దిగొచ్చిన స్మార్ట్‌ఫోన్ ధర, రూ.3000కే

Written By:

మిడ్ రేంజ్ ఫీచర్లతో కూడిన బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ కోసం ఒకప్పుడు రూ.7,000 నుంచి రూ.10,000 మధ్య వెచ్చించాల్సి వచ్చేది. పోటీ మార్కెట్ నేపథ్యంలో మిడ్ రేంజ్ ఫీచర్లతో కూడిన ఎంట్రీ స్థాయి స్మార్ట్‌ఫోన్‌లు రూ.3,000కే దొరికేస్తున్నాయి. రూ.4,000 ధర రేంజ్ నుంచి రూ.6,000 మధ్య మార్కెట్లో లభ్యమవుతోన్న10 చౌకధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

Read More : సుందర్ పిచాయ్ ఎమోషనల్ జర్నీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

దిగొచ్చిన స్మార్ట్‌ఫోన్ ధర, రూ.3000కే

బెస్ట్ ధర రూ.5,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన స్పెక్స్:

5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ వీ5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,

 

దిగొచ్చిన స్మార్ట్‌ఫోన్ ధర, రూ.3000కే

బెస్ట్ ధర రూ.3,199
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన స్పెక్స్:

5 అందగుళాల హైడెఫినిషన్ గ్లాస్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ ఎంటీ6735 ప్రాసెసర్,
2జీబి డీడీఆర్3 ర్యామ్,

 

దిగొచ్చిన స్మార్ట్‌ఫోన్ ధర, రూ.3000కే

ఫోన్ బెస్ట్ ధర రూ.5,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ప్రధాన స్పెక్స్

4.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ వీ5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ ఫేసింగ్ కెమెరా,
ఆక్టా కోర్ ప్రాసెసర్,

 

దిగొచ్చిన స్మార్ట్‌ఫోన్ ధర, రూ.3000కే

ఫోన్ బెస్ట్ ధర రూ.5,777
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ప్రధాన స్పెక్స్:

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
2జీబి డీడీఆర్3 ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,

 

10 చౌకధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

ఫోన్ బెస్ట్ ధర రూ.5,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన స్పెక్స్:

4.5 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ డిస్ ప్లే (రిసల్యూషన్ 480 x 854పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ5.1 ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ ప్రైమరీ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
2300 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

10 చౌకధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

ఫోన్ బెస్ట్ ధర రూ.5,799
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ప్రధాన స్పెక్స్:

5 అంగుళాల ఐపీఎస్ టచ్ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెర్ట్జ్ ఎంటీ6582 క్వాడ్ కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

10 చౌకధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

ఫోన్ బెస్ట్ ధర రూ.5,099
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన స్పెక్స్:

4.7 అంగుళాల ఐపీఎస్ క్యూహైడెఫినిషన్ స్ర్కీన్ విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్,
ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెర్ట్జ్ ఎంటీ6582ఎమ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్, డ్యుయల్ సిమ్,
8 మెగా పిక్సల్ రేర్ ఫఏసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

10 చౌకధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

బెస్ట్ ధర రూ.5,855
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన స్పెక్స్:

4.7 అంగుళాల ఐపీఎస్ లామినేటెడ్ డిస్ ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ 64 బిట్ క్వాల్కమ్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ,

 

10 చౌకధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

బెస్ట్ ధర రూ.4,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన స్పెక్స్:

5 అంగుళాల పూర్తి ఐపీఎస్ ఎల్ సీడీ డిస్ ప్లే (రిసల్యూషన్ 720 x 1,280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ పేసింగ్ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
1750 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

10 చౌకధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

ఫోన్ బెస్ట్ ధర రూ.4,666
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ బెస్ట్ ధర

4.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ 64బిట్ ప్రాసెసర్,
మాలీ టీ720 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
1జీబి డీడీఆర్3 ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

 

10 చౌకధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

ఫోన్ బెస్ట్ ధర రూ.4,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ప్రధాన స్పెక్స్:

4.3 అంగుళాల క్యూహైడెఫినిషన్ ఐపీఎస్ టచ్ స్ర్కీన్,
1.2గిగాహెర్ట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1జీబి ర్యామ్, డ్యుయల్ సిమ్.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Ultra Budget Smartphones priced under Rs 6,000. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot