ఇది విన్నారా..? రూ.7,000కే అదిరిపోయే స్మార్ట్‌ఫోన్!

|

బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్ కోసం మీ వెతుకులాట ప్రారంభమైందా..? మార్కెట్లో అనేక బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లు కొలువుతీరి ఉన్నాయి. వాటిలో మీ ఉత్తమ ఎంపిక ఏది..? నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా రూ.7000 ధరల్లో లభ్యమవుతున్నఉత్తమ ఐదు స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీముందు పొందుపరుచుతున్నాం.

 

బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌‌లు (రూ.7,000 ధరల్లో)

బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌‌లు (రూ.7,000 ధరల్లో)

1.) సామ్‌సంగ్ గెలాక్సీ పాకెట్ నియో (Samsung Galaxy Pocket Neo):

3 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
850 మెగాహెట్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్,
మైక్రోఎస్డీ కార్డ్‌‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునేు సౌలభ్యత,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
వై-ఫై కనెక్టువిటీ,
1200ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

సామ్‌సంగ్ గెలాక్సీ స్టార్ (Samsung Galaxy Star):

సామ్‌సంగ్ గెలాక్సీ స్టార్ (Samsung Galaxy Star):

2.) సామ్‌సంగ్ గెలాక్సీ స్టార్ (Samsung Galaxy Star):

2.9 అంగుళాల టీఎఫ్టీ టచ్ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
ఎఫ్ఎమ్ రేడియో,
1200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

 

కార్బన్ ఏ6 (Karbonn A6):
 

కార్బన్ ఏ6 (Karbonn A6):

3.) కార్బన్ ఏ6 (Karbonn A6):

4 అంగుళాల డబ్ల్యూవీజీఏ ఐపీఎస్ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్ క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
డిజిటల్ సెకండరీ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1450 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

 

మైక్రోమ్యాక్స్ ఏ72 క్వాన్వాస్ వైవా (బ్లాక్)

మైక్రోమ్యాక్స్ ఏ72 క్వాన్వాస్ వైవా (బ్లాక్)

4.) మైక్రోమ్యాక్స్ ఏ72 క్వాన్వాస్ వైవా (బ్లాక్), Micromax A72 Canvas

Viva (Black):

5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ2.3.5 జింజర్‌‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
వై-పై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
లియోన్ 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

 

కార్బన్ ఏ25

కార్బన్ ఏ25

5.) కార్బన్ ఏ25 (Karbonn A25):

5 అంగుళాల WVGA, టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
సెకండరీ కెమెరా సపోర్ట్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
వై-ఫై కనెక్టువిటీ,
ఎఫ్ఎమ్ రేడియో,
ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ 32జీబి,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

ఐడియా ఆరుస్ 3

ఐడియా ఆరుస్ 3

6.) ఐడియా ఆరుస్ 3 (Idea Aurus 3):

3.5 అంగుళాల టీఎఫ్టీ మల్టీ-టచ్ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
800 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీ 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
1300ఎమ్ఏహెచ్ లితియమ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

కార్బన్ ఏ2 (

కార్బన్ ఏ2 (

7.) కార్బన్ ఏ2 (Karbonn A2):

4 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ2.3.6 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
3 మెగా పిక్సల్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
256 ఎంబి ర్యామ్, జీపీఆర్ఎస్ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
1750 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

సెల్‌కాన్ ఏ9+

సెల్‌కాన్ ఏ9+

8.) సెల్‌కాన్ ఏ9+ (Celkon A9+):

3.5 అంగుళాల డిస్‌ప్లే టచ్‌స్ర్కీన్,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం,
256 ఎంబి ర్యామ్,
డ్యూయల్ సిమ్ సపోర్ట్,
2 మెగా పిక్సల్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ కెమెరా,
1350 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

సామ్‌సంగ్ గెలాక్సీ వై ప్లస్

సామ్‌సంగ్ గెలాక్సీ వై ప్లస్

9.) సామ్‌సంగ్ గెలాక్సీ వై ప్లస్ (Samsung Galaxy Y Plus):

2.8 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
850 మెగాహెట్జ్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
ఎఫ్ఎమ్ రేడియో,
వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
లియోన్ 1200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

మొబైల్‌ ఫోన్‌లు అంతరించుపోనున్నాయా..?

అవును.. తాజా సర్వే నివేదికలను చూస్తుంటే మొబైల్ ఫోన్ భవిష్యత్ అంధకారమేననిపిస్తుంది. ఓ అంతర్జాతీయ సర్వేలో వెల్లడైన పలు సంచలన అంశాలు సర్వత్రా ఉత్కంఠను రేపుతున్నాయి. ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం స్మార్ట్ ఫోన్‌ల సంస్కృతి ఊహించని స్థాయిలో విస్తరించింది. అది ఎంతగా అంటే..? సాధారణ ఫోన్‌లను మించిపోయేంత! తేటతెల్లమవుతున్న అంశం ఆర్డినరీ మొబైల్ ఫోన్‌లను కనమరగు చేసేదిగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రస్తుత ఆధునిక యుగంలో స్మార్ట్‌ఫోన్‌లకు ఆదరణ అనూహ్య రీతిలో పెరిగింది. అన్ని విధాలైన ఫీచర్లు ఈ డివైజుల్లో నిక్షిప్తం కాబడి ఉండటంతో అన్ని వర్గాలు ప్రజలు ఆదరిస్తున్నారు. రోజు రోజుకి వీటి ధరలు తగ్గుముఖం పట్టటంతో స్మార్ట్‌ఫోన్ లక్షణాలు లేని మొబైల్ ఫోన్‌లకు క్రేజ్ తగ్గిపోతోంది. మరో కీలకమైన సమాచారాన్ని ఈ సర్వే ద్వారా రాబట్టగలిగారు. యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్ కు చెందిన 50 శాతం జనాభా సొంత స్మార్ట్‌ఫోన్లు కలిగి ఉన్నారంట.

స్మార్ట్‌ఫోన్‌ల సంస్కృతి ఈ విధంగా అభివృద్ధి చెందటానికి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ఓ కారణం. ఈ వోఎస్‌లో యూజర్ ఫ్రెండ్లీతత్వం అధికంగా ఉండటంతో ఎక్కువ మంది ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లనే ఎంపిక చేసుకుంటున్నారు. తరువాతి స్థానంల ఆపిల్ ఉంది. రానున్న కాలంలో స్మార్ట్‌పోన్‌ల ధరలు మరింత తగ్గుముఖం పట్టే అవకాశముందని విశ్లేషకులు అంచాన వేస్తున్నారు. ఇదే గనుక జరిగితే సాధారణ మొబైల్ ఫోన్లు కనుమరుగు కాక తప్పదు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X