

4.7 అంగుళాల ఐపీఎస్+ ఎల్ సీడీ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1.5గిగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (రిసల్యూషన్3264x 2448పిక్సల్స్),
ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
లైపో 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

యాపిల్ ఐఫోన్ 5, Apple iPhone 5

యాపిల్ ఐఫోన్ 5, Apple iPhone 5

యాపిల్ ఐఫోన్ 5, Apple iPhone 5:

ఫోన్ మందం 7.6 మిల్లీ మీటర్లు,
4.6 అంగుళాల రెటీనా డిస్ ప్లే,
ఐవోఎస్ 6 ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
బరువు 112 గ్రాములు,
4జీ కనెక్టువిటీ,
1024 ఎంబీ ర్యామ్,
16జీబి ఇన్ బుల్ట్ మెమెరీ,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
నాన్-రిమూవబుల్ లైపో 1440 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

బీఎల్‌యూ లైఫ్ ప్లే

బీఎల్‌యూ లైఫ్ ప్లే

బీఎల్‌యూ లైఫ్ ప్లే ,BLU Life Play:

4.7 అంగుళాల ఎల్ఈడి-బ్లాక్లైట్ ఐపీఎస్ ఎల్ సీడీ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్-కోర్ 1.2గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా ( 3264 x 2448పిక్సల్స్),
ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
లియోన్ 1800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Most Read Articles
Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X