రూ.15,000లోపు కొనాల్సిన టాప్ స్మార్ట్‌ఫోన్స్ (లేటెస్ట్)

  X

  మార్కెట్లో ఎటుచూసినా కొత్త ఫోన్‌ల కోలాహలమే కనిపిస్తోంది. స్మార్ట్‌ఫోన్ ప్రియుల మతులను పోగొడుతూ రోజుకో కొత్త ఫోన్ మార్కెట్లో లాంచ్ అవుతోంది. మరి, ఇటువంటి పరిణామాల నేపథ్యంలో మీ బడ్జెట్ రేంజ్‌కు ఏ ఫోన్ సూట్ అవుతుంది..? కొత్త ఫోన్ ఎంపిక విషయంలో మీలో నెలకున్న సందిగ్థతను పటాపంచలు చేస్తూ మార్కెట్లో ఇటీవల లాంచ్ అయిన 15 బడ్జెట్ రేంజర్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీ ముందుకు తీసుకువస్తున్నాం. వీటి ధరలు రూ.15,000లోపు ఉన్నాయి...

  Read More : 10 నిమిషాల్లో మైక్రోసిమ్ రెడీ (SIM cutterతో పనిలేకుండా)

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  రూ.15,000లోపు కొనాల్సిన టాప్ స్మార్ట్‌ఫోన్స్

  లీఇకో లీ2
  బెస్ట్ ధర రూ.11,999
  రూ.12,000 బడ్జెట్ రేంజ్‌లో లీఇకో లీ2 ఓ మంచి ఆప్షన్
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
  ఫోన్ ప్రదాన స్పెసిఫికేషన్స్:

  5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే, (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్)
  మీడియాటెక్ హీలియో ఎక్స్20 డెకా కోర్ ప్రాసెసర్,
  మాలీ టీ880 ఎంపీ3 జీపీయూ,
  3జీబి ర్యామ్,
  32జీబి ఇంటలర్నల్ మెమరీ,
  16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
  ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,
  ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ,
  3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

   

  రూ.15,000లోపు కొనాల్సిన టాప్ స్మార్ట్‌ఫోన్స్

  హువావే హానర్ 5సీ
  బెస్ట్ ధర రూ.9,990
  రూ.10,000 బడ్జెట్ రేంజ్‌లో హువావే హానర్ 5సీ ఓ మంచి ఆప్షన్
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
  ఫోన్ ప్రదాన స్పెసిఫికేషన్స్ :

  5.2 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
  ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం విత్ హువావే EMUI 4.1,
  ఆక్టా కోర్ కైరిన్ 650 ప్రాసెసనర్,
  2జీబి ర్యామ్,
  16జీబి ఇంటర్నల్ మెమరీ,
  13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
  ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ,
  3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

   

  రూ.15,000లోపు కొనాల్సిన టాప్ స్మార్ట్‌ఫోన్స్

  మోటరోలా మోటో జీ4
  బెస్ట్ ధర రూ.12,499
  రూ.12,500 బడ్జెట్ రేంజ్‌లో బ్రాండెడ్ క్వాలిటీ ఫోన్ కావాలనుకునే వారికి మోటరోలా మోటో జీ4 ఓ మంచి ఆప్షన్.
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
  ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ :

  5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
  ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,
  ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 617 ప్రాసెసర్,
  2జీబి ర్యామ్,
  16జీబి ఇంటర్నల్ మెమరీ,
  13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
  వాటర్ రిపెల్లెంట్ నానో కోటింగ్,
  4జీ ఎల్టీఈ, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

   

  రూ.15,000లోపు కొనాల్సిన టాప్ స్మార్ట్‌ఫోన్స్

  హెచ్‌టీసీ డిజైర్ 630
  బెస్ట్ ధర రూ.14,990
  రూ.15,000 బడ్జెట్ రేంజ్‌లో హెచ్‌టీసీ ఫోన్ కావాలనుకునే వారికి హెచ్‌టీసీ డిజైర్ 630 ఓ మంచి ఆప్షన్.

  ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ :

  5 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ ఎల్‌సీడీ డిస్‌ప్లే,
  ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,
  1.6గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్,
  2జీబి ర్యామ్,
  16జీబి ఇంటర్నల్ మెమరీ,
  13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
  4జీ ఎల్టీఈ కనెక్టువటీ,
  2200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

   

  రూ.15,000లోపు కొనాల్సిన టాప్ స్మార్ట్‌ఫోన్స్

  ఒప్పో ఏ37
  బెస్ట్ ధర రూ.11,999.
  రూ.12,000 బడ్జెట్ రేంజ్‌లో ఒప్పో ఏ37 ఒక మంచి ఆప్షన్

  ఫోన్ స్పెసిఫికేషన్స్ :
  5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ 2.5డీ కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే
  ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
  1.2గిగాహెర్ట్జ్ క్లాక్ వేగంతో స్పందించే క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్,
  2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ,
  8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (1080 పిక్సల్ వీడియో రికార్డింగ్ సపోర్ట్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ పేసింగ్ కెమెరా.
  4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, డైరాక్ హైడెఫినిషన్ సౌండ్
  2630 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఫోన్ బరువు 136 గ్రాములు, మందం 7.8 మిల్లీ మీటర్లు.

   

  రూ.15,000లోపు కొనాల్సిన టాప్ స్మార్ట్‌ఫోన్స్

  మైక్రోమాక్స్ కాన్వాస్ ఫైర్ 5
  బెస్ట్ ధర రూ.6,199
  రూ.6,000 బడ్జెట్ రేంజ్‌లో మైక్రోమాక్స్ కాన్వాస్ ఫైర్ 5 ఒక మంచి ఆప్షన్

  ఫోన్ స్పెసిఫికేషన్స్ :

  5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే,
  1.3 గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ ప్రాసెసర్,
  ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,
  1జీబి ర్యామ్,
  16జీబి ఇంటర్నల్ మెమరీ,
  డ్యుయల్ సిమ్,
  8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
  3జీ కనెక్టువిటీ,
  2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

   

  రూ.15,000లోపు కొనాల్సిన టాప్ స్మార్ట్‌ఫోన్స్

  హైవ్ Storm
  బెస్ట్ ధర రూ.8,499
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  5 అంగుళాల హైడెఫినిషన్ 720 పిక్సల్ ఐపీఎస్ డిస్‌ప్లే, 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ 64 బిట్ మీడియాటెక్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్ం (త్వరలో ఆండ్రాయిడ్ 6.0కు అప్‌గ్రేడ్ అయ్యే ఛాన్స్), 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్, సోనీ ఎక్స్‌మార్ ఆర్ఎస్ సెన్సార్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ సిమ్ సపోర్ట్, 4జీ ఎల్టీఈ కనెన్టువిటీ, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

   

  రూ.15,000లోపు కొనాల్సిన టాప్ స్మార్ట్‌ఫోన్స్

  హైవ్ బజ్

  బెస్ట్ ధర రూ.13,999
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
  ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్:

  5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ 1080 పిక్సల్ డిస్‌ప్లే, 1.5గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్ం (త్వరలో ఆండ్రాయిడ్ 6.0కు అప్‌గ్రేడ్ అయ్యే ఛాన్స్), 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్, సోనీ ఎక్స్‌మార్ ఆర్ఎస్ సెన్సార్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ VoLTE, బ్లుటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్ సీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్), 2,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఐపీఎక్స్4 వాటర్ రిసిస్టెంట్ సర్టిఫికేషన్, హెక్సాగ్నల్ ఎల్ఈడి నోటిఫికేషన్ లైట్, ఫింగర్ ప్రింట్ స్కానర్ విత్ టచ్2కాల్ టెక్నాలజీ,

   

  రూ.15,000లోపు కొనాల్సిన టాప్ స్మార్ట్‌ఫోన్స్

  లెనోవో వైబ్ కే5
  బెస్ట్ ధర రూ.6,999
  రూ.7000 బడ్జెట్ రేంజ్‌లో లెనోవో వైబ్ కే5 ఒక మంచి ఆప్షన్.
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
  ఫోన్ ప్రధాన స్పెక్స్:

  5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
  ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
  1.4గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 415, 64 బిట్ ప్రాసెసర్,
  2జీబి ర్యామ్,
  16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
  13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
  4జీ ఎల్టీఈ కనెక్టువిటీ,

   

  రూ.15,000లోపు కొనాల్సిన టాప్ స్మార్ట్‌ఫోన్స్

  లెనోవో వైబ్ కే5 ప్లస్
  బెస్ట్ దర రూ.8,499
  రూ.8,500 బడ్జెట్ రేంజ్‌లో లెనోవో వైబ్ కే5 ప్లస్ ఒక మంచి ఆప్షన్
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ :

  5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
  ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 616, 64 బిట్ ప్రాసెసర్,
  2జీబి ర్యామ్,
  16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
  ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
  13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
  5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
  4జీ ఎల్టీఈ, బ్లుటూత్, జీపీఎస్.
  2750 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

   

  రూ.15,000లోపు కొనాల్సిన టాప్ స్మార్ట్‌ఫోన్స్

  మిజు ఎం3ఎస్
  బెస్ట్ ధర రూ.9,154
  రూ.9,000 బడ్జెట్ రేంజ్‌లో మిజు ఎం3ఎస్ ఒక మంచి ఆప్షన్
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  ఫోన్ స్పెసిఫికేషన్స్ :

  5 అంగుళాల హైడెఫినిషన్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే,
  ఆక్టా కోర్ మీడియాటెక్ ఎంటీ6750 ప్రాసెసర్,
  2జీబి ర్యామ్, 3జీబి ర్యామ్,
  ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి),
  ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
  13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
  5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
  4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 3020 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

   

  రూ.15,000లోపు కొనాల్సిన టాప్ స్మార్ట్‌ఫోన్స్

  లావా ఎక్స్81
  బెస్ట్ ధర రూ.10,499
  రూ.10,500 రేంజ్‌లో లావా ఎక్స్81 ఒక మంచి ఆప్షన్
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  5 అంగుళాల ఐపీఎస్ 2.5డీ కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లేతో వస్తోంది. పూర్తి హైడెఫినిషన్ రిసల్యూషన్ (1280 X 720పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ డిస్‌ప్లేకు రక్షణ కవచంలా నిలుస్తుంది. 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమరీ. 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాను లావా ఎక్స్81 స్మార్ట్‌ఫోన్‌లో మనం చూడొచ్చు. ఫోన్ ముందు భాగంలో అమర్చిన 5 మెగా పిక్సల్ వైడ్ యాంగిల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ద్వారా బెస్ట్ క్వాలిటీ వీడియో కాలింగ్‌తో పాటు సెల్ఫీలను చిత్రీకరించుకోవచ్చు. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం విత్ స్టార్ ఓఎస్ 3.0 యూజర్ ఇంటర్‌ఫేస్‌.

   

  రూ.15,000లోపు కొనాల్సిన టాప్ స్మార్ట్‌ఫోన్స్

  వీడియోకాన్ క్రిప్టాన్3 వీ50జేజీ
  బెస్ట్ ధర రూ.9,799
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
  ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ :

  5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ 2.5డీ కర్వుడ్ స్ర్కీన్, విత్ డ్రాగన్ ట్రెయిల్ గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ ఎంటీ6735వీ 64-బిట్ ప్రాసెసర్, మాలీ టీ720 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ,
  డ్యుయల్ సిమ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

   

  రూ.15,000లోపు కొనాల్సిన టాప్ స్మార్ట్‌ఫోన్స్

  మైక్రోమాక్స్ కాన్వాస్ అమెజ్2
  బెస్ట్ ధర రూ.7,499
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ :

  5 అంగుళాల హెడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
  1.4గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నా‌ప్‌డ్రాగన్ 415 ప్రాసెసర్,
  2జీబి ర్యామ్,
  16జీబి ఇంటర్నల్ మెమరీ,
  ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
  డ్యుయల్ సిమ్,
  13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ పేసింగ్ కెమెరా,
  4జీ ఎల్టీఈ కనెక్టువిటీ,2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

   

  రూ.15,000లోపు కొనాల్సిన టాప్ స్మార్ట్‌ఫోన్స్

  ఆల్కాటెల్ ఎక్స్1
  బెస్ట్ ధర రూ.15,999
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  ఫోన్ స్పెసిఫికేషన్స్ :

  5 అంగుళాల హైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే,
  ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 615, 64 బిట్ ప్రాసెసర్,
  అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
  2జీబి ర్యామ్,
  16జీబి ఇంటర్నల్ మెమరీ,
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
  ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
  13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
  డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ,
  కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్),
  2150 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

   

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  English summary
  Top 15 Mid-range Smartphones Launched in June below Rs 15,000. Read More in Telugu Gizbot...
  Opinion Poll

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more