త్వరలో ఇండియాకు (టాప్ 10 స్మార్ట్‌ఫోన్స్)

Posted By:

శక్తివంతమైన కమ్యూనికేషన్ సాధనాలుగా గుర్తింపుతెచ్చుకున్న మొబైల్ ఫోన్‌లు రోజు రోజుకు ఆధునిక రూపును సంతరించుకుంటున్నాయి. ప్రస్తుత ట్రెండ్‌ను పరిశీలించినట్లయితే స్మార్ట్‌‍ఫోన్‌ల హవా కొనసాగుతోంది. ముఖ్యంగా నేటి యువత వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టువిటీ ఇంకా ఆధునిక స్సెసిఫికేషన్‌లను కలిగి ఉన్న స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లను ఇష్టపడుతున్నారు.

సామ్‌స్ంగ్, నోకియా, సోనీ, హెచ్‌టీసీ, ఎల్‌జీ వంటి ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్‌లు తమ సరికొత్త ఆధునిక వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. వాటితో త్వరలో విడుదల కానున్న టాప్-10 స్మార్ట్‌ఫోన్ జాబితాను స్పెసిఫికేషన్‌లతో మీకు పరిచయం చేస్తున్నాం.

స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి
లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హెచ్‌టీసీ వన్ (HTC ONe):

4.7 అంగుళాల సూపర్ ఎల్‌సీడీ3 కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్,
ఆండ్రాయిడ్ వీ4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టూ వీ4.2.2),
క్వాల్కమ్ ఏపీక్యూ8064టీ స్నాప్‌డ్రాగెన్ 600 ప్రాసెసర్,
క్వాడ్ కోర్ 1.7గిగాహెట్జ్ క్రెయిట్ 300 చిప్‌సెట్,
4 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
32/64జీబి ఇంటర్నల్ మెమెరీ,
2జీబి ర్యామ్,
2300 ఎమ్ఏహెచ్ నాన్-రిమూవబుల్ బ్యాటరీ.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 (Samsung Galaxy S4):

5 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
రెండు శక్తివంతమైన క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌లు,
క్లాక్ వేగం 1.6గిగాహెట్జ్ ఇంకా 1.2గిగాహెట్జ్,
2జీబి ర్యామ్,
వై-ఫై కనెక్టువిటీ,
బ్లూటూత్ వీ4.0,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
2600ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

నోకియా లూమియా 720 (Nokia lumia 720):

4.3 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
6.7 మెగా పిక్సల్ కెమెరా (రిసల్యూషన్ 2848 x 2144పిక్సల్స్), కార్ల్‌జిస్ ఆప్టిక్స్, ఆటోఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్,
మైక్రోసాఫ్ట్ విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ డ్యూయల్ - కోర్ క్రెయిట్, స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
512ఎంబి ర్యామ్,
2000ఎమ్ఏహెచ్ నాన్-రిమూవబుల్ బ్యాటరీ.

సోనీ ఎక్స్‌పీరియా ఎల్ (Sony Xperia L):

4.3 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (రిసల్యూషన్ 3264 x 2448పిక్సల్స్), ఆటోఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్,
క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్8230 స్నాప్‌డ్రాగెన్ చిప్‌సెట్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
1జీబి ర్యామ్,
లియోన్ 1750ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

బ్లాక్‌బెర్రీ 10క్యూ (BlackBerry 10Q):

3.1 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1.5గిగాహెట్జ్ డ్యూయల్‌కోర్ ప్రాసెసర్,
బ్లాక్‌బెర్రీ 10 ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎక్స్‌ప్రెస్ (Samsung Galaxy Express):

4.5 అంగుళాల సూపర్ ఆమోల్డ్ ప్లస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఎల్‌జి నెక్సూస్ 4 (LG Nexus 4):

4.7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
సెకండరీ కెమెరా,
2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

నోకియా లూమియా 520 (Nokia Lumia 520):

4 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
మైక్రోసాఫ్ట్ విండోస్ ఫోన్8 ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1గిగాహెట్జ్ ప్రాసెసర్,
క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్8227 చిప్‌సెట్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (రిసల్యూషన్2592х 1936పిక్సల్స్),
512ఎంబి ర్యామ్,
లియోన్ 1430 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

సోనీ ఎక్స్‌పీరియా ఎస్‌పి (Sony Xperia SP):

4.6 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్8960టి స్నాప్‌డ్రాగెన్ చిప్‌సెట్,
డ్యూయల్ కోర్ 1.7గిగాహెట్జ్ సీపీయూ,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
1జీబి ర్యామ్,
లియోన్ 2370 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

సామ్‌సంగ్ గెలాక్సీ ఫేమ్ (Samsung Galaxy Fame):

3.5 అంగుళాల డిస్‌ప్లే స్ర్కీన్.
1గిగాహెట్జ్ సింగిల్‌కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
512ఎంబి ర్యామ్,
5 మెగా పిక్సల్ కెమెరా,
1300ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot