రూ.10,000 ధరల్లో లభ్యమవుతున్న చవక ధర ఆండ్రాయిడ్ ఫోన్‌లు

Posted By:

స్మార్ట్ మొబైలింగ్ ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులోకి వచ్చేసింది. కోరిన ధరల్లో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు లభ్యమవుతున్నాయి. ఇండియా వంటి ప్రధాన స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లలో తక్కువ ధర స్మార్ట్‌ఫోన్‌లకు మంచి గిరాకీ ఉంది. గ్లోబల్ బ్రాండ్‌లలో ఒకటైన సామ్‌సంగ్ అందుబాటు ధరల్లో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను విక్రయిస్తోంది. మధ్య తరగతి మార్కెట్లను వసం చేసుకునే లక్ష్యంతో దేశవాళీ బ్రాండ్‌లు వివిధ మోడళ్లలో చవక ధర ఆండ్రాయిడ్ ఫోన్‌లను ఆఫర్ చేస్తున్నాయి. దేశీయ మార్కెట్లో రూ.10,000 ధరల్లో లభ్యమవుతన్న బెస్ట్ ఆండ్రాయిడ్ జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం....

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Samsung Galaxy S Duos 2

రూ.10,000 ధరల్లో లభ్యమవుతున్న చవక ధర ఆండ్రాయిడ్ ఫోన్‌లు

Samsung Galaxy S Duos 2

4 అంగుళాల స్ర్కీన్,
1.2గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
768ఎంబి ర్యామ్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
డ్యుయల్ సిమ్,
3జీ కనెక్టువిటీ,
ఫోన్ ధర రూ.10,000

Karbonn Titanium S5 Plus

రూ.10,000 ధరల్లో లభ్యమవుతున్న చవక ధర ఆండ్రాయిడ్ ఫోన్‌లు

Karbonn Titanium S5 Plus

5 అంగుళాల క్యూహైడెఫినిషన్ స్ర్కీన్,
1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.2 ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ సిమ్ సపోర్ట్,
1జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ కెమెరా,
ధర రూ.10,000.

ఇంటెక్స్ ఆక్వా ఐ4+ (Intex Aqua i4+)

రూ.10,000 ధరల్లో లభ్యమవుతున్న చవక ధర ఆండ్రాయిడ్ ఫోన్‌లు

ఇంటెక్స్ ఆక్వా ఐ4+ (Intex Aqua i4+)

5 అంగుళాల ఐపీఎస్ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ సిమ్ సపోర్ట్,
1.2గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ఫోన్ ధర రూ.7,600.

iBall Andi 4.5-K6

రూ.10,000 ధరల్లో లభ్యమవుతున్న చవక ధర ఆండ్రాయిడ్ ఫోన్‌లు

iBall Andi 4.5-K6

4.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ ఐపీఎస్ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ సీపీయూ,
1జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ కెమెరా (ఆటో ఫోకస్),
1600గిగాహెట్జ్ బ్యాటరీ,
3జీ, డ్యుయల్ సిమ్ సపోర్ట్,
ఫోన్ ధర రూ.7,400.

Xolo Opus Q1000

రూ.10,000 ధరల్లో లభ్యమవుతున్న చవక ధర ఆండ్రాయిడ్ ఫోన్‌లు

Xolo Opus Q1000

5 అంగుళాల ఐపీఎస్ స్ర్కీన్ (రిసల్యూషన్480x 854పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.9,999.

Gionee GPad G3

రూ.10,000 ధరల్లో లభ్యమవుతున్న చవక ధర ఆండ్రాయిడ్ ఫోన్‌లు

Gionee GPad G3

5.5 అంగుళాల స్ర్కీన్ (854 x 480రిసల్యూషన్ సపోర్ట్),
ఆండ్రాయిడ్ 4.2.1 ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
512ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
2250ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.9,999.

Xolo A600

రూ.10,000 ధరల్లో లభ్యమవుతున్న చవక ధర ఆండ్రాయిడ్ ఫోన్‌లు

Xolo A600

4.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
మాలీ 400ఎంపీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
512 ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, డ్యుయల్ సిమ్ సపోర్ట్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1900ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.8,199.

Intex Aqua i6

రూ.10,000 ధరల్లో లభ్యమవుతున్న చవక ధర ఆండ్రాయిడ్ ఫోన్‌లు

Intex Aqua i6

5 అంగుళాల స్ర్కీన్,
1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.2.2 ఆపరేటింగ్ సిస్టం,
512ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
1900ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

Lava Iris 506q

రూ.10,000 ధరల్లో లభ్యమవుతున్న చవక ధర ఆండ్రాయిడ్ ఫోన్‌లు

Lava Iris 506q

5 అంగుళాల ఐపీఎస్ స్ర్కీన్,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ (ఆటోఫోకస్),
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
వై-ఫై, బ్లూటూత్ సపోర్ట్,
ఫోన్ ధర రూ.10,999.

Xolo A500S

రూ.10,000 ధరల్లో లభ్యమవుతున్న చవక ధర ఆండ్రాయిడ్ ఫోన్‌లు

Xolo A500S

4 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
డ్యుయల్ సిమ్ సపోర్ట్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
6 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ కెమెరా,
1400ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.6,999.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting