మార్ష్‌మల్లో 6.0 వర్షన్‌తో దూసుకొస్తున్న స్మార్ట్‌ఫోన్లు ఇవే..

Written By:

గూగుల్ గతేడాది ఆండ్రాయిడ్ ఫోన్లకి మార్ష్‌మల్లో 6.0 వర్షన్ అనౌన్స్ చేసింది. అయితే మార్కెట్లోకి వచ్చినప్పటికీ అనేక ఫోన్లు ఈ మార్ష్ మల్లో ని సాధించలేక పోయాయి. ఈ కొత్త వర్షన్ కోసం ఇంకా అనేక ఫోన్లు ఎదురుచూస్తున్నాయి. అయితే ఇప్పుడు మార్ష్ మల్లో 6.0 వర్షన్ తో మార్కెట్లోకి సరికొత్త ఫోన్లు దూసుకురానున్నాయి. బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో ఈ ఫోన్లును ప్రదర్శనకు పెట్టారు. వీటిలో శాంసంగ్ గెలాక్సీ ఎస్7 అలాగే శాంసంగ్ ఎస్7ఎడ్జ్ లాంటి టాప్ మోడల్స్ ఉన్నాయి. మార్ష్‌మల్లో అప్‌డేట్‌తో ఇండియాకి త్వరలో రానున్న ఫోన్లపై ఓ లుక్కేద్దాం.

Read more: అత్యంత తక్కువ ధరకే సెకండ్ హ్యాండ్ ఫోన్లు:వెబ్‌సైట్లు ఇవే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

శాంసంగ్ గెలాక్సీ ఎస్7

ఫీచర్స్ విషయానికొస్తే 5.1 ఇంచ్ క్వాడ్ కోర్ హెచ్ డి ( 2560×1440 pixels) ఆండ్రాయిడ్ 6.0, క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగన్ 820 ప్రాసెసర్, ఆక్టాకోర్ 8 ,4జీబి రామ్, 32/64 జిబి ఇంటర్నల్ మొమొరీ, 200 జిబి వరకు విస్తరించుకునే సామర్ధ్యం, 12 ఎంపీ కెమెరా విత్ ఎల్ ఈడి ఫ్లాష్ లైట్, 5 సెల్ఫీ ఎంపీ కెమెరా
మోర్ ఫీచర్స్ కోసం క్లిక్ చేయండి

లీకో మాక్స్ ప్రో

6.33 ఇంచ్ డిస్ ప్లే , క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగన్ 820, 4జిబి రామ్, 64జిబి ఇంటర్నల్ మెమొరీ, 21 ఎంపీకెమెరా, 4 ఎంపీ సెల్పీ కెమెరా, 34000 mAh బ్యాటరీ
మరిన్ని ఫీచర్స్ కోసం క్లిక్ చేయండి

ఎల్ జీ 5

5.3 ఇంచ్ డిస్ ప్లే, క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగన్ 820, 4జిబి రామ్, 32 జిబి ఇంటర్నల్ మెమొరీ, 16 ఎంపీ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, 2800 mAh బ్యాటరీ.
మరిన్ని ఫీచర్స్ కోసం క్లిక్ చేయండి

జియోమి ఎమ్‌ఐ 5

5.15 ఇంచ్ డిస్ ప్లే, స్నాప్ డ్రాగన్ 820- 64 బిట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 3జిబి రామ్ , అలాగే 4 జిబి రామ్ ,16 ఎంపీ కెమెరా, 4 ఎంపీ సెల్ఫీ కెమెరా, పింగఱ్ ప్రింట్ సెన్సార్, 3,000mAh (టైపికల్) / 2910mAh (మినిమం) బ్యాటరీ.మరిన్ని ఫీచర్స్ కోసం క్లిక్ చేయండి.

శాంసంగ్ గెలాక్సీ ఎస్7 ఎడ్జ్

5.5 ఇంచ్ క్వాడ్ హెచ్ డి, క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగన్ 820, 4GB LPDDR4 రామ్ 32/64GB ఇంటర్నల్ మెమొరీ, 200 జిబి వరకు విస్తరించుకునే సామర్థ్యం,12 ఎంపీ కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా,3600mAh బ్యాటరీ, మరిన్ని ఫీచర్స్ కోసం క్లిక్ చేయండి.

సోనీ ఎక్స్పీరియా ఎక్స్ పెర్‌పార్మెన్స్

5 ఇంచ్ ట్రిల్లిమ్‌నెస్ డిస్ ప్లే , ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో, క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగన్ 820, 3 జిబి ర్యామ్, 32 జిబి ఇంటర్నల్ మెమొరీ, 200 జిబి వరకు విస్తరించుకునే సామర్థ్యం, 23 ఎంపీ కెమెరా, 13 ఎంపీ సెల్ఫీ కెమెరా. ఫింగర్ ప్రింట్ సెన్సార్ 2700 mAh బ్యాటరీ, మరిన్ని ఫీచర్స్ కోసం క్లిక్ చేయడి.

సోనీ ఎక్స్పీరియా ఎక్స్

5 ఇంచ్ ట్రిల్లిమ్‌నెస్ డిస్ ప్లే , ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో, హెక్సా కోర్ స్నాప్ డ్రాగన్ 650, 3 జిబి ర్యామ్, 32 జిబి ఇంటర్నల్ మెమొరీ, 200 జిబి వరకు విస్తరించుకునే సామర్థ్యం, 23 ఎంపీ కెమెరా, 13 ఎంపీ సెల్ఫీ కెమెరా. ఫింగర్ ప్రింట్ సెన్సార్ 2630 mAh బ్యాటరీ, మరిన్ని ఫీచర్స్ కోసం క్లిక్ చేయడి.

హెచ్ టీసీ డిజైర్ 825

5. 5 ఇంచ్ డిస్ ప్లే, 1.6GHz క్వాడ్ కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్, 2 జిబి ర్యామ్, 16 జిబి ఇంటర్నల్ మెమొరీ,13 ఎంపీ కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా,2700 mAh బ్యాటరీ. మరిన్ని ఫీచర్స్ కోసం క్లిక్ చేయడి.

హువాయి మేట్ 8

6 ఇంచ్ డిస్ ప్లే, ఆక్టాకోర్ (2 .3GHz 4 x ARM Cortex A72 + 1.8GHz 4 x ARM Cortex A53) హువాయి 950 ప్రాసెసర్ ,3 జిబి రామ్, 32 జిబి స్టోరేజి, 4జిబి రామ్ 64/128 జిబి స్టోరేజి, 16 ఎంపీ కెమెరా, 8 ఎంపీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4000 mAh బ్యాటరీ, మరిన్ని ఫీచర్స్ కోసం క్లిక్ చేయడి.

హెచ్ టీసీ వన్ ఎక్స్ 9

5.5 ఇంచ్ డిస్ ప్లే, 2.2 GHz MediaTek Helio X10 (MT6795T) Octa-Core 64-బిట్ ప్రాసెసర్ విత్ పవర్ VR G6200 GPU, 3 జిబి రామ్, 32 జిబి ఇంటర్నల్ స్టోరేజి, 13 ఎంపీ కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా, 3000 mAh బ్యాటరీ, మరిన్ని ఫీచర్స్ కోసం క్లిక్ చేయడి.

సోని ఎక్సీపీరియా ఎక్స్ఏ

5 ఇంచ్ డిస్ ప్లే, ఆక్టాకోర్ (4 x 2.0 GHz + 4 x 1.0 GHz) MediaTek Helio P10 (MT6755) processor with 700MHz Mali T860MP2 GPU,2 జిబి రామ్, 16 జిబి ఇంటర్నల్ మెమొరీ, 13 ఎంపీ కెమెరా, 8 ఎంపీ సెల్పీ కెమెరా, 2300 mAh బ్యాటరీ. మరిన్ని ఫీచర్స్ కోసం క్లిక్ చేయడి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Top 10 Upcoming Smartphones launches with Android Marshmallow 6.0 version
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot