2015లో రాబోతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు
స్మార్ట్‌ఫోన్‌ల చరిత్రలో విప్లవాత్మక ఆవిష్కరణలకు వేదికగా నిలిచిన 2014 సంవత్సరానికి మరికొద్ది రోజుల్లో వీడ్కోలు పలకబోతున్నాం. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 5, యాపల్ ఐఫోన్ 6, హెచ్‌టీసీ వన్ ఎమ్8, ఎల్‌జీ జీ3, సోనీ ఎక్స్‌పీరియా జెడ్ 3, మోటో జీ, మోటో ఎక్స్ ఇలా అనేక అంతర్జాతీయ శ్రేణి స్మార్ట్‌ఫోన్‌లు 2014లో మార్కెట్‌లో విడుదలయ్యాయి. ఆధునిక స్మార్ట్ టెక్నాలజీ పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకున్న నేపధ్యంలో 2015లో చోటుచేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణలకు సంబంధించి ఇప్పటి నుంచే చర్చ మొదలైంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా 2015లో చోటుచేసుకోబోయే 10 స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణలకు సంబంధించి ఓ ప్రత్యేక కథనాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాం...

2015లో రాబోతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు
Samsung Galaxy S6
అనధికారిక స్పెసిఫికేషన్లు:
5.5 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
ఆక్టా కోర్ 2000 మెగాహెట్జ్ ప్రాసెసర్,
20 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
32జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
4జీబి ర్యామ్,
3300 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

2015లో రాబోతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు
Samsung Galaxy Note 5
ఫోన్ అనధికారిక స్పెసిఫికేషన్లు:
4.9 అంగుళాల 4కే సూపర్ అమోల్డ్ డిస్ ప్లే,
ఆక్టా కోర్ ప్రాసెసర్,
4జీబి ర్యామ్,
ఇంటర్నల్ మెమెరీ వేరియంట్స్ (16జీబి, 32జీబి, 64జీబి),
18 మెగా పిక్సల్ కెమెరా.

2015లో రాబోతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు
Apple iPhone 7

2015లో రాబోతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు
HTC One M9

2015లో రాబోతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు
LG G4

2015లో రాబోతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు
Sony Xperia Z4

2015లో రాబోతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు
OnePlus Two

2015లో రాబోతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు
Microsoft Lumia 1030

2015లో రాబోతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు
HTC Butterfly 2

2015లో రాబోతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు
Samsung Galaxy F
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications