మార్కెట్‌ను దున్నేస్తున్న 12 మోటోరోలా స్మార్ట్‌ఫోన్‌లు
లెనోవో నేతృత్వంలోని మోటరోలా తన మోటో జీ, మోటో ఎక్స్, మోటో ఇ లైనప్ స్మార్ట్‌ఫోన్‌లతో అన్ని వర్గాల యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. మోటరోలా తాజాగా తన మోటో జీ4, జీ4 ప్లస్ ఫోన్‌లను మార్కెట్లో లాంచ్ చేసింది.

మోటో జీ4 ప్లస్ ఫోన్‌ను Amazon India ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. ప్రారంభ వేరియంట్ ధర రూ.13,499. మోటరోలా ఫ్యామిలీ నుంచి భారీ అంచనాల మధ్య మార్కెట్లో విడుదలై అంతే రీతిలో మార్కెట్లో అమ్ముడవుతున్న 12 బెస్ట్ మోటరోలా స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు..
Read More : రీసెంట్‌గా విడుదలైన సామ్‌సంగ్ గెలాక్సీ జే7 రూ.2,989కే!

మార్కెట్‌ను దున్నేస్తున్న 12 మోటోరోలా స్మార్ట్‌ఫోన్‌లు
మోటరోలా మోటో జీ4 ప్లస్
బెస్ట్ ధర రూ.13,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
స్పెసిఫికేషన్స్:
7.9 మిల్లీ మీటర్ల మందం, 5.5 అంగుళాల డిస్‌ప్లే 1080 పిక్సల్ రిసల్యూషన్ (401 పీపీఐ), నానో కోటింగ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ టర్బో పవర్ ఛార్జర్ (15 నిమిషాల్లో 6 గంటల టాక్‌టైమ్), 1.5 గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్ (క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 617 సీపీయూ), మోటో జీ4 ప్లస్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. మొదటి వేరియంట్ 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీతో లభ్యమవుతోంది. 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్ స్టాండ్ బై ఆన్ 4జీ అండ్ 3జీ. ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో వస్తోంది.

మార్కెట్‌ను దున్నేస్తున్న 12 మోటోరోలా స్మార్ట్‌ఫోన్‌లు
మోటరోలా మోటో జీ4
మోటో జీ4 ధర ఇంకా అందుబాటు వివరాలను కంపెనీ వెల్లడించలేదు. సేల్ వచ్చే నెలలో ప్రారంభమవుతుంది. రిమైండర్ కోసం క్లిక్ చేయండి.ఫోన్
స్పెసిఫికేషన్స్:
7.9 మిల్లీ మీటర్ల మందం, 5.5 అంగుళాల డిస్‌ప్లే 1080 పిక్సల్ రిసల్యూషన్ (401 పీపీఐ), నానో కోటింగ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ టర్బో పవర్ ఛార్జర్ (15 నిమిషాల్లో 6 గంటల టాక్‌టైమ్), 1.5 గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్ (క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 617 సీపీయూ), మోటో జీ4 ప్లస్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. మొదటి వేరియంట్ 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీతో లభ్యమవుతోంది. 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్ స్టాండ్ బై ఆన్ 4జీ అండ్ 3జీ. ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో వస్తోంది.

మార్కెట్‌ను దున్నేస్తున్న 12 మోటోరోలా స్మార్ట్‌ఫోన్‌లు
మోటరోలా మోటో ఎక్స్ ఫోర్స్
బెస్ట్ ధర రూ.34,999
ఫోన్ ఫీచర్స్ ఇంకా బెస్ట్ డీల్స్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

మార్కెట్‌ను దున్నేస్తున్న 12 మోటోరోలా స్మార్ట్‌ఫోన్‌లు
మోటరోలా మోటో జీ టర్బో ఎడిషన్
బెస్ట్ ధర రూ.11,499
ఫోన్ ఫీచర్స్ ఇంకా బెస్ట్ డీల్స్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

మార్కెట్‌ను దున్నేస్తున్న 12 మోటోరోలా స్మార్ట్‌ఫోన్‌లు
మోటరోలా మోటో ఎక్స్ స్టైల్
బెస్ట్ ధర రూ.20,999
ఫోన్ ఫీచర్స్ ఇంకా బెస్ట్ డీల్స్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

మార్కెట్‌ను దున్నేస్తున్న 12 మోటోరోలా స్మార్ట్‌ఫోన్‌లు
మోటరోలా మోటో ఎక్స ప్లే
బెస్ట్ ధర రూ.16,999
ఫోన్ ఫీచర్స్ ఇంకా బెస్ట్ డీల్స్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

మార్కెట్‌ను దున్నేస్తున్న 12 మోటోరోలా స్మార్ట్‌ఫోన్‌లు
మోటరోలా మోటో జీ 16జీబి వర్షన్ (3వ జనరేషన్)
బెస్ట్ ధర రూ.9,999
ఫోన్ ఫీచర్స్ ఇంకా బెస్ట్ డీల్స్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

మార్కెట్‌ను దున్నేస్తున్న 12 మోటోరోలా స్మార్ట్‌ఫోన్‌లు
మోటరోలా మోటో టర్బో
బెస్ట్ ధర రూ.21,999
ఫోన్ ఫీచర్స్ ఇంకా బెస్ట్ డీల్స్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

మార్కెట్‌ను దున్నేస్తున్న 12 మోటోరోలా స్మార్ట్‌ఫోన్‌లు
మోటరోలా మోటో ఎక్స్ (సెకండ్ జనరేషన్)
బెస్ట్ ధర రూ.12,999
ఫోన్ ఫీచర్స్ ఇంకా బెస్ట్ డీల్స్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

మార్కెట్‌ను దున్నేస్తున్న 12 మోటోరోలా స్మార్ట్‌ఫోన్‌లు
మోటరోలా మోటో జీ (సెకండ్ జనరేషన్)
బెస్ట్ ధర రూ.8,252
ఫోన్ ఫీచర్స్ ఇంకా బెస్ట్ డీల్స్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

మార్కెట్‌ను దున్నేస్తున్న 12 మోటోరోలా స్మార్ట్‌ఫోన్‌లు
మోటరోలా మోటో ఎక్స్
బెస్ట్ ధర రూ.15,107
ఫోన్ ఫీచర్స్ ఇంకా బెస్ట్ డీల్స్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

మార్కెట్‌ను దున్నేస్తున్న 12 మోటోరోలా స్మార్ట్‌ఫోన్‌లు
మోటరోలా మోటో జీ
బెస్ట్ ధర రూ.8,999
ఫోన్ ఫీచర్స్ ఇంకా బెస్ట్ డీల్స్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Click it and Unblock the Notifications