ఆ ఫోన్‌లు బరిలోకి దిగితే సంచలనాలే..?

Written By:

స్మార్ట్‌ఫోన్‌లు రోజురోజుకు మరింత స్మార్ట్ రూపును సొంతంచేసుకుంటున్నాయి. ముఖ్యంగా బడ్జెట్ ఫ్రెండ్లీ మార్కెట్లో లాంచ్ అవుతోన్న స్మార్ట్‌ఫోన్‌లు ఊహించని స్పెసిఫికేషన్‌లతో హైఎండ్ మార్కెట్‌కు షాకిచ్చేవిగా ఉంటున్నాయి.

 ఆ ఫోన్‌లు బరిలోకి దిగితే సంచలనాలే..?

యాపిల్, సామ్‌సంగ్, లెనోవో, మోటరోలా, సోనీ, హెచ్‌టీసీ‌ల నుంచి ఈ ఏడాదికిగాను త్వరలో విడుదల కాబోయే ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లకు సంబంధించి ఆసక్తికర రూమార్స్ వెబ్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో పవర్ ఫుల్ స్పెక్స్‌తో రాబోతున్న ఈ ఫోన్‌లకు సంబంధించి స్పెషల్ ఫోకస్...

Read More : పెద్ద బ్యాటరీతో వస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లు ఇవే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యాపిల్ ఐఫోన్ 7 ప్లస్

ఆ ఫోన్‌లు బరిలోకి దిగితే సంచలనాలే..?

యాపిల్ ఐఫోన్ 7 ప్లస్

రూమర్ స్పెక్స్:

4.7 అంగుళాల ఎల్ఈడి బ్యాక్‌లైట్ ఐపీఎస్ ఎల్‌సీడీ, కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
ఐఓఎస్ 10 ఆపరేటింగ్ సిస్టం,
ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ (16జీబి, 64జీబి, 128జీబి),
2జీబి ర్యామ్,
యాపిల్ ఏ10 చిప్‌సెట్,
12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

 

యాపిల్ ఐఫోన్ 7

ఆ ఫోన్‌లు బరిలోకి దిగితే సంచలనాలే..?

రూమర్ స్పెక్స్:

4.7 అంగుళాల ఎల్ఈడి బ్యాక్‌లైట్ ఐపీఎస్ ఎల్‌సీడీ, కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఐఓఎస్ 10 ఆపరేటింగ్ సిస్టం,
యాపిల్ ఏ10 చిప్‌సెట్,
ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ (16జీబి, 64జీబి, 128జీబి),
2జీబి ర్యామ్,
12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

 

హువావే మేట్ 9

ఆ ఫోన్‌లు బరిలోకి దిగితే సంచలనాలే..?

రూమర్ స్పెక్స్:

6 అంగుళాల ఐపీఎస్ నియో ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4,
ఆండ్రాయిడ్ వీ6.0 ఆపరేటింగ్ సిస్టం,
4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ మెమరీ,
6జీబి ర్యామ్, 128జీబి ఇంటర్నల్ మెమరీ,
కనెక్టువిటీ ఫీచర్లు (వై-ఫై, బ్లుటూత్, డ్యుయల్ బ్యాండ్, వై-ఫై డైరెక్ట్, హాట్ స్పాట్),
20 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,

 

షియోమీ ఎంఐ 5 ప్లస్

ఆ ఫోన్‌లు బరిలోకి దిగితే సంచలనాలే..?

రూమర్ స్పెక్స్:

5.7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4,
ఆండ్రాయిడ్ వీ5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్ 8996 స్నాప్‌డ్రాగన్ 820 చిప్‌సెట్,
డ్యుయల్ కోర్ 2.15గిగాహెర్ట్జ్ క్రయో డ్యుయల్ కోర్ 1.6గిగాహెర్ట్జ్ క్రయో సీపీయూ,
4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ మెమరీ,
13 మెగా పిక్సల్ రేరే్ ఫేసింగ్ కెమెరా,
4 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

హువావీ హానర్ వీ8

ఆ ఫోన్‌లు బరిలోకి దిగితే సంచలనాలే..?

రూమర్ స్పెక్స్ :

5.7 అంగుళాల ఐపీఎస్ నియో ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రారయిడ్ వీ6.0 మార్స్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 2.3గిగాహెర్ట్జ్ కార్టెక్స్ ఏ72 + క్వాడ్ కోర్ 1.8గిగాహెర్ట్జ్ కార్టెక్స్ ఏ53 సీపీయూ,
32జీబి ఇంటర్నల్ మెమరీ,
4జీబి ర్యామ్, 12 మెగా పిక్సల్స్ డ్యుయల్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

మోటరోలా మోటో జీ4 ప్లస్

ఆ ఫోన్‌లు బరిలోకి దిగితే సంచలనాలే..?

మోటరోలా మోటో జీ4 ప్లస్

రూమర్ స్పెక్స్ :

5 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ6.0.1 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం,
16జీబి ఇంటర్నల్ మెమరీ, 2జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ మెమరీ, 3జీబి ర్యామ్,
16 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ ఫేసింగ్ కెమెరా (డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),

 

వన్‌ప్లస్ 3

ఆ ఫోన్‌లు బరిలోకి దిగితే సంచలనాలే..?

రూమర్ స్పెక్స్:

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్,
ఆండ్రాయిడ్ వీ6.1 ఆపరేటింగ్ సిస్టం,

 

షియోమీ ఎంఐ మాక్స్

ఆ ఫోన్‌లు బరిలోకి దిగితే సంచలనాలే..?

6.4 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్,

ఆండ్రాయిడ్ వీ6.0 ఆపరేటింగ్ సిస్టం,
క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్8996 స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్,
3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ,
3జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ మెమరీ.

 

సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్ ప్రీమియమ్

ఆ ఫోన్‌లు బరిలోకి దిగితే సంచలనాలే..?

సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్ ప్రీమియమ్

రూమర్ స్పెక్స్ :

5.5 అంగుళాల ఐపీఎస్ హెచ్‌డీఆర్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,

 

సోనీ ఎక్స్‌పీరియా ఎమ్ అల్ట్రా

ఆ ఫోన్‌లు బరిలోకి దిగితే సంచలనాలే..?

రూమర్ స్పెక్స్ :

6 అంగుళాల ఐపీఎస్ నియో ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ6.0 ఆపరేటింగ్ సిస్టం,
3జీబి ర్యామ్, 23 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7 మినీ

ఆ ఫోన్‌లు బరిలోకి దిగితే సంచలనాలే..?

రూమర్ స్పెక్స్ :

4.6 అంగుళాల సూపర్ అమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్కీన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్,
ఆండ్రాయిడ్ వీ6.0 ఆపరేటింగ్ సిస్టం,
క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్ 8996 స్నాప్‌డ్రాగన్ 820,
8890 ఆక్టా చిప్‌సెట్,
డ్యుయల్ కోర్ 2.15గిగాహెర్ట్జ్ క్రయో + డ్యుయల్ కోర్ 1.6గిగాహెర్ట్జ్ క్రయో ప్రాసెసర్,

 

సామ్‌సంగ్ గెలాక్సీ సీ7

ఆ ఫోన్‌లు బరిలోకి దిగితే సంచలనాలే..?

రూమర్ స్పెక్స్ :

5.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ6.0.1 మార్స్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,
క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్8953 స్నాప్‌డ్రాగన్ 625 చిప్ సెట్,
ఆక్టా కోర్ 2.0 గిగాహెర్ట్జ్ కార్టెక్స్ ఏ53 సీపీయూ,
32జీబి ఇంటర్నల్ మెమరీ,
4జీబి ర్యామ్.

 

సామ్‌సంగ్ గెలాక్సీ సీ5

ఆ ఫోన్‌లు బరిలోకి దిగితే సంచలనాలే..?

రూమర్ స్పెక్స్ :

5.2 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ6.0.1 ఆపరేటింగ్ సిస్టం,
క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్8952 స్నాప్‌డ్రాగన్ 617 చిప్‌సెట్,
ఆక్టా‌కోర్ 1.5గిగాహెర్ట్జ్ కార్టెక్స్ ఏ53 సీపీయూ,
32జీబి ఇంటర్నల్ మెమరీ, 4జీబి ర్యామ్,

 

Lenovo ZUK Z1 mini

ఆ ఫోన్‌లు బరిలోకి దిగితే సంచలనాలే..?

రూమర్ స్పెక్స్:

4.7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
మీడియాటెక్ ఎంటీ6755 హీలియో పీ10 చిప్ సెట్,
ఆక్టా‌కోర్ 2.0 గిగాహెర్ట్జ్ కార్టెక్స్ ఏ53 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,

 

సోనీ ఎక్స్‌పీరియా సీ6

ఆ ఫోన్‌లు బరిలోకి దిగితే సంచలనాలే..?

రూమర్ స్పెక్స్ :

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ కెపాసిటివ్ మల్టీ టచ్‌స్ర్కీన్,
1.7గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 6.0 లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టం,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం.,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 15 Most Searched/Trending Rumored Smartphones. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot