మీ రూపాయికి ఖచ్చితమైన విలువ.. 10 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు
ఈ ఏడాది ఆరంభంలో చోటు చేసుకున్న ‘కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో 2014', ‘మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2014' వంటి టెక్నాలజీ ప్రదర్శనలు స్మార్ట్‌ఫోన్ ప్రపంచానికి మరింత ఊతమిచ్చాయి. సామ్‌సంగ్, సోనీ, నోకియా, హెచ్‌టీసీ వంటి అంతర్జాతీయ కంపెనీలు సరికొత్త వేరియంట్‌లలో స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించాయి. పెద్ద తెర, ఆధునిక వర్షన్ ఆపరేటింగ్ సిస్టం, ఉత్తమ క్వాలిటీ కెమెరా, వేగవంతమైన ప్రాసెసర్, హైస్పీడ్ కనెక్టువిటీ వంటి అత్యాధునిక స్పెసిఫికేషన్‌లు ఈ ఫోన్‌లలో ఒదిగి ఉన్నాయి. నేటి ప్రత్యేక శీర్సికలో భాగంగా 2014కు గాను బెస్ట్ రేటింగ్‌ను సొంతం చేుసుకున్న 10 అత్యుత్తమ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం....
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

మీ రూపాయికి ఖచ్చితమైన విలువ.. 10 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు
Motorola Moto E:
4.3 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్540x 960పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత.
1జీబి ర్యామ్,
1980 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.6,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మీ రూపాయికి ఖచ్చితమైన విలువ.. 10 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు
Samsung Galaxy S5:
5.1 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్,
క్వాడ్‌కోర్ 1900 మెగాహెట్జ్ ప్రాసెసర్,
16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
2800ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.43,789

మీ రూపాయికి ఖచ్చితమైన విలువ.. 10 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు
Sony Xperia Z2:
5.2 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
20.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమరా, 2.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీబి ర్యామ్,
3200ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.49,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మీ రూపాయికి ఖచ్చితమైన విలువ.. 10 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు
HTC One M8
5 అంగుళాల ఎస్-ఎల్‌సీడీ 3 తాకేతెర (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 2500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
4 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
2600ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.48,900
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మీ రూపాయికి ఖచ్చితమైన విలువ.. 10 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు
Motorola Moto X:
4.7 అంగుళాల సూపర్ అమోల్డ్ స్ర్కీన్ (రిసల్యూషన్720x 1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1700 మెగాహెట్జ్ ప్రాసెసర్,
10 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
2జీబి ర్యామ్,
2200 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.23,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మీ రూపాయికి ఖచ్చితమైన విలువ.. 10 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు
Google LG Nexus 5:
4.95 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 2260 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
2జీబి ర్యామ్,
2300ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.29,400
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మీ రూపాయికి ఖచ్చితమైన విలువ.. 10 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు
LG L90 Dual:
4.7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్540x 960పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, వై-ఫై కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2540ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.16,730
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మీ రూపాయికి ఖచ్చితమైన విలువ.. 10 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు
LG L70 Dual:
4.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్400x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2100ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.13,830
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మీ రూపాయికి ఖచ్చితమైన విలువ.. 10 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు
Karbonn Titanium Hexa
5.5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
హెక్సా కోర్ 1500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
2050ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.16,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మీ రూపాయికి ఖచ్చితమైన విలువ.. 10 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు
LG G Pro 2:
5.9 అంగుళాల ట్రూ హైడెఫినిషన్ ఐపీఎస్ ప్లస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2260 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీబి ర్యామ్,
3200ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ45,900
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Click it and Unblock the Notifications