సామ్‌సంగ్‌కు షాకిచ్చిన చిన్న బ్రాండ్‌లు!

|

టాప్ క్లాస్ ఫీచర్లతో త్వరలో ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టబోతోన్న సామ్‌సంగ్ భారీ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ నోట్ 7 విడుదలకు ముందుకు ఉత్కంఠ రేపుతోంది. ఆక్టా కోర్ ప్రాసెసర్, ఐరిస్ స్కానర్, ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి హై-ఎండ్ స్పెసిఫికేషన్‌లతో వస్తోన్న ఈ డివైస్ మార్కెట్ ధర రూ.50,000 పైనే ఉండొచ్చని అంచనా. ధనిక వర్గాలకు మాత్రమే పరిమితమైన ఈ ఖరీదైన డివైస్‌‌కు అనేక ప్రత్యామ్నాయాలు మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి.

సామ్‌సంగ్‌కు షాకిచ్చిన చిన్న బ్రాండ్‌లు!

Read More : రోజంతా కంప్యూటర్ ముందే కూర్చుంటున్నారా..?

మీరు గెలాక్సీ నోట్ 7 తరహా స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నట్లయితే.. షియోమీ, లెనోవో, మిజు, హువావే, పానాసోనిక్, కూల్‌ప్యాడ్ వంటి కంపెనీలు రూ.10,000 రేంజ్‌లో పెద్ద డిస్‌ప్లే ఫోన్‌లను ఆఫర్ చేస్తున్నాయి. గెలాక్సీ నోట్ 7కు ప్రత్యామ్నాయంగా మార్కెట్లో సిద్ధంగా ఉన్న 15 నోట్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం...

షియోమీ నుంచి

షియోమీ నుంచి

షియోమీ రెడ్మీ నోట్ 3
బెస్ట్ ధర రూ.9,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5.5 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920 పిక్సల్స్), 4100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ వీ5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్లాకోర్ సీపీయూతో కూడిన మీడియాటెక్ ఎంటీ6795 హీలియో ఎక్స్10 చిప్‌సెట్, ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ (16జీబి, 32జీబి), 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (2జీ, 3జీ, 4జీ, వై-ఫై, బ్లుటూత్).

 

లెనోవో నుంచి

లెనోవో నుంచి

లెనోవో వైబ్ కే4 నోట్
బెస్ట్ ధర రూ.10,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.


5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్) విత్ 401 పీపీఐ పిక్సల్ డెన్సిటీ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం విత్ వైబ్ యూజర్ ఇంటర్‌ఫేస్, ఆక్టా కోర్ మీడియాటెక్ 6753 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఫ్రంట్ డ్యుయల్ స్పీకర్స్ విత్ థియేటర్‌మాక్స్ సౌండ్ టెక్నాలజీ, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీఎల్టీఈ కనెక్టువిటీ, సూపర్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో పనిచేసే 3,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

మిజు నుంచి

మిజు నుంచి

మిజు ఎం3 నోట్
బెస్ట్ ధర రూ.9,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ :

5.5 అంగుళాల ఎల్టీపీఎస్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
1.8గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో పీ10 ప్రాసెసర్,
ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి), ఇంటర్నల్ స్టోరేజ్ (16జీబి, 32జీబి),
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఫింగర్ ప్రింట్ సెన్సార్,
కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, వై-ఫై, బ్లుటూత్),
4100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

లెనోవో నుంచి

లెనోవో నుంచి

లెనోవో వైబ్ కే5 నోట్
బెస్ట్ ధర రూ.13,990
కొనుగోలు చేసందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ :

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ 1080 పిక్సల్ ఐపీఎస్ డిస్‌ప్లేతో వస్తోంది. 178 డిగ్రీ వైడ్ వ్యూవింగ్ యాంగిల్, 450 nits బ్రైట్నెస్, 1000:1 కాంట్రాస్ట్ రేషియో వంటి ఫీచర్లను ఈ డిస్‌ప్లేలో పొందుపరిచారు. 1.8గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో పీ10 ప్రాసెసర్‌ను నిక్షిప్తం చేసారు. 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్‌ను 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం.ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. సెక్యూర్ జోన్ పేరుతో ఈ డివైస్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన ఫీచర్ ఫోన్‌లోని సమాచారాన్ని భద్రంగా దాస్తుంది. రెండు వేరు వేరు వాట్సాప్ అకౌంట్‌లను ఈ ఫోన్‌లో నిర్వహించుకునేు అవకాశం కల్పించారు. 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో వస్తోంది. డ్యుయల్ టోన్ ఎల్ఈడి ప్లాష్, పీడీఏఎఫ్, f/2.2 aperture వంటి ఫీచర్లు ఈ కెమెరాలో ఉన్నాయి. ఫోన్ ముందు భాగంగా ఏర్పాటు చేసిన 8 మెగా పిక్సల్ సెల్పీ కెమెరా ద్వారా హైక్వాలిటీ సెల్ఫీలతో పాటు వీడియో కాలింగ్ నిర్వహించుకోవచ్చు. లెనోవో వైబ్ కే5 నోట్ స్మార్ట్‌ఫోన్‌ 4జీ ఎల్టీఈ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తుంది. 3500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. యూఎస్బీ ఆన్ ద గో సపోర్ట్.

 

లెనోవో నుంచి

లెనోవో నుంచి

లెనోవో కే3 నోట్
బెస్ట్ ధర రూ.8,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్:

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్, 401 పీపీఐ), కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, లెనోవో వైబ్ 3.0 యూజర్ ఇంటర్‌ఫేస్, 64 బిట్ 1.7గిగాహెర్ట్జ్ ఆక్టా-కోర్ మీడియాటెక్ ఎంటీ6572 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఎల్టీఈ కనెక్టువిటీ (ఎఫ్ డిడి-ఎల్టీఈ 1800 మెగాహెర్ట్జ్ బ్యాండ్ 3, టీడీడీ-ఎల్టీఈ 2300 మెగాహెర్ట్జ్ బ్యాండ్ 40), వై-ఫై, బ్లూటూత్ 4.0, మైక్రోయూఎస్బీ 2.0, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

హువావే నుంచి

హువావే నుంచి

హువావే హానర్ నోట్ 8
బెస్ట్ ధర రూ.22,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్:

Honor Note 8 స్మార్ట్‌ఫోన్‌ పూర్తి మెటల్ బాడీతో వస్తోంది. ఫోన్ బరువు 219 గ్రాము వరకు ఉంటుంది. మందం 7.18 మిల్లీ మీటర్లు. 6.6 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లేతో వస్తోంది. ఆక్టా-కోర్ కైరిన్ 955 ప్రాసెసర్ విత్ Mali T880-MP4 జీపీయూ, 4జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమరీ ఆప్షన్స్ (32జీబి 64జీబి, 128జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ అలానే 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో వస్తోంది. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 4జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, యూఎస్బీ టైప్-సీ, 4500ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్విక్ ఛార్జింగ్ సపోర్ట్‌

 

కూల్‌ప్యాడ్ నోట్ 3

కూల్‌ప్యాడ్ నోట్ 3

కూల్‌ప్యాడ్ నోట్ 3
బెస్ట్ ధర రూ.8,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్:

5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, కూల్ యూజర్ ఇంటర్ ఫేస్ 6.0, 1.3గిగాహెర్ట్జ్ ఆక్టా‌ కోర్ 64 బిట్ మీడియాటెక్ ఎంటీ6753 ప్రాసెసర్, మాలీ - టీ720 ఎంపీ2 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : ఎల్ఈడి ఫ్లాష్, f/2.0 aperture, 5 పిక్సల్ లెన్స్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, జీపీఎస్), 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ బరువు 155 గ్రాములు, మందం 9.3 మిల్లీ మీటర్లు.

 

కూల్‌ప్యాడ్ నోట్ 3 లైట్

కూల్‌ప్యాడ్ నోట్ 3 లైట్

కూల్‌ప్యాడ్ నోట్ 3 లైట్
బెస్ట్ ధర రూ.6,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ప్రధా స్పెసిఫికేషన్స్:

5 అంగుళాల హైడెఫినిషన్ స్ర్కీన్, ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆధారంగా డిజైన్ చేసిన కూల్ 6.0 యూజర్ ఇంటర్‌ఫేస్, 4 బిట్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ చిప్‌సెట్, 3జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం. డ్యయల్ సిమ్ 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్

 

కూల్‌ప్యాడ్ నోట్ 3 ప్లస్

కూల్‌ప్యాడ్ నోట్ 3 ప్లస్

కూల్‌ప్యాడ్ నోట్ 3 ప్లస్
బెస్ట్ ధర రూ.8,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్ :

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ 6753 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, వై-ఫై, బ్లుటూత్), ఫింగర్ ప్రిండ్ స్కానర్, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ బరువు 168 గ్రాములు.

 

లెనోవో నుంచి

లెనోవో నుంచి

లెనోవో కే3 నోట్ మ్యూజిక్
బెస్ట్ ధర రూ.11,200
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్:

5.5 అంగుళాల ఎఫ్ హైడెషినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్1920x 1080పిక్సల్స్) విత్ 178 డిగ్రీ వైడ్ వ్యూవింగ్ యాంగిల్, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, మీడియాటెక్ ఎంటీ6752 ఆక్టా కోర్ 1.7గిగాహెర్ట్జ్ ప్రాసెసర్, అడ్రినో మాలీ టీ760 ఎంపీ2 గ్రాఫిక్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్ 4జీ సపోర్ట్,

 

లెనోవో కే4 నోట్ వుడెన్ ఎడిషన్

లెనోవో కే4 నోట్ వుడెన్ ఎడిషన్

లెనోవో కే4 నోట్ వుడెన్ ఎడిషన్
బెస్ట్ ధర రూ.10,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్:


5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్) విత్ 401 పీపీఐ పిక్సల్ డెన్సిటీ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం విత్ వైబ్ యూజర్ ఇంటర్‌ఫేస్, ఆక్టా కోర్ మీడియాటెక్ 6753 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఫ్రంట్ డ్యుయల్ స్పీకర్స్ విత్ థియేటర్‌మాక్స్ సౌండ్ టెక్నాలజీ, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీఎల్టీఈ కనెక్టువిటీ, సూపర్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో పనిచేసే 3,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

యు యురేకా నోట్

యు యురేకా నోట్

యు యురేకా నోట్
బెస్ట్ ధర రూ.13,699
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్:

6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 జీహెచ్‌జడ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్ , బ్యాటరీ క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది.

 

మిజు ఎం2 నోట్

మిజు ఎం2 నోట్

మిజు ఎం2 నోట్
బెస్ట్ ధర రూ.9,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5.5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆధారంగా స్పందించే ఫ్లైమ్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెర్ట్జ్ ఆక్టా-కోర్ 64 బిట్ మీడియాటెక్ ఎంటీ6753 ప్రాసెసర్, 450మెగాహెర్ట్జ్ మాలీ - టీ70 ఎంపీ2 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి డీడీఆర్3 ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

పానాసోనిక్

పానాసోనిక్

పానాసోనిక్ ఇల్యుగా నోట్
బెస్ట్ ధర రూ.12,900
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్) విత్‌ లో టెంపరేచర్ పాలీక్రిస్టలిన్ సిలికాన్ టెక్నాలజీ, ఆండ్రాయిడ్ 6.0 Masrhmallow ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్ అలానే 3జీబి ర్యామ్ సపోర్ట్‌, 32జీబి ఇంటర్నల్ మెమరీ, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ ట్రిపుల్ ఎల్ఈడి ఫ్లాష్, 1080 పిక్సల్ రికార్డింగ్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ సూపర్ క్లారిటీ 4 పిక్సల్ లెన్స్, డ్యుయల్ సిమ్ సపోర్ట్, 4జీ VoLTE, వై-ఫై, బ్లుటూత్ 4.0, జీపీఎస్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Samsung Galaxy Note7

Samsung Galaxy Note7

గెలాక్సీ నోట్ 7 స్మార్ట్‌ఫోన్ 5.7 అంగుళాల క్వాడ్ హైడెపినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‍‌ప్లేతో వస్తోంది. డిస్‍‌ప్లే రిసల్యూషన్ పరిశీలించినట్లయితే.. 2560 x 1440పిక్సల్స్. డ్యుయల్ ఎడ్జ్ కర్వుడ్ స్ర్కీన్ ఆకట్టుకుంటుంది. ఫోన్ డిస్‍‌ప్లేకు రక్షణ కవచంలా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5ను ఏర్పాటు చేసారు. హార్డ్‌వేర్ పరంగా గెలాక్సీ నోట్ 7 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. ఫోన్ ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి ఆక్టాకోర్ 64 బిట్ ఎక్సినోస్ 8890 లేదా క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్. ర్యామ్ విషయానికి వచ్చే సరికి 4జీబి లేదా 6జీబి. గెలాక్సీ నోట్ 7 స్మార్ట్‌ఫోన్‌లో 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ సౌకర్యం ఉంటుంది. మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, కెమెరా విషయానికి వచ్చే సరికి గెలాక్సీ నోట్ 7 స్మార్ట్‌ఫోన్‌లో 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలు ఉంటాయి. గెలాక్సీ నోట్ 7 స్మార్ట్‌ఫోన్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. త్వరలోనే Android 7.0 అప్‌డేట్ పొందే అవకాశం. ఈ డివైస్‌లో బయోమెట్రిక్ టెక్నాలజీ ఆధారంగా అభివృద్థి చేసిన డ్యుయల్ - ఐరిస్ స్కానర్ వ్యవస్థను పొందుపరిచారు. ఈ ఐరిస్ స్కానింగ్ టెక్నాలజీ పోన్ కు హై సెక్యూరిటీని అందిస్తుంది. ప్రభుత్వ సర్వీసులతో పాటు బ్యాంకింగ్ సేవలను ఈ టెక్నాలజీ ద్వారా సులువుగా యాక్సెస్ చేసుకోవచ్చని సామ్‌సంగ్ చెబుతోంది. సామ్‌సంగ్ తన గెలాక్సీ నోట్ 7 స్మార్ట్‌ఫోన్‌లో విప్లవాత్మక యూఎస్బీ టైప్ సీ పోర్ట్‌ను నిక్షప్తం చేసింది. ఈ పోర్ట్ ద్వారా వేగవంతమైన ఛార్జింగ్‌తో పాటు డేటా ట్రాన్స్‌ఫర్‌ను పొందవచ్చు. గెలాక్సీ నోట్ 7 స్మార్ట్‌ఫోన్, శక్తివంతమైన 3,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. పోన్‌లో ఏర్పాటు చేసిన ఈజీ పవర్ మేనేజ్‌మెంట్ యూఎక్స్ సిస్టం బ్యాటరీ శక్తిని పొదుపుగా వాడుకునేలా చూస్తుంది. వైర్‌లెస్ ఛార్జింగ్‌తో పాటు క్విక్‌ఛార్జ్ ఫీచర్లను ఈ డివైస్ సపోర్ట్ చేస్తుంది. గెలాక్సీ నోట్ 7 కనెక్టువిటీ ఫీచర్లు హార్ట్‌రేట్ సెన్సార్‌, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, ఐరిస్ స్కాన‌ర్‌, బారో మీట‌ర్ 4జీ ఎల్‌టీఈ, వైఫై 802.11 ఏసీ, బ్లూటూత్ 4.2, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్‌-సి.

 

Best Mobiles in India

English summary
Top 15 Note Smartphones Priced Lesser than Samsung Galaxy Note 7. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X