త్వరలో విడుదల కాబోతున్న 10 నోకియా స్మార్ట్‌ఫోన్‌లు?

|

అంతర్జాతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కీలక వ్యాపారాన్ని సొంతం చేసుకునే క్రమంలో నోకియా 2014 పై ప్రత్యేకంగా దృష్టిసారించినట్లు సమాచారం. ఇప్పటికే కంపెనీ 6 అంగుళాల స్ర్కీన్ వేరియంట్‌లలో లూమియా 1520, లూమియా 1320 స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఏడాది నోకియా నుంచి మరిన్ని విండోస్ ఫోన్‌లు మార్కెట్లో విడుదలయ్యే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనావేస్తున్నాయి.

ఈ ఫోన్‌ల వివరాలను పిబ్రవరి 25 నుంచి బార్సిలోనా (స్పెయిన్)లో నిర్వహించే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2014లో కంపెనీ వెల్లడించే అవకాశముందని రూమర్ మిల్స్ వాపోతున్నాయి. నోకియా నుంచి విడుదల కాబోతున్న తొలి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ నోకియా నార్మాండీ పై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా త్వరలో విడుదల కాబోతున్న 10 నోకియా స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను పాఠకులతో షేర్ చేసుకుంటున్నాం........

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

త్వరలో విడుదల కాబోతున్న 10 నోకియా స్మార్ట్‌ఫోన్‌లు?

త్వరలో విడుదల కాబోతున్న 10 నోకియా స్మార్ట్‌ఫోన్‌లు?

నోకియా లూమియా 1820:

అనధికారిక వివరాల మేరకు ఈ ఫోన్ ఫీచర్లు ఈ విధంగా ఉండొచ్చు:

విండోస్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టం,
6 అంగుళాల హైడెఫినిన్ కెపాసిటివ్ టచ్‌‍స్ర్కీన్,
మెటాలిక్ యునీ బాడీ,
2.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 800 ప్రాసెసర్,
32జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ ఫీచర్లు జీపీఆర్ఎస్, ఎడ్జ్, 3జీ, వై-ఫై, బ్లూటూత్.

త్వరలో విడుదల కాబోతున్న 10 నోకియా స్మార్ట్‌ఫోన్‌లు?

త్వరలో విడుదల కాబోతున్న 10 నోకియా స్మార్ట్‌ఫోన్‌లు?

నోకియా లూమియా 630:

అనధికారిక వివరాల మేరకు ఈ ఫోన్ ఫీచర్లు ఈ విధంగా ఉండే అవకాశం:
4.7 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే, కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
డ్యుయల్ సిమ్,
విండోస్ వీ8.1 ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్,
1జీబి ర్యామ్, అడ్రినో 305 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే

సౌలభ్యత,
బ్లూటూత్, వై-ఫై, 3జీ, యూఎస్బీ, జీపీఎస్,
శక్తివంతమైన లై-ఐయోన్ బ్యాటరీ.

త్వరలో విడుదల కాబోతున్న 10 నోకియా స్మార్ట్‌ఫోన్‌లు?

త్వరలో విడుదల కాబోతున్న 10 నోకియా స్మార్ట్‌ఫోన్‌లు?

Nokia Normandy:

అనధికారిక వివరాల మేరకు ఈ ఫోన్ ఫీచర్లు ఈ విధంగా ఉండే అవకాశం:

4 అంగుళాల ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
డ్యుయల్ సిమ్,
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్ క్యాట్ ఆరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, క్వాల్కమ్ 8225క్యూ చిప్ సెట్,
అడ్రినో 302 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
512ఎంబి ర్యామ్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌‍స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించకునే సౌలభ్యత,
వై-ఫై, బ్లూటూత్, 3జీ, యూఎస్బీ పోర్ట్,
1,500ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

త్వరలో విడుదల కాబోతున్న 10 నోకియా స్మార్ట్‌ఫోన్‌లు?

త్వరలో విడుదల కాబోతున్న 10 నోకియా స్మార్ట్‌ఫోన్‌లు?

Nokia Lumia 1520 Mini:

అనధికారిక వివరాల మేరకు ఈ ఫోన్ ఫీచర్లు ఈ విధంగా ఉండే అవకాశం:
4.45 అంగుళాల ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం,
2.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్8974 స్నాప్‌డ్రాగన్ 800 చిప్‌సెట్,
32జీబి ఇంటర్నల్ మెమరీ,
14 మెగా పిక్సల్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ పోర్ట్, 3జీ, ఏ-జీపీఎస్,
2370ఎమ్ఏహెచ్ లితియమ్ ఐయోన్ బ్యాటరీ.

త్వరలో విడుదల కాబోతున్న 10 నోకియా స్మార్ట్‌ఫోన్‌లు?

త్వరలో విడుదల కాబోతున్న 10 నోకియా స్మార్ట్‌ఫోన్‌లు?

Nokia Lumia 1525:

అనధికారిక వివరాల మేరకు ఈ ఫోన్ ఫీచర్లు ఈ విధంగా ఉండే అవకాశం:
6 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ మల్టీ టచ్‌స్ర్కీన్,
క్వాడ్ కోర్, జీపీయూ: అడ్రినో 420,
3జీబి ర్యామ్,
3400ఎహ్ఏహెచ్ బ్యాటరీ.

త్వరలో విడుదల కాబోతున్న 10 నోకియా స్మార్ట్‌ఫోన్‌లు?

త్వరలో విడుదల కాబోతున్న 10 నోకియా స్మార్ట్‌ఫోన్‌లు?

Nokia A110:

అనధికారిక వివరాల మేరకు ఈ ఫోన్ ఫీచర్లు ఈ విధంగా ఉండే అవకాశం:
4 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్),
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
1గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 200 ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై, బ్లూటూత్, ఏ-జీపీఎస్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ,
2200ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

త్వరలో విడుదల కాబోతున్న 10 నోకియా స్మార్ట్‌ఫోన్‌లు?

త్వరలో విడుదల కాబోతున్న 10 నోకియా స్మార్ట్‌ఫోన్‌లు?

Nokia Lumia 1001:

అనధికారిక వివరాల మేరకు ఈ ఫోన్ ఫీచర్లు ఈ విధంగా ఉండే అవకాశం:
విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
1.6గిగాహెట్జ్ అప్లికేషన్ ప్రాసెసర్,
4.3 అంగుళాల సూపర్ అమోల్డ్ క్లియర్ బ్లాక్ టచ్‌‍స్ర్కీన్ డిస్‌‍ప్లే,
గొరిల్లా గ్లాస్, రిసల్యూషన్ సామర్థ్యం1280× 768పిక్సల్స్,
16జీబి లేదా 32జీబి ఇంటర్నల్ మెమరీ,
యూఎస్బీ మెమెరీ, 3.5ఎమ్ఎమ్ ఆడియో, వీడియో,
నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
బ్లూటూత్ 3.0, 2200ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

త్వరలో విడుదల కాబోతున్న 10 నోకియా స్మార్ట్‌ఫోన్‌లు?

త్వరలో విడుదల కాబోతున్న 10 నోకియా స్మార్ట్‌ఫోన్‌లు?

Nokia Lumia 940:

అనధికారిక వివరాల మేరకు ఈ ఫోన్ ఫీచర్లు ఈ విధంగా ఉండే అవకాశం:

6 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
స్నాప్ డ్రాగన్ 800 ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
32జీబి ఇంటర్నల్ మెమరీ, 2జీబి ర్యామ్,
విండోస్ ఫోన్8 ఆపరేటింగ్ సిస్టం.

త్వరలో విడుదల కాబోతున్న 10 నోకియా స్మార్ట్‌ఫోన్‌లు?

త్వరలో విడుదల కాబోతున్న 10 నోకియా స్మార్ట్‌ఫోన్‌లు?

Nokia Lumia 719:

అనధికారిక వివరాల మేరకు ఈ ఫోన్ ఫీచర్లు ఈ విధంగా ఉండే అవకాశం:

3.7 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, నోకియా క్లియర్ బ్లాక్ టెక్నాలజీ,
విండోస్ ఫోన్ 7.5 (మ్యాంగో ఆపరేటింగ్ సిస్టం),
1.4గిగాహెట్జ్ సింగిల్ కోర్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, ఆటో ఫోకస్),
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత.

త్వరలో విడుదల కాబోతున్న 10 నోకియా స్మార్ట్‌ఫోన్‌లు?

త్వరలో విడుదల కాబోతున్న 10 నోకియా స్మార్ట్‌ఫోన్‌లు?

Nokia Lumia 929:

అనధికారిక వివరాల మేరకు ఈ ఫోన్ ఫీచర్లు ఈ విధంగా ఉండే అవకాశం:

5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ 1080 పిక్సల్ డిస్‌ప్లే,
క్వాడ్-కోర్ స్నాప్‌డ్రాగన్ 800 చిప్‌సెట్,
2జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత,
విండోస్ ఫోన్8 జీడీఆర్3 అప్‌డేట్,
2510ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X