Home
Mobile

2జీబి ర్యామ్‌తో లభ్యమవుతున్న 10 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు

దేశీయంగా స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం మరింత పెరిగిన నేపధ్యంలో వందల సంఖ్యలో స్మార్ట్‌ఫోన్ మోడళ్లు విపణిలోకి ప్రవేశించాయి. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లకు విపణిలో మంచి డిమాండ్ ఉంది. ఈ నేపధ్యంలో లెనోవో, కార్బన్, మైక్రోమాక్స్, జోలో, హవాయి, ఇంటెక్స్, జియోనీ వంటి కంపెనీలు 2జీబి ర్యామ్‌తో కూడిన శక్తివంతమైన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్‌కు పరిచయం చేసాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా 2జీబి ర్యామ్ వ్యవస్థను కలిగి రూ.20,000లోపు ధర శ్రేణిలో లభ్యమవుతున్న 10 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

 2జీబి ర్యామ్‌తో లభ్యమవుతున్న 10 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు

2జీబి ర్యామ్‌తో లభ్యమవుతున్న 10 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు

Lenovo S860:

5.3 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.6 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
2జీబి ర్యామ్,
4000ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.21,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 2జీబి ర్యామ్‌తో లభ్యమవుతున్న 10 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు

2జీబి ర్యామ్‌తో లభ్యమవుతున్న 10 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు

Karbonn Titanium Hexa:

5.5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
హెక్సా‌కోర్ 1500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
2050ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.16,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 2జీబి ర్యామ్‌తో లభ్యమవుతున్న 10 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు

2జీబి ర్యామ్‌తో లభ్యమవుతున్న 10 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు

Micromax Canvas Knight A350:

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
ఆక్టా‌కోర్ 2000 మెగాహెట్జ్ ప్రాసెసర్,
16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఇంటర్నల్ మెమెరీ,
2జీబి ర్యామ్,
2350ఎమ్ఏహెచ్ లై ఐయోన్ బ్యాటరీ,
ఫోన్ ధర రూ.26,599
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 2జీబి ర్యామ్‌తో లభ్యమవుతున్న 10 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు

2జీబి ర్యామ్‌తో లభ్యమవుతున్న 10 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు

Lenovo Vibe X:

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
2జీబి ర్యామ్,
2000ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.22,949
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 2జీబి ర్యామ్‌తో లభ్యమవుతున్న 10 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు

2జీబి ర్యామ్‌తో లభ్యమవుతున్న 10 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు

Xolo Q3000:

5.7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
4000ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.18,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

2జీబి ర్యామ్‌తో లభ్యమవుతున్న 10 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు

2జీబి ర్యామ్‌తో లభ్యమవుతున్న 10 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు

Intex Aqua i7

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
2జీబి ర్యామ్,
2000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.15,949
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

2జీబి ర్యామ్‌తో లభ్యమవుతున్న 10 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు

2జీబి ర్యామ్‌తో లభ్యమవుతున్న 10 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు

Huawei Ascend G700:

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్720x 1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
2150ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.16,398
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

2జీబి ర్యామ్‌తో లభ్యమవుతున్న 10 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు

2జీబి ర్యామ్‌తో లభ్యమవుతున్న 10 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు

Gionee Elife E6:

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఇంటర్నల్ మెమరీ,
2జీబి ర్యామ్,
2000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.19,465
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

2జీబి ర్యామ్‌తో లభ్యమవుతున్న 10 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు

2జీబి ర్యామ్‌తో లభ్యమవుతున్న 10 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు

Intex Aqua Octa

6 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
ఆక్టా‌ కోర్ 1700 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-పై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
2300ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.17,981
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

2జీబి ర్యామ్‌తో లభ్యమవుతున్న 10 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు

2జీబి ర్యామ్‌తో లభ్యమవుతున్న 10 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు

Micromax Canvas Turbo A250:

5 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ తాకేతెర (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
2జీబి ర్యామ్,
2000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.14,259
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X