ఈ 12 ఫోన్‌లు చాలా స్పెషల్

Written By:

మార్కెట్లో డజన్ల కొద్ది కొత్త స్మార్ట్‌ఫోన్ మోడల్స్ హల్‌చల్ చేస్తోన్న నేపథ్యంలో మీ కొత్త స్మార్ట్‌ఫోన్ ఎంపిక కాస్తంత క్లిష్టతరం కావొచ్చు.

ఈ 12 ఫోన్‌లు చాలా స్పెషల్

మార్కెట్లో లభ్యమవుతున్న చాలా వరకు స్మార్ట్‌ఫోన్‌లకు ఇంచుమించుగా ఒకే తరహా ఫీచర్లతో లభ్యమవుతున్నాయి. అయితే, కొన్ని స్మార్ట్‌ఫోన్‌లు మాత్రం ప్రత్యేకమైన ఫీచర్లతో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి. ప్రత్యేకమైన ఫీచర్లతో మార్కెట్లో సందడి చేస్తున్న 12 బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు..

Read More : ఏప్రిల్ ఆఫర్స్, రూ.6,999కే 3జీబి ర్యామ్ ఫోన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ 12 ఫోన్‌లు చాలా స్పెషల్

మోటరోలా మోటో ఎక్స్ ఫోర్స్
ప్రత్యేకతలు : శక్తివంతమైన ShatterShield డిస్‌ప్లే,

ఫోన్ బెస్ట్ ధర రూ.34,999,
స్పెసిఫికేషన్స్ అలానే డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ఈ 12 ఫోన్‌లు చాలా స్పెషల్

ప్రత్యేకతలు : ఎడ్జ్ డిస్‌ప్లే
ఫోన్ బెస్ట్ ధర రూ.56,900
స్పెసిఫికేషన్స్ అలానే డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ఈ 12 ఫోన్‌లు చాలా స్పెషల్

ప్రత్యేకతలు : 3డీ డిస్‌ప్లే
ఫోన్ బెస్ట్ ధర రూ.42,999
స్పెసిఫికేషన్స్ అలానే డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ఈ 12 ఫోన్‌లు చాలా స్పెషల్

ప్రత్యేకతలు : 3డీ డిస్‌ప్లే
బెస్ట్ ధర రూ.34,000
స్పెసిఫికేషన్స్ అలానే డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ఈ 12 ఫోన్‌లు చాలా స్పెషల్

ప్రత్యేకతలు : డ్యుయల్ స్ర్కీన్

స్పెసిఫికేషన్స్:

5 అంగుళాల అమోల్డ్ మల్టీ టచ్ మెయిన్ డిస్ ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), 4.7 అంగుళాల (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్) ఈపీడీ ఫుల్ టచ్ రేర్ స్ర్కీన్, ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 2.3గిగాహెర్ట్జ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 800 ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ రఫఏసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, 4జీ ఎల్టీఈ, 3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ.

ఈ 12 ఫోన్‌లు చాలా స్పెషల్

ప్రత్యేకతలు : 4జీబి ర్యామ్,
బెస్ట్ ధర రూ.38,990
స్పెసిఫికేషన్స్ అలానే డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ఈ 12 ఫోన్‌లు చాలా స్పెషల్

ప్రత్యేకతలు : 4కే వీడియో రికార్డింగ్, 4కే డిస్‌ప్లే,
బెస్ట్ ధర రూ.37,999
స్పెసిఫికేషన్స్ అలానే డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ఈ 12 ఫోన్‌లు చాలా స్పెషల్

ప్రత్యేకతలు: 6.9 అంగుళాల తాకేతెర
బెస్ట్ ధర రూ.11,999
స్పెసిఫికేషన్స్ అలానే డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ఈ 12 ఫోన్‌లు చాలా స్పెషల్

ప్రత్యేకతలు : 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
బెస్ట్ ధర రూ.27,790
స్పెసిఫికేషన్స్ అలానే డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ఈ 12 ఫోన్‌లు చాలా స్పెషల్

ప్రత్యేకతలు : కర్వుడ్ డిస్‌ప్లే స్ర్కీన్,
బెస్ట్ ధర రూ.24,399
స్పెసిఫికేషన్స్ అలానే డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ఈ 12 ఫోన్‌లు చాలా స్పెషల్

(ప్రత్యేకతలు: ప్రపంచపు అతినాజుకైన ఫోన్ కేవలం 4.75 మిల్లీ మీటర్ల మందంతో)
బెస్ట్ ధర రూ.20,990
స్పెసిఫికేషన్స్ అలానే డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 12 Smartphones with unique Features that You Won't Find in Other Mobiles!. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot