మీరు కొనేందుకు 10 Vivo 4G స్మార్ట్‌ఫోన్‌లు

Vivo బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌లకు ఇండియన్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు బ్రహ్మరథం పడుతోన్న విషయం తెలిసిందే. క్వాలిటీ స్పెసిఫికేషన్స్ అలానే బడ్జెట్ ఫ్రెండ్లీ ధర ట్యాగ్ వంటి అంశాలు వివో వంటి బ్రాండ్‌లను మార్కెట్ లీడర్‌గా నిలబెడుతున్నాయి. తాజగా రిలయన్స్ జియోతో ఒప్పందం కుదర్చుకున్న వివో తమ స్మార్ట్‌‌ఫోన్‌ల కొనుగోలు పై భారీ మొత్తంలో 4జీ డేటాను ఉచితంగా అందిస్తోంది. 4జీ ఎల్టీఈ సపోర్ట్‌తో మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 బడ్జెట్ ఫ్రెండ్లీ వివో 4జీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం..

Read More : రూ.499కే Redmi Note 4 ఫోన్..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Vivo V5

వివో వీ5
ధర రూ.16,400

ప్రధాన స్పెసిఫికేషన్స్
ఆక్టా కోర్ మీడియాటెక్ ప్రాసెసర్,
4జీబి ర్యామ్,
32జీబి స్టోరేజ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
20 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ సపోర్ట్,
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Vivo V5 Plus

వివో వీ5 ప్లస్
ధర రూ.25,590
ప్రధాన స్పెసిఫికేషన్స్
ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్,
4జీబి ర్యామ్,
64జీబి స్టోరేజ్,
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
20 మెగా పిక్సల్ + 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ సపోర్ట్,
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Vivo Y66

వివో వై66
ధర రూ.14,499

ప్రధాన స్పెసిఫికేషన్స్
ఆక్టా కోర్ మీడియాటెక్ ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ వోల్ట్ సపోర్ట్,
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Vivo Y51L

వివో వై51ఎల్
ధర రూ.8,990
ప్రధాన స్పెసిఫికేషన్స్

క్వాడ్-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి స్టోరేజ్,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ సపోర్ట్.
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Vivo Y53

వివో వై53
ధర రూ.9890
ప్రధాన స్పెసిఫికేషన్స్

క్వాడ్-కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి స్టోరేజ్,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ వోల్ట్ సపోర్ట్.
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Vivo Y55L

వివో వై55ఎల్
ధర రూ.9980
ప్రధాన స్పెసిఫికేషన్స్

క్వాడ్-కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి స్టోరేజ్,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ వోల్ట్ సపోర్ట్.
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Vivo V3 Max

వివో వీ3 మాక్స్
ధర రూ.16,990

ప్రధాన స్పెసిఫికేషన్స్
ఆక్టా కోర్ ప్రాసెసర్,
4జీబి ర్యామ్,
32జీబి స్టోరేజ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఫింగర్ ప్రింట్ సెన్సార్,
4జీ ఎల్టీఈ సపోర్ట్.
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Vivo Y21L

వివో వై21ఎల్
ధర రూ.7,198
ప్రధాన స్పెసిఫికేషన్స్

క్వాడ్-కోర్ 64 బిట్ క్వాల్కమ్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
డ్యుయల్ సిమ్,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ వోల్ట్ సపోర్ట్,
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Vivo X5 Pro

వివో ఎక్స్5 ప్రో
ధర రూ.16,000
ప్రధాన స్పెసిఫికేషన్స్...

ఆక్టా కోర్ 64 బిట్ క్వాల్కమ్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ సపోర్ట్,
2450 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Vivo Y55S

వివో వై55ఎస్
ధర రూ.12,490
ప్రధాన స్పెసిఫికేషన్స్...

క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ సపోర్ట్,
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Vivo 4G smartphones to buy in India. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot