2016లో రాబోతోన్న స్మార్ట్‌ఫోన్‌లు ఇవేనా..?
2015కు గాను యాపిల్, సామ్‌సంగ్, హెచ్‌టీసీ, మోటరోలా, ఎల్‌జీ, సోనీ, లెనోవో వంటి ప్రముఖ కంపెనీలు ఇప్పటికే తమ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లను మార్కెట్లో లాంచ్ చేసేసాయి. ఈ దిగ్గజ కంపెనీలు తమ భవిష్యత్ ఫోన్‌లను 4జీబి అంతకన్నా పై వర్షన్ ర్యామ్‌లతో అందించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2016 విడుదల కాబోతోన్న 10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి రూమర్ మిల్స్ విస్తృత ప్రచారాన్ని కల్పిస్తున్నాయి. వాటి వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

2016లో రాబోతోన్న స్మార్ట్‌ఫోన్‌లు ఇవేనా..?
యాపిల్ ఐఫోన్ 7 (5.7 అంగుళాల స్ర్కీన్‌తో వచ్చే అవకాశం)
రూమర్ స్పెక్స్:
క్వాడ్ కోర్ ఏ8 ప్రాసెసర్,
14 మెగా పిక్సల్ కెమెరా,
4జీ కనెక్టువిటీ.

2016లో రాబోతోన్న స్మార్ట్‌ఫోన్‌లు ఇవేనా..?
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7 (5.5 అంగుళాల స్ర్కీన్‌తో)
రూమర్ స్పెక్స్:
ఆక్టా కోర్ 2000 మెగాహెర్ట్జ్ ప్రాసెసర్,
20 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
8 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
4జీ, 5జీ, 3జీ

2016లో రాబోతోన్న స్మార్ట్‌ఫోన్‌లు ఇవేనా..?
షియోమి ఎంఐ 5 (5.7 అంగుళాల స్ర్కీన్‌తో వచ్చే అవకాశం)
రూమర్ స్పెక్స్:
64 బిట్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
అడ్రినో 430 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
20.7 మెగా పిక్సల్ కెమెరా,

2016లో రాబోతోన్న స్మార్ట్‌ఫోన్‌లు ఇవేనా..?
మైక్రోసాఫ్ట్ లుమియా 1030 (5.8 అంగుళాల స్ర్కీన్‌తో వచ్చే అవకాశం)
రూమర్ స్పెక్స్:
5.8 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే,
విండోస్ 8.2 ఆపరేటింగ్ సిస్టం,
3జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ మెమరీ,
41 మెగా పిక్సల్ కెమెరా.

2016లో రాబోతోన్న స్మార్ట్‌ఫోన్‌లు ఇవేనా..?
ఎల్‌జీ జీ5 (5.6 అంగుళాల స్ర్కీన్‌తో)
రూమర్ స్పెక్స్ :
ఆండ్రాయిడ్ 6.0 ఆపరేటింగ్ సిస్టం,
క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 820 ప్రాసెసర్,
అడ్రినో 320 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
64జీబి ఇంటర్నల్ మెమరీ,
4జీబి ర్యామ్,
20 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా.

2016లో రాబోతోన్న స్మార్ట్‌ఫోన్‌లు ఇవేనా..?
హువావీ హానర్ ఎక్స్ 5 (5.5 అంగుళాల స్ర్కీన్‌తో)
రూమర్ స్పెక్స్:
5.5 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాల్కమ్ ఎంఎస్ఎమ్8939 615 ప్రాసెసర్,
32జీబి ఇఆంటర్నల్ మెమరీ,
3జీబి ర్యామ్,

2016లో రాబోతోన్న స్మార్ట్‌ఫోన్‌లు ఇవేనా..?
సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 6 (6 అంగుళాల స్ర్కీన్)
రూమర్ స్పెక్స్:
6.2 అంగుళాల 4కే రిసల్యూషన్ డిస్‌ప్లే,
స్నాప్ డ్రాగన్ క్వాల్కమ్ ఆక్టాకోర్ ప్రాసెసర్,
5జీబి ర్యామ్

2016లో రాబోతోన్న స్మార్ట్‌ఫోన్‌లు ఇవేనా..?
రూమర్ స్పెక్స్:
5.5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080 పిక్సల్స్),
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్,
2.5గిగాహెర్ట్జ్ ఇంటెల్ ఆటమ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
5జీబి ర్యామ్,

2016లో రాబోతోన్న స్మార్ట్‌ఫోన్‌లు ఇవేనా..?
రూమర్ స్పెక్స్:
5.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం.
క్వాడ్‌కోర్ 2.5గిగాహెర్ట్జ్ ప్రాసెసర్,
4జీబి ర్యామ్,
13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
లై-ఐయోన్ 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

2016లో రాబోతోన్న స్మార్ట్‌ఫోన్‌లు ఇవేనా..?
వన్‌ప్లస్ 3 (5.5 అంగుళాల స్ర్కీన్‌తో)
రూమర్ స్పెక్స్ :
3డీ 4కే స్ర్కీన్,
ఫింగర్ ప్రింట్ సెన్సార్,
రెటీనా సెన్సార్,
హార్ట్ బీట్ సెన్సార్,


Click it and Unblock the Notifications








