అతి త్వరలో... మార్కెట్లోకి!

|

ఈ ఏడాది స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అంతర్జాతీయ బ్రాండ్‌ల మధ్య రసవత్తరమైన పోరు రాజుకోనుంది. సామ్‌సంగ్, యాపిల్, సోనీ, మోటరోలా, హెచ్‌టీసీ వంటి గ్లోబల్ బ్రాండ్‌లు నువ్వా- నేనా అన్నట్లుగా పోటీపడుతున్నాయి. ఆధునిక టెక్నాలజీ ఫీచర్లతో ఈ బ్రాండ్‌లు డిజైన్ చేస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లు త్వరలో మార్కెట్లోకి రాబోతున్నాయి. విడుదలకు ముందే మార్కెట్ వర్గాల్లో ఉత్కంఠ రేపుతున్న 10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లను మీకు పరిచయం చేస్తున్నాం...

(చదవండి: ఇంటర్నెట్ ద్వారా డబ్బు సంపాదించిటమెలా..?)

విడుదలకు ముందే ఉత్కంఠ రేపుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

విడుదలకు ముందే ఉత్కంఠ రేపుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

మోటరోలా మోటో ఎక్స్ (మూడవ జనరేషన్)

అనధికారిక స్పెసిఫికేషన్‌లు:

5 అంగుళాల సూపర్ అమోల్డ్ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో,
ఆండ్రాయిడ్ వీ5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
4జీబి ర్యామ్,
ఇంటర్నల్ మెమరీ (32జీబి, 64జీబి)
16 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
నాన్ -రిమూవబుల్ లై-ఐయోన్ 3280 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

విడుదలకు ముందే ఉత్కంఠ రేపుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

విడుదలకు ముందే ఉత్కంఠ రేపుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

యాపిల్ ఐఫోన్ 6ఎస్

అనధికారిక స్పెసిఫికేషన్‌లు:

4.7 అంగుళాల ఎల్ఈడి - బ్యాక్ లైట్ ఐపీఎస్ ఎల్‌సీడీ, కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
ఐఓఎస్ 9,
యాపిల్ ఏ9 చిప్‌సెట్,
2జీబి ర్యామ్,
12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
నాన్-రిమూవబుల్ లై-పో 1810 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

విడుదలకు ముందే ఉత్కంఠ రేపుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

విడుదలకు ముందే ఉత్కంఠ రేపుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 ప్లస్

అనధికారిక స్పెసిఫికేషన్‌లు:

5.5 అంగుళాల సూపర్ అమోల్డ్ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ5.0.2 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్8992 స్నాప్‌డ్రాగన్ 808 ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ - కోర్ కార్టెక్స్ ఏ57, క్వాడ్ - కోర్ కార్టెక్స్ ఏ53 సీపీయూ,
32జీబి ఇంటర్నల్ మెమరీ,
2జీబి ర్యామ్,
16 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ పేసింగ్ కెమెరా.

విడుదలకు ముందే ఉత్కంఠ రేపుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

విడుదలకు ముందే ఉత్కంఠ రేపుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

యాపిల్ ఐఫోన్ 6ఎస్ ప్లస్

అనధికారిక స్పెసిఫికేషన్‌లు:

5.5 అంగుళాల ఎల్ఈడి బ్యాక్‌లైట్ ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఐఓఎస్ 9 ఆపరేటింగ్ సిస్టం,
యాపిట్ ఏ9 చిప్ సెట్,
2జీబి ర్యామ్,
12 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
నాన్-రిమూవబుల్ లై-పో 2915 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

విడుదలకు ముందే ఉత్కంఠ రేపుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

విడుదలకు ముందే ఉత్కంఠ రేపుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

వన్‌ప్లస్ 2

అనధికారిక స్పెసిఫికేషన్‌లు:

5.5 అంగుళాల జేడీఐ 1080 పూర్తి హైడెఫినిషన్ డిస్ ప్లే,
ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆధారంగా స్పందించే శ్యానోజెన్ మోడ్ ఓఎస్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీబి ర్యామ్.

విడుదలకు ముందే ఉత్కంఠ రేపుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

విడుదలకు ముందే ఉత్కంఠ రేపుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7

అనధికారిక స్పెసిఫికేషన్‌లు:

5.5 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1440x2560పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
ఆక్టా కోర్ 2000 మెగాహెర్ట్జ్ ప్రాసెసర్,
20 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
8 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
32జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
4జీబి ర్యామ్,
4000 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

విడుదలకు ముందే ఉత్కంఠ రేపుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

విడుదలకు ముందే ఉత్కంఠ రేపుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

మోటరోలా మోటో జీ (మూడవ జనరేషన్)

అనధికారిక స్పెసిఫికేషన్‌లు:

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్,
ఆండ్రాయిడ్ వీ5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్8936 స్నాప్‌డ్రాగన్ 610 ప్రాసెసర్,
క్వాడ్ - కోర్ 1.7గిగాహెర్ట్జ్ కార్టెక్స్ - ఏ53 సీపీయూ,
2జీబి ర్యామ్,

విడుదలకు ముందే ఉత్కంఠ రేపుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

విడుదలకు ముందే ఉత్కంఠ రేపుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

షియోమీ ఎంఐ 5

అనధికారిక స్పెసిఫికేషన్‌లు:

5.7 అంగుళాల డిస్‌ప్లే, క్వాడ్ హైడెఫినిషన్ స్ర్కీన్ రిసల్యూషన్ (2560 x 1440పిక్సల్స్),
64బిట్ క్వాడ్-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 810 ప్రాసెసర్,
అడ్రినో 430 గ్రాఫిక్స్ చిప్‌సెట్,
3జీబి ర్యామ్, 4జీబి ఎల్టీఈ సపోర్ట్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
20.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా సోనీ ఎక్స్ మార్ ఆర్ఎస్ సెన్సార్,
3080 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

విడుదలకు ముందే ఉత్కంఠ రేపుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

విడుదలకు ముందే ఉత్కంఠ రేపుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

హెచ్‌టీసీ వన్ (ఎమ్8ఐ)

అనధికారిక స్పెసిఫికేషన్‌లు:

5 అంగుళాల సూపర్ ఎల్‌సీడీ3 కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్,
ఆండ్రాయిడ్ వీ5.0.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్ స్నాప్ డ్రాగన్ 615 చిప్‌సెట్,
13 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
నాన్ -రిమూవబుల్ బ్యాటరీ.

విడుదలకు ముందే ఉత్కంఠ రేపుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

విడుదలకు ముందే ఉత్కంఠ రేపుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

మైక్రోసాఫ్ట్ లుమియా 940 ఎక్స్ఎల్

అనధికారిక స్పెసిఫికేషన్‌లు:

5.7 అంగుళాల అమోల్డ్ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3,
మైక్రోసాఫ్ట్ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం,
క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్8994 స్నాప్ డ్రాగన్ 810 చిప్ సెట్,
32జీబి ఇంటర్నల్ మెమరీ,
3జీబి ర్యామ్,
20 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

Best Mobiles in India

English summary
Top 10 Upcoming Rumored Smartphones Expected To Launch in Q3, Q4 2015. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X