22 ఏళ్లలో అమ్మకాల్లో చరిత్రను లిఖించిన ఫోన్లు ఇవే !

|

ఫోన్ లేకుండా ఈ రోజుల్లో బయట అడుగుపెట్టడం చాలా కష్టం. ఎక్కడకెళ్లినా మన చేతిలో ఫోన్ ఉండాల్సిందే. అయితే ఈ మొబైల్ ఫోన్లు మొదట్నుంచి ఎలా ఉన్నాయి..ఎలా మారుతూ వచ్చాయి అనే విషయాలను మనం గమనిస్తే అనేక అంశాలు వెలుగులోకి వస్తాయి. 1996లో మోటోరోలా నుంచి వచ్చిన మొట్టమొదటి ఫోన్ దగ్గర నుంచి ఇప్పటిదాకా వచ్చిన ఫోన్లు కొత్త కొత్త టెక్నాలజీని సంతరించుకుని మన ముందుకు వచ్చాయి. అయితే ఇప్పటివరకు ఏ ఫోన్లు అమ్మకాల్లో రికార్డును నమోదు చేశాయి అనే దానిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more: అత్యంత తక్కువకే 4జీ సేవలు: టెలినార్

1992 రెండు ఫోన్లు మాత్రమే లాంచ్

1992 రెండు ఫోన్లు మాత్రమే లాంచ్

మోటోరాలా ఫోన్ 8 మిలియన్ల అమ్మకాలు అలాగే నోకియా 101 5 మిలియన్ల అమ్మకాలు జరిగాయి.

1996వ సంవత్సరం

1996వ సంవత్సరం

మోటోరోలా నుంచి వచ్చిన స్టార్ టాక్ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయింది. దాదాపు 60 మిలియన్ల అమ్మకాలను సాధించింది.

1998 నోకియా

1998 నోకియా

నోకియా నుంచి ఈ ఏడాది వచ్చని ఫోన్ చరిత్రను తిరగరాసింది. నోకియా 6210 ఫోన్ 21 మిలియన్ల అమ్మకాలను సాధించింది. 2001 దాకా ఈ ఫోన్ దే హవా. 1998లో బెస్ట్ సెల్లింగ్ ఫోన్ గా కూడా నిలిచింది.

1999 నోకియా 3210

1999 నోకియా 3210

జీఎస్ ఎమ్ తో వచ్చిన ఈ మొబైల్ 1999లో మార్కెట్ చరిత్రను తిరగరాసింది. 150 మిలియన్ల అమ్మకాలను సాధించింది.

2000 నోకియా 3310, 8890

2000 నోకియా 3310, 8890

ఈ సంవత్సరంలో నోకియా నుంచి దూసుకొచ్చన 3310 ఫోన్ 126 మిలియన్ల మేర అమ్మకాలను సాధించింది.

2002- 5 ఫోన్లు సంచలనం

2002- 5 ఫోన్లు సంచలనం

ఈ ఏడాది నోకియా నుంచి వచ్చిన 5 కంపెనీల ఫోన్లు మార్కెట్ ను శాసించాయి. ఒక్కో ఫోన్ 12 మలియన్ల అమ్మకాలను సాధించింది. వాటిలో నోకియా 6100 15 మిలియన్లు, నోకియా 6610 15 మిలియన్లు,నోకియా 3510 15 మిలియన్లు, సీమెన్స్ ఎ50 15 మిలియన్లు, శాంసంగ్ ఎస్ జీ హెచ్ టీ 100 12 మిలియన్ల మేర అమ్మకాలు జరిగాయి. నోకియా ఫస్ట్ కలర్ ఫోన్ ఇదే సంవత్సరంలో వచ్చింది.

ఫస్ట్ కెమెరా ఫోన్ 2003

ఫస్ట్ కెమెరా ఫోన్ 2003

నోకియా నుంచి వచ్చిన 1100 250 మిలియన్ల మేర అమ్మకాలు జరిగాయి. నోకియా 6600 ఫస్ట్ కెమెరా ఫోన్ 2 మిలియన్ల యూనిట్లు అమ్ముడుపోయాయి.

2004 నోకియాదే రాజ్యం

2004 నోకియాదే రాజ్యం

ఈ సంవతస్రంలో నోకిమా దాదాపు 500 మిలియన్లకు పైగానే ఫోన్లను అమ్మకాలు జరిపింది. అయితే మోటోరోలా కూడా నోకియాకు ధీటుగా మార్కెట్లో అమ్మకాలు సాధించింది. ఈ కంపెనీ నుంచి వచ్చిన RAZR V3 130 మిలియన్ల యూనిట్లు అమ్మకాలు జరిగాయి.

2005 నోకియా ఎన్ 70

2005 నోకియా ఎన్ 70

నోకియా నుంచి ప్రపంచంలో తొలిసారిగా ఫస్ట్ స్మార్ట్ పోన్ రిలీజయింది ఈ ఏడాదే. ఈ సంవత్సరంలో నోకియా అమ్మకాలు 1000 మిలియన్లకు పై మాటే.

2006 మోటోరోలా క్యూ

2006 మోటోరోలా క్యూ

ఈ ఏడాది మోటోరోలా తన సత్తాను చాటింది. ఈ కంపెనీ నుంచి ఫస్ట్ క్వార్టీ మొబైల్ మార్కెట్లో హల్ చల్ చేసింది. ఈ ఏడాది మొత్తం అమ్మకాలు 2000 మిలియన్లకు పై మాటే.

2007 నోకియా ఎన్ 95

2007 నోకియా ఎన్ 95

ఈ ఏడాది కూడా నోకియా అమ్మకాల మోత మోగించింది. అమ్మకాల్లో మిలియన్ మార్క్ ను చేరుకుంది. ఆపిల్ తన ఫస్ట్ జనరేషన్ ఐ ఫోన్ ను మార్కెట్లో రిలీజ్ చేసింది ఈ ఏడాదే.

2008 ఆపిల్ దే రాజ్యం

2008 ఆపిల్ దే రాజ్యం

ఆపిల్ రాకతో నోకియా అమ్మకాలకు గండి పడింది. ఈ ఏడాది ఐ ఫోన్ 3జీ ని విడుదల చేసింది. అది హాట్ కేకుల్లా అమ్ముడుపోయింది. 25 మిలియన్ల యూనిట్లు అమ్మకాలు జరిగాయి.

2009 శాంసంగ్ ఎంటర్

2009 శాంసంగ్ ఎంటర్

శాం సంగ్ వచ్చి రావడంతోనే రికార్డుల మోత మోగించింది. 10 మిలియన్ల యూనిట్ల అమ్మకాలు జరిగాయి.

2010 హడలెత్తించిన ఆపిల్

2010 హడలెత్తించిన ఆపిల్

ఈ ఏడాది ఆపిల్ మిగతా కంపెనీలకు ముచ్చెమటలు పట్టించింది. ఆపిల్ నుంచి వచ్చిన ఐ ఫోన్ 4 40 మిలియన్ల యూనిట్లు అమ్మకాలు జరిగాయి, ఇదే ఏడాది అనేక ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి.

2011 - 140 మిలియన్ల అమ్మకాలు

2011 - 140 మిలియన్ల అమ్మకాలు

ఆపిల్ నుంచి వచ్చిన ఐ ఫోన్ తో పాటు మిగతా ఫోన్లు అన్నీ కలిపి 140 మిలియన్ల మేర అమ్మకాలు నమోదు చేశాయి. ఆపిల్ తో పాటు శాంసంగ్, హెచ్ టీసీ మోటోరోలా మార్కెట్లో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాయి.

2012 - 110 మిలియన్ల అమ్మకాలు

2012 - 110 మిలియన్ల అమ్మకాలు

ఆపిల్ అమ్మకాలు ఈ సంవత్సరం గతేడాదితో పోలిస్తే 46, 9శాతం మేర పెరిగాయి. అన్నీ కంపెనీల ఫోన్లు 110 మిలియన్ల యూనిట్లు వరకు అమ్ముడుపోయాయి.

2013- అమ్మకాలు 444 మిలియన్లు

2013- అమ్మకాలు 444 మిలియన్లు

ఫీచర్స్ ఫోన్స్ ఈ సంవత్సరం ఆశ్చర్యకర రీతిలో అమ్మకాల పెరుగుదలను నమోదు చేశాయి. శాంసంగ్ తన సత్తాను చాటింది.

2014 - 520 మిలియన్లు

2014 - 520 మిలియన్లు

2014 లో 2013 అమ్మకాల కన్నా ఎక్కువ జరిగాయి. మొత్తం అన్నీ కంపెనీల ఫోన్లు 520 మిలియన్ల వరకు అమ్ముడుపోయాయి. శాంసంగ్ ఈ ఏడాది కూడా తన సత్తాను చాటింది.

2015 కొత్త కంపెనీల రాక

2015 కొత్త కంపెనీల రాక

ఈ సంవత్సరం మార్కెట్లోకి కొత్త కొత్త కంపెనీలు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా అమ్మకాల్లో దాదాపు 15. 5 శాతం పెరుగుదల నమోదయింది.

Best Mobiles in India

English summary
Here Write Top 100 Best selling Mobile phones in last 20 Years

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X