2014లో విడుదల కాబోతున్న ప్రముఖ కంపెనీల స్మార్ట్‌ఫోన్‌లు

|

మొబైల్ ఫోన్ సభ్యత్వాలు 2014 నాటికి ప్రపంచ జనాభాను మించిపోనున్నట్లు యూఎన్ ఏజన్సీ నివేదికులు వెల్లడిస్తున్నాయి. అంతర్జాతీయ టెలికామ్స్ యూనియన్ అంచనాల మేరకు 2014 ఆరంభం నాటికి మొబైల్ చందదారుల సంఖ్య 700 కోట్లకు మించనుంది. ప్రస్తుత గణంకాలను పరిశీలించినట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొబైల్‌ఫోన్ సబ్‌స్ర్కిప్షన్‌ల సంఖ్య 6.8బిలియన్లు, ఇదే సమయంలో ప్రపంచ జనాభా 7.1 బిలియన్లు.

 

ప్రపంచ జనాభాలో మూడువ వంతు మంది ఆన్‌లైన్ సదుపాయాలను ఉపయోగించుకుంటున్నట్లు ఐటీయూ వరల్డ్ ఇన్ 2013 నివేదికులు వెల్లడించాయి. సామ్ సంగ్, నోకియా వంటి ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీల నుంచి 2014లో విడుదల కాబోతున్న పెద్దతెర స్మార్ట్ ఫోన్ ల వివవరాలను క్రిందిస్లైడ్ షోలో చూడొచ్చు...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

 2014లో విడుదల కాబోతున్న ప్రముఖ కంపెనీల స్మార్ట్‌ఫోన్‌లు

2014లో విడుదల కాబోతున్న ప్రముఖ కంపెనీల స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ 2:

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5.25 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1.5జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
8మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
2600ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 2014లో విడుదల కాబోతున్న ప్రముఖ కంపెనీల స్మార్ట్‌ఫోన్‌లు

2014లో విడుదల కాబోతున్న ప్రముఖ కంపెనీల స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ కోర్ అడ్వాన్స్:

4.7 అంగుళాల ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),
1.2గిగాహెట్జ్ డ్యయల్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ కెమెరా,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్న్లల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ద్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 2014లో విడుదల కాబోతున్న ప్రముఖ కంపెనీల స్మార్ట్‌ఫోన్‌లు
 

2014లో విడుదల కాబోతున్న ప్రముఖ కంపెనీల స్మార్ట్‌ఫోన్‌లు

ఎల్‌జి జి ఫ్లెక్స్:

సింగిల్ సిమ్,
6 అంగుళాల ఓఎల్ఈడి హైడెఫినిషన్ స్ర్కీన్ (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
2.26గిగాహెట్జ్ క్వాల్కమ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
32జీబి ఇంటర్నల్ మెమరీ,
2జీబి ర్యామ్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్,
3500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 2014లో విడుదల కాబోతున్న ప్రముఖ కంపెనీల స్మార్ట్‌ఫోన్‌లు

2014లో విడుదల కాబోతున్న ప్రముఖ కంపెనీల స్మార్ట్‌ఫోన్‌లు

నోకియా లూమియా 1320:

6 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్ (720x1280పిక్సల్స్),
1.7గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్న్లల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
7జీబి క్లౌడ్ స్టోరేజ్,
3జీ, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, వై-ఫై, జీపీఎస్, ఏజీపీఎస్, గ్లోనాస్ కనెక్టువిటీ,
3,400ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 2014లో విడుదల కాబోతున్న ప్రముఖ కంపెనీల స్మార్ట్‌ఫోన్‌లు

2014లో విడుదల కాబోతున్న ప్రముఖ కంపెనీల స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ జే:

సింగిల్ సిమ్,
5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1920x1080పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
2.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగెన్ ఎమ్ఎస్ఎమ్8974 ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
32జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
2600ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 2014లో విడుదల కాబోతున్న ప్రముఖ కంపెనీల స్మార్ట్‌ఫోన్‌లు

2014లో విడుదల కాబోతున్న ప్రముఖ కంపెనీల స్మార్ట్‌ఫోన్‌లు

ఎల్‌జి జి ఎక్స్

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.7గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ మెమెరీ,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3140ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 2014లో విడుదల కాబోతున్న ప్రముఖ కంపెనీల స్మార్ట్‌ఫోన్‌లు

2014లో విడుదల కాబోతున్న ప్రముఖ కంపెనీల స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ రౌండ్:

5.7 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ సూపర్ ఫ్లెక్సిబుల్ అమోల్డ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
2.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
బ్లూటూత్, వై-ఫై, ఇన్‌ఫ్రారెడ్, ఎన్ఎఫ్ సీ, జీపీఎస్, గ్లోనాస్,
2,800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 2014లో విడుదల కాబోతున్న ప్రముఖ కంపెనీల స్మార్ట్‌ఫోన్‌లు

2014లో విడుదల కాబోతున్న ప్రముఖ కంపెనీల స్మార్ట్‌ఫోన్‌లు

నోకియా లూమియా 525:

4 అంగుళాల WVGA ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్,
విండోస్ ఫోన్8 ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
1430ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X