6,000 ధరల్లో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌లు

Posted By:
    X

    బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్ కోసం మీ వెతుకులాట ప్రారంభమైందా..? మార్కెట్లో అనేక బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లు కొలువుతీరి ఉన్నాయి. వాటిలో మీ ఉత్తమ ఎంపిక ఏది..? నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా రూ.6,000 ధరల్లో లభ్యమవుతున్న15 అత్యుత్తమ డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీముందు పొందుపరుచుతున్నాం.

    మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

    వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

    గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

    6,000 ధరల్లో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌లు

    Celkon A35K Campus

    3.5 అంగుళాల ఎల్ సీడీ తాకేతెర (రిసల్యూషన్ 320x480పిక్సల్స్),
    ఆండ్రాయిడ్ వీ4.4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
    1000 మెగాహెట్జ్ ప్రాసెసర్,
    3.2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
    డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై,
    512 ఎంబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
    256 ఎంబి ర్యామ్,
    1400 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
    ఫోన్ ధర రూ.3,399
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

     

    6,000 ధరల్లో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌లు

    Lava Iris 310 Style

    3.5 అంగుళాల ఎల్ సీడీ తాకేతెర (రిసల్యూషన్320x 480పిక్సల్స్)
    ఆండ్రాయిడ్ వీ4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
    డ్యూయల్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
    2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
    డ్యూయల్ సిమ్, వై-ఫై కనెక్టువిటీ,
    2జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
    2జీబి ర్యామ్,
    1400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
    ఫోన్ ధర రూ.3249
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

    6,000 ధరల్లో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌లు

    Karbonn A1 Plus Super

    3.5 అంగుళాల ఎల్‌

    సీడీ తాకేతెర (రిసల్యూషన్ 320x480పిక్సల్స్),
    ఆండ్రాయిడ్ వీ4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
    డ్యూయల్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
    3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
    డ్యూయల్ సిమ్, వై-ఫై కనెక్టువిటీ,
    512ఎంబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
    256ఎంబి ర్యామ్,
    1250 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
    ఫోన్ ధర రూ.3583
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
    http://www.flipkart.com/karbonn-a1-plus-super/p/itmdyfuu7ae8gxgt?

    affid=ORGreynNicCOO

     

     

    6,000 ధరల్లో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌లు

    Maxx MSD7 Smarty AXD21:

    4 అంగుళాల ఎల్ సీడీ తాకేతెర (రిసల్యూషన్480x 800పిక్సల్స్),
    ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
    డ్యూయల్ కోర్ 1000 మెగాహెట్జ్ ప్రాసెసర్,
    3.2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
    డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై,
    4జీబి ఇంటర్నల్ మెమరీ,
    మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
    512 ఎంబి ర్యామ్,
    1450 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
    ఫోన్ ధర రూ.4,020
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

    6,000 ధరల్లో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌లు

    Karbonn Smart A12 Star

    4 అంగుళాల ఎల్ సీడీ తాకేతెర (రిసల్యూషన్ 480x800పిక్సల్స్),
    ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
    డ్యూయల్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
    5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
    డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
    4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
    512ఎంబి ర్యామ్,
    1400 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
    ఫోన్ ధర రూ.4,099
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

    6,000 ధరల్లో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌లు

    Karbonn Smart A11 Star

    4.3 అంగుళాల ఎల్ సీడీ తాకేతెర (రిసల్యూషన్ 480x800పిక్సల్స్),
    ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
    డ్యూయల్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
    5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
    డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై,
    4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
    512 ఎంబి ర్యామ్,
    1400 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
    ఫోన్ ధర రూ.4,499
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

     

    6,000 ధరల్లో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌లు

    Karbonn A14

    4.3 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ తాకేతెర (రిసల్యూషన్480x 800పిక్సల్స్),
    ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
    డ్యూయల్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
    5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
    డ్యూయల్ సిమ్, వై-ఫై కనెక్టువిటీ,
    4జీబి ఇంటర్నల్ మెమరీ,
    512ఎంబి ర్యామ్,
    1400 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
    ఫోన్ ధర రూ.4,540
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

     

    6,000 ధరల్లో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌లు

    Karbonn Titanium S99

    4 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ తాకేతెర (రిసల్యూషన్480x 800పిక్సల్స్),
    ఆండ్రాయిడ్ వీ4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
    క్వాడ్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
    5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
    డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
    4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
    512ఎంబి ర్యామ్,
    1400 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
    ఫోన్ ధర రూ.5,790
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

     

    6,000 ధరల్లో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌లు

    Micromax Bolt A069

    5 అంగుళాల ఎల్ సీడీ తాకేతెర (రిసల్యూషన్ 480x854పిక్సల్స్),
    ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
    డ్యూయల్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
    5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
    డ్యూయల్ సిమ్, వై-ఫై కనెక్టువిటీ,
    4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
    512 ఎంబి ర్యామ్,
    1800 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
    ఫోన్ ధర రూ.5,690
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

     

    6,000 ధరల్లో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌లు

    Karbonn A40

    5 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ తాకేతెర (రిసల్యూషన్480x 854పిక్సల్స్),
    ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
    డ్యూయల్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
    5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,చ 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
    డ్యూయల్ సిమ్, వై-ఫై కనెక్టువిటీ,
    4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
    512 ఎంబి ర్యామ్,
    1700 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
    ఫోన్ ధర రూ.5,690
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

     

    6,000 ధరల్లో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌లు

    Spice Stellar 451 3G

    4.5 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ తాకేతెర (రిసల్యూషన్480x 854పిక్సల్స్),
    ఆండ్రాయిడ్ వీ4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
    డ్యూయల్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
    3.2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
    డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
    4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
    512 ఎంబి ర్యామ్,
    1450 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
    ఫోన్ ధర రూ.5,499
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

     

    6,000 ధరల్లో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌లు

    Micromax Canvas Engage:

    4 అంగుళాల ఎల్ సీడీ తాకేతెర (రిసల్యూషన్480x 800పిక్సల్స్),
    ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
    క్వాడ్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
    5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
    డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
    4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
    512 ఎంబి ర్యామ్,
    1500 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
    ఫోన్ ధర రూ.5,889
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

     

    6,000 ధరల్లో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌లు

    Spice Stellar Mi-497

    4.5 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ తాకేతెర (రిసల్యూషన్480x 854పిక్సల్స్),
    ఆండ్రాయిడ్ వీ4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
    క్వాడ్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
    3.2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
    డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
    4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
    512 ఎంబి ర్యామ్,
    1650 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
    ఫోన్ ధర రూ.5,768
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

     

    6,000 ధరల్లో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌లు

    Micromax Canvas Fire A093

    4 అంగుళాల ఎల్ సీడీ తాకేతెర (రిసల్యూషన్480x 800పిక్సల్స్),
    ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
    క్వాడ్ కోర్ 1300 మెగాహెట్జ్ మెగాహెట్జ్ ప్రాసెసర్,
    5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
    0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
    డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
    4జీబి ఇంటర్నల్ మెమరీ,
    మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
    512 ఎంబి ర్యామ్,
    1750 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
    ఫోన్ ధర రూ.5,999
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

     

    6,000 ధరల్లో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌లు

    Xolo Q500S IPS

    4 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ తాకేతెర (రిసల్యూషన్480x 800పిక్సల్స్),
    ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
    క్వాడ్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
    5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
    0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
    డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
    4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
    512 ఎంబి ర్యామ్,
    1500 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
    ఫోన్ ధర రూ.5,999
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

     

    గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

    Opinion Poll

    ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more