Home
Mobile

ప్రపంచవ్యాప్తంగా అమ్ముడువుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

కమ్యూనికేషన్ ప్రపంచంలో మొబైల్‌ఫోన్ సరికొత్త అధ్యయనానికి తెరలేపింది. సరిగ్గా అరచేతిలో ఇమిడిపోయే ఈ బుల్లి సమాచార పరికరం సెకన్ల వ్యవధిలో బంధాలను కలుపుతోంది. ధనిక, పేద అన్నభేదం లేకండా అన్ని వర్గాల ప్రజలకు సెల్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చేశాయి. అయితే, మొబైల్ ఫోన్ వినియోగం విషయంలో హుందాగా, భిన్నంగా ఉండాలనేకునే వారి కోసం ఆలోచించే వారి కోసం పలు ఖరీదైన ఫోన్‌లు రూపుదిద్దుకున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా అమ్ముడువుతున్న 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల మీముందుంచుతున్నాం..

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ప్రపంచవ్యాప్తంగా అమ్ముడువుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

ప్రపంచవ్యాప్తంగా అమ్ముడువుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

యాపిల్ ఐఫోన్ 5ఎస్

4 అంగుళాల ఐపీఎస్ ఎల్‌‍‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 640x1136పిక్సల్స్),
ఐఓఎస్ వీ7.0.1,
డ్యూయల్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
1జీబి ర్యామ్,
1570 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.43,670
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ప్రపంచవ్యాప్తంగా అమ్ముడువుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

ప్రపంచవ్యాప్తంగా అమ్ముడువుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy S5

5.1 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1900 మెగాహెట్జ్ ప్రాసెసర్,
16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
2800 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.36,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ప్రపంచవ్యాప్తంగా అమ్ముడువుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

ప్రపంచవ్యాప్తంగా అమ్ముడువుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy S4

5 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1600 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
2600 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ. 28,710
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ప్రపంచవ్యాప్తంగా అమ్ముడువుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

ప్రపంచవ్యాప్తంగా అమ్ముడువుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Note 3

5.7 అంగుళాల సూపర్ అమోల్డ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1900 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై,
32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీబి ర్యామ్,
3200 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.37,869
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ప్రపంచవ్యాప్తంగా అమ్ముడువుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

ప్రపంచవ్యాప్తంగా అమ్ముడువుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Apple iPhone 5C

4 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్ 640x1136పిక్సల్స్),
ఐఓఎస్ వీ7 ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమరీ, 1జీబి ర్యామ్,
1507 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.34,500
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ప్రపంచవ్యాప్తంగా అమ్ముడువుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

ప్రపంచవ్యాప్తంగా అమ్ముడువుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Apple iPhone 4S

3.5 ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 640x960పిక్సల్స్),
ఐఓఎస్ వీ5 ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1000 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
512 ఎంబి ర్యామ్,
1420 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.21,773
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ప్రపంచవ్యాప్తంగా అమ్ముడువుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

ప్రపంచవ్యాప్తంగా అమ్ముడువుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Xiaomi Mi3

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
2జీబి ర్యామ్,
3050 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.13,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ప్రపంచవ్యాప్తంగా అమ్ముడువుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

ప్రపంచవ్యాప్తంగా అమ్ముడువుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy S4 Mini

4.3 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 540x960పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1700 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1.5జీబి ర్యామ్,
1900 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.16,699
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ప్రపంచవ్యాప్తంగా అమ్ముడువుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

ప్రపంచవ్యాప్తంగా అమ్ముడువుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Xiaomi Hongmi Redrice

4.7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
1జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
4ఎంబి ర్యామ్,
2000 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.6,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ప్రపంచవ్యాప్తంగా అమ్ముడువుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

ప్రపంచవ్యాప్తంగా అమ్ముడువుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Grand 2

5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1.5జీబి ర్యామ్,
2600 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.18,843
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Top 10 Worldwide Best-Selling Smartphones. Read more in Telugu Gizbot.......
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X