వేసవి హోరు... ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల జోరు

Posted By:
    X

    ఇంటా, బయటా ఇరగదీస్తున్నట్లు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలు ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతున్నాయి. దేశవాళీ బ్రాండ్‌లు మొదలుకుని అంతర్జాతీయ బ్రాండ్‌ల వరకు ఆండ్రాయిడ్ వోఎస్‌లనే ఎంచుకోవటం ఇందుకు కారణం. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో సామ్‌సంగ్ ప్రపంచ మార్కెట్‌ను శాసిస్తోంది. ఇండియన్ మార్కెట్లో ప్రపంచ బ్రాండ్‌ల దూకుడుకు కళ్లెం వేసే క్రమంలో దేశవాళీ బ్రాండ్‌లు బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో స్మార్ట్‌ఫోన్‌లను ఆఫర్ చేస్తున్నాయి.

    నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఈ వేసవిగాను ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతున్న 15 లేటెస్ట్ వర్సన్ ఆండ్రాయిడ్ కిట్ క్యాట్ స్మార్ట్ ఫోన్ ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం. ఉత్తమ క్వాలిటీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నవారికి ఈ శీర్షిక ఉత్తమ మార్గదర్శి కావచ్చు.

    మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

    వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

    గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

    వేసవి హోరు... ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల జోరు

    Panasonic P81:

    5.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్720x 1280పిక్సల్స్),
    ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
    ఆక్టా కోర్ 1700 మెగాహెట్జ్ ప్రాసెసర్,
    13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
    డ్యూయల్ సిమ్, 3జీ, వై-పై కనెక్టువిటీ,
    8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
    1జీబి ర్యామ్,
    2500ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
    ఫోన్ ధర రూ.17,900
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

    వేసవి హోరు... ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల జోరు

    Micromax Canvas Unite 2 A106:

    4.7 అంగుళాల WVGA ఐపీఎస్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
    1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
    1జీబి ర్యామ్,
    డ్యుయల సిమ్,
    5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
    2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
    3జీ కనెక్టువిటీ, వై-ఫై, బ్లూటూత్,
    21 భాషలను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది,
    2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
    ఫోన్ ధర రూ.6,911
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

    వేసవి హోరు... ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల జోరు

    Intex Aqua i5 HD:

    5 అంగుళాల ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్720x 1280పిక్సల్స్),
    ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
    క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
    13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
    డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
    4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
    4జీబి ర్యామ్,
    2000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
    ఫోన్ ధర రూ.9,999
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

    వేసవి హోరు... ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల జోరు

    Motorola Moto E:

    4.3 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్540x 960పిక్సల్స్),
    ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
    డ్యూయల్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
    5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
    డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
    4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
    1జీబి ర్యామ్,
    1980ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
    ఫోన్ ధర రూ.6,999
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

    వేసవి హోరు... ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల జోరు

    Nokia XL Dual Sim:

    5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్480x 800పిక్సల్స్),
    ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం,
    డ్యూయల్ కోర్ 1000 మెగాహెట్జ్ ప్రాసెసర్,
    5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
    డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై,
    4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
    768ఎంబి ర్యామ్,
    2000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
    ఫోన్ ధర రూ.11,325.

     

    వేసవి హోరు... ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల జోరు

    Lenovo S860:

    5.3 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్720x 1280పిక్సల్స్),
    ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
    క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
    8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.6 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
    డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
    16జీబి ఇంటర్నల్ మెమెరీ,
    2జీబి ర్యామ్,
    4000ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
    ఫోన్ ధర రూ.21,499
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

    వేసవి హోరు... ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల జోరు

    Nokia Lumia 630 Dual Sim

    4.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్480x 854పిక్సల్స్),
    విండోస్ ఫోన్ వీ8.1 ఆపరేటింగ్ సిస్టం,
    క్వాడ్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
    5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
    డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై,
    8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
    512ఎంబి ర్యామ్,
    1830ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
    ఫోన్ ధర రూ.11,491

    వేసవి హోరు... ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల జోరు

    Micromax Canvas Engage A091

    4 అంగుళాల WVGA డిస్‌ప్లే,
    ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ 4.4.2 ఆపరేటింగ్ సిస్టం,
    1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
    5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
    512ఎంబి ర్యామ్,
    4జీబి ఇంటర్నల్ మెమరీ,
    3జీ, బ్లూటూత్, వై-ఫై,
    1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
    ఫోన్ ధర రూ.6,199
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

    వేసవి హోరు... ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల జోరు

    Gionee Elife S5.5

    5 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్),
    ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
    ఆక్టా‌కోర్ 1700 మెగాహెట్జ్ ప్రాసెసర్,
    13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
    3జీ, వై-ఫై,
    16జీబి ఇంటర్నల్ మెమెరీ,
    2జీబి ర్యామ్,
    2300ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
    ఫోన్ ధర రూ.22,266
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

    వేసవి హోరు... ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల జోరు

    LG G Pro 2

    5.9 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ ప్లస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్),
    ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
    క్వాడ్‌కోర్ 2260 మెగాహెట్జ్ ప్రాసెసర్,
    14 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
    3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
    16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
    3జీబి ర్యామ్,
    3200ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
    ఫోన్ ధర రూ.45,890
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

    వేసవి హోరు... ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల జోరు

    Sony Xperia Z2

    5.2 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్),
    ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
    క్వాడ్‌కోర్ 2300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
    20.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
    3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ,
    16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
    3జీబి ర్యామ్,
    3200ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
    ధర రూ.47,899
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

    వేసవి హోరు... ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల జోరు

    Xolo Q900T

    4.7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్720x 1280పిక్సల్స్),
    ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
    క్వాడ్ కోర్ 1500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
    8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
    డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై,
    4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
    1జీబి ర్యామ్,
    1800ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
    ఫోన్ ధర రూ.10,899
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

    వేసవి హోరు... ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల జోరు

    HTC One M8

    5 అంగుళాల ఎస్-ఎల్‌సీడీ3 తాకేతెర (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్),
    ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
    క్వాడ్‌కోర్ 2500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
    4 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
    3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
    16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
    2జీబి ర్యామ్,
    2600ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
    ఫోన్ ధర రూ.44,910
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

    వేసవి హోరు... ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల జోరు

    HTC Desire 816

    5.5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్720x 1280పిక్సల్స్),
    ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం,
    క్వాడ్‌కోర్ 1600 మెగాహెట్జ్ ప్రాసెసర్,
    13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
    3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ,
    8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
    1.5జీబి ర్యామ్,
    2600ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
    ఫోన్ ధర రూ.24,999
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

     

    గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

    Opinion Poll

    ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more