తగ్గింపు ధరల్లో 15 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

|

కొత్త స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణలకు సమయం సమీపిస్తోన్న నేపధ్యంలో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు తామ పాత వర్షన్ ఫ్లాగ్‌షిప్ మోడల్ స్మార్ట్‌ఫోన్‌లను తగ్గింపు ధరల పై ఆఫర్ చేస్తున్నాయి. గెలాక్సీ నోట్ 4 ఆవిష్కరణ నేపథ్యంలో గెలాక్సీ నోట్ 3 ధర రూ.4000కు పైగా తగ్గింది. మరోవైపు గెలాక్సీ ఎస్5 సైతం రూ.5000 తగ్గింపు ధరతో లభ్యమవుతోంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా అనధికారిక తగ్గింపు ధరలతో ఆన్‌‍లైన్ మార్కెట్లో ప్రత్యేక డీల్స్ పై లభ్యమవుతోన్న బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం.

తగ్గింపు ధరల్లో 15 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

తగ్గింపు ధరల్లో 15 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy S5 Mini

విడదల సమయంలో ఫోన్ ధర రూ.30,250 నుంచి ప్రారంభం,
ప్రస్తుత ధర రూ.26,499 నుంచి ప్రారంభం
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు: 4.5 అంగుళాల సూపర్ అమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్

వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1400 మెగాహెట్జ్ ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.1 మెగా పిక్సల్

సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్

ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 1.5జీబి ర్యామ్, 2100 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

తగ్గింపు ధరల్లో 15 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు
 

తగ్గింపు ధరల్లో 15 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy S Duos 3

విడుదల సమయంలో ఫోన్ ధర రూ.8,150 నుంచి ప్రారంభం,
ప్రస్తుత ధర రూ.7,349 నుంచి ప్రారంభం,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన ప్రత్యేకతలు: 4 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 480x800పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ కోర్ 1000 మెగాహెట్జ్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ, 4జీబి ఇంటర్నల్ మెమరీ, 512 ఎంబి ర్యామ్, 1500 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

తగ్గింపు ధరల్లో 15 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

తగ్గింపు ధరల్లో 15 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Star 2


విడుదల సమయంలో ఫోన్ వాస్తవ ధర రూ.5,490 నుంచి ప్రారంభం,
ప్రసత్త ధర రూ.4690 నుంచి ప్రారంభం,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు: 3.5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 320x480పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, సింగిల్ కోర్ 1000 మెగాహెట్జ్ ప్రాసెసర్, 2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 512ఎంబి ర్యామ్, 1300 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

తగ్గింపు ధరల్లో 15 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

తగ్గింపు ధరల్లో 15 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Star Advance

విడుదల సమయంలో ఫోన్ ధర రూ.7649 నుంచి ప్రారంభం,
ప్రస్తుత ధర రూ.6520 నుంచి ప్రారంభం,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు: 4.3 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 480x800పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్

సిస్టం, డ్యూయల్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్, 3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ, 4జీబి

ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 512 ఎంబి ర్యామ్, 1800

ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

తగ్గింపు ధరల్లో 15 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

తగ్గింపు ధరల్లో 15 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Core 2 Duos

విడుదల సమయంలో ఫోన్ ధర రూ.11390 నుంచి ప్రారంభం,
ప్రస్తుత ధర రూ.8,450 నుంచి ప్రారంభం
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు: 4.5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 480x800పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌‍క్యాట్ ఆపరేటింగ్

సిస్టం, క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్

సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే

సౌలభ్యత, 768 ఎంబి ర్యామ్, 2000 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

తగ్గింపు ధరల్లో 15 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

తగ్గింపు ధరల్లో 15 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Ace NXT

విడుదల సమయంలో ఫోన్ ధర రూ.7,990 నుంచి ప్రారంభం,
ప్రస్తుత ధర రూ.6,999 నుంచి ప్రారంభం,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు: 4 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 480x800పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, సింగిల్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్, 3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 512 ఎంబి ర్యామ్, 1500 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

తగ్గింపు ధరల్లో 15 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

తగ్గింపు ధరల్లో 15 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy K Zoom

విడదల సమయంలో ఫోన్ ధర రూ.29,999 నుంచి ప్రారంభం,
ప్రస్తుత ధర రూ.19,999 నుంచి ప్రారంభం,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు: 4.8 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.2  కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్, 20.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 2జీబి ర్యామ్, 2430 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

తగ్గింపు ధరల్లో 15 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

తగ్గింపు ధరల్లో 15 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy S3 Neo

విడుదల సమయంలో ఫోన్ ధర రూ.23690 నుంచి ప్రారంభం,
ప్రస్తుత ధర రూ.19,065 నుంచి ప్రారంభం,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

4.8 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1.5జీబి ర్యామ్,
2100 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

తగ్గింపు ధరల్లో 15 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

తగ్గింపు ధరల్లో 15 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Grand Neo

విడుదల సమయంలో ఫోన్ ధర రూ.18,349 నుంచి ప్రారంభం,
ప్రస్తుత ధర రూ.14,240 నుంచి ప్రారంభం,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు: 5 అంగేళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 1జీబి ర్యామ్, 2100 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

తగ్గింపు ధరల్లో 15 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

తగ్గింపు ధరల్లో 15 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Note 3 Neo

విడుదల సమయంలో ఫోన్ ధర రూ.31,300 నుంచి ప్రారంభం
ప్రస్తుత ధర రూ.23,900 నుంచి ప్రారంభం,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5.5 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ కోర్ 1700 మెగాహెట్జ్ ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునేసౌలభ్యత, 2జీబి ర్యామ్, 3100 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

తగ్గింపు ధరల్లో 15 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

తగ్గింపు ధరల్లో 15 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Grand 2

విడుదల సమయంలో ఫోన్ ధర రూ.24,890 నుంచి ప్రారంభం,
ప్రస్తుత ధర రూ.17,450 నుంచి ప్రారంభం,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు: 5.25 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 1.5జీబి ర్యామ్, 2600 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

తగ్గింపు ధరల్లో 15 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

తగ్గింపు ధరల్లో 15 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy S Duos 2

విడుదల సమయంలో ఫోన్ ధర రూ.9,989 నుంచి ప్రారంభం,
ప్రస్తుత ధర రూ.7,990 నుంచి ప్రారంభం,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు: 4 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 400x800పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, కనెక్టువిటీ, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా పోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 1500 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

తగ్గింపు ధరల్లో 15 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

తగ్గింపు ధరల్లో 15 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Note 3

విడుదల సమయంలో ఫోన్ ధర రూ.50,650 నుంచి ప్రారంభం,
ప్రస్తుత ధర రూ.37,700 నుంచి ప్రారంభం,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు: 5.7 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1900 మెగాహెట్జ్ ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 3జీబి ర్యామ్, 3200 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

తగ్గింపు ధరల్లో 15 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

తగ్గింపు ధరల్లో 15 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy S4

విడుదల సమయంలో ఫోన్ ధర రూ.30,699నుంచి ప్రారంభం
ప్రస్తుత ధర రూ.28,299 నుంచి ప్రారంభం,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు: 5 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1600 మెగాహెట్జ్ ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 2జీబి ర్యామ్, 2600 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

తగ్గింపు ధరల్లో 15 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

తగ్గింపు ధరల్లో 15 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy S5

విడుదల సమయంలో ఫోన్ ధర రూ.49,990 నుంచి ప్రారంభం,
ప్రస్తుత ధర రూ.34,925 నుంచి ప్రారంభం,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు: 5.1 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.2  కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1900 మెగాహెట్జ్ ప్రాసెసర్, 16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 2జీబి ర్యామ్, 2800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

మైక్రోసాఫ్ట్‌ జూన్‌లో ప్రకటించిన నోకియా ఎక్స్2 డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్లో విడుదలైంది. ధర రూ.8,699. నోకియా ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌కు సక్సెసర్ వర్షన్‌గా విడుదలైన నోకియా ఎక్స్2 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ గ్లోసీ గ్రీన్, ఆరెంజ్ ఇంకా బ్లాక్ కలర్ వేరియంట్‌లలో లభ్యమవుతోంది. ఆండ్రాయడ్ జెల్లీబీన్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపకల్పన చేయబడిన నోకియా ఎక్స్ సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 5 మెగా పిక్సల్ కెమెరా. 4జీబి ఇంటర్నల్ మెమెరీ వంటి ప్రత్యేకతలు ఈ ఫోన్‌లో ఉన్నాయి.

నోకియా ఎక్స్2 డ్యూయల్ మొదటి లుక్ వీడియో

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/J63zeF6KRtA?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>

నోకియా ఎక్స్2 డ్యూయల్ సిమ్ ప్రత్యేకతలు...

స్ర్కాచ్ రెసిస్టెంట్ గ్లాస్‌తో కూడిన 4.3 అంగుళాల క్లియర్ బ్లాక్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 200 ప్రాసెసర్, అడ్రినో 302 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆధారంగా రూపకల్పన చేయబడిన నోకియా ఎక్స్ సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్ పై ఫోన్ రన్ అవుతుంది, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో, ఈ కెమెరా ద్వారా వీడియోలను హైడెఫినిషన్ క్వాలిటీతో రికార్డ్ చేసుకోవచ్చు), 0.3 మెగా పిక్సల్ వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరార (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందకు), డ్యూయల్ సిమ్ 3జీ వాయిస్ కాలింగ్ సౌకర్యం, కనెక్టువిటీ పీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్), 1800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Top 15 Samsung Smartphones Available Online With Low Price Tags in India. Read more in Telugu Gizbot.......

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X