కళ్లు చెదిరే ఫోన్‌లు వచ్చేస్తున్నాయ్!

ప్రపంచదేశాలకు ధీటుగా భారత్‌ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్ విస్తరిస్తోంది. ఇటీవల విడుదలైన ఓ సర్వే ప్రకారం అత్యధిక శాతం మంది యువత ఏడాది రెండు నుంచి మూడు సార్లు తమ స్మార్ట్‌ఫోన్‌లను అప్‌డేట్ చేసుకుంటున్నారట.

కళ్లు చెదిరే ఫోన్‌లు వచ్చేస్తున్నాయ్!

కమ్యూనికేషన్ ప్రపంచంలో శక్తివంతమైనే సాధనాలుగా గుర్తింపుతెచ్చుకున్న స్మార్ట్‌ఫోన్‌లు రోజురోజుకు కొత్త సాంకేతికతను అద్దుకుంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పటికే అనౌన్స్ కాబడి భారత్‌లో విడుదలకు సిద్ధమవుతోన్న 15 అప్‌కమింగ్ ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం..

Read More : ఇంట్లో వై-ఫై స్పీడు తగ్గుతోందా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Samsung Galaxy A9 Pro

ప్రధాన స్పెసిఫికేషన్స్:

6 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే,
ఆండ్రాయిమ్ మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,
4జీబి ర్యామ్,
ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 652 ప్రాసెసర్,
32జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఫింగర్ ప్రింట్ సెన్సార్,
4జీ, 3జీ,
5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Xiaomi Redmi 3s

ప్రధాన స్పెసిఫికేషన్స్:

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 616 ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ, 3జీ
4000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Samsung Galaxy C5

ప్రధాన స్పెసిఫికేషన్స్:

5.2 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే,
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 617 ప్రాసెసర్,
అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,
4జీబి ర్యామ్,
32జీబి, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
హైబ్రీడ్ డ్యుయల్ సిమ్,
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్ఈడి ప్లాష్,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

Samsung Galaxy C7

ప్రధాన స్పెసిఫికేషన్స్ :

5.7 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,
2గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 625 14ఎన్ఎమ్ ప్రాసెసర్,
4జీబి ర్యామ్,
32జీబి, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
హైబ్రీడ్ డ్యుయల్ సిమ్,
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్ఈడి ప్లాష్,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

Motorola Moto Z

ప్రధాన స్పెసిఫికేషన్స్ :

5.5 అంగుళాల పూర్తి క్వాడ్ హైడెఫినిషన్ అమోల్డ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అమోల్డ్ డిస్‌ప్లే, 535 పీపీఐ,
ఆండ్రాయిడ్ మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,
2.2గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్,
అడ్రినో 530 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
4జీబి ర్యామ్,
32జీబి, 64జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 2TB వరకు విస్తరించుకునే అవకాశం,
సింగిల్ సిమ్ (నానో సిమ్),
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఫింగర్ ప్రింట్ సెన్సార్,
మోటో మోడ్స్ కనెక్టర్, వాటర్ రిపెల్లెంట్ నానో కోటింగ్, యూఎస్బీ పోర్ట్ ఫర్ హెడ్ ఫోన్స్, ఛార్జింగ్ అండ్ డేటా,

 

Motorola Moto Z Force

5.5 అంగుళాల పూర్తి క్వాడ్ హైడెఫినిషన్ అమోల్డ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అమోల్డ్ డిస్‌ప్లే, 535 పీపీఐ,
ఆండ్రాయిడ్ మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,
2.2గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్,
అడ్రినో 530 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
4జీబి ర్యామ్,
32జీబి, 64జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 2TB వరకు విస్తరించుకునే అవకాశం,
సింగిల్ సిమ్ (నానో సిమ్),
21 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఫింగర్ ప్రింట్ సెన్సార్,
మోటో మోడ్స్ కనెక్టర్, వాటర్ రిపెల్లెంట్ నానో కోటింగ్, యూఎస్బీ పోర్ట్ ఫర్ హెడ్ ఫోన్స్, ఛార్జింగ్ అండ్ డేటా,
4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై,
3500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ టర్బో ఛార్జింగ్.

Lenovo Phab 2 Plus

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్:

6.4 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్, 1.3గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ ఎంటీ8783 ప్రాసెసర్, గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

 

ZTE nubia Z11 Max

6.4 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్, 1.3గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ ఎంటీ8783 ప్రాసెసర్,

మాలీ టీ720 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

 

Oppo R9 Plus

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్:

6 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్), ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 652 ప్రాసెసర్, అడ్రినో 510 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 4జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమరీ (64జీబి,128జీబి), మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ (నానో + నానో మైక్రోఎస్డీ), 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ, 3జీ, వై-పై, బ్లుటూత్, 4120 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

HTC One S9

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ :

5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 2 గిగాహెర్ట్జ్ మీడియాటెక్ హీలియో ఎక్స్10 (ఎంటీ6795), ఆక్టా కోర్ 64 బిట్ ప్రాసెసర్,
పవర్ వీఆర్ జీ6200 జీపీయూ, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 2TB వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 4జీ, 3జీ, వై-ఫై, బ్లుటూత్.

 

Asus Zenfone 3 Deluxe

ఫోన్ ప్రధాన స్పెక్స్ :

5.7 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్, 6జీబి ర్యామ్,
ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి, 256జీబి), ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 23 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ పేసింగ్ కెమెరా,

 

LeEco Le 2 Pro

ఫోన్ ప్రధాన స్పెక్స్ :

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే, మీడియాటెక్ హీలియో ఎక్స్20 డెకా కోర్ ప్రాసెసర్, మాలీ టీ880 ఎంపీ4 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
8 జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్ (నానో + నానో), 21 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ, 3జీ, వై-ఫై, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Xiaomi Mi Max

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్:

6.44 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ 2.5డీ కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే, హెక్సా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 650 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 4జీబి ర్యామ్,
ఇంటర్నల్ స్టోరేజ్ (32జీబి, 64జీబి),

 

Asus ZenFone Pegasus 3

5 అంగుళాల 2.5డీ కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే, 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ ఎంటీ6737 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి ర్యామ్) ఇంటర్నల్ స్టోరేజ్ (16జీబి, 32జీబి), ఆండ్రాయిడ్ లేటెస్ట్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ పేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

Asus Zenfone 3 Ultra

6.8 అంగుళాల డిస్ ప్లే, (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),
ఆక్టా కోర్ ప్రాసెసర్,
ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి ర్యామ్)
ఇంటర్నల్ స్టోరేజ్ (64జీబి, 128జీబి).
ఆండ్రాయిడ్ లేటెస్ట్ ఆపరేటంగ్ సిస్టం,
23 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్,
8 మెగా పిక్సల్ ప్రంట్ ఫేసింగ్ కెమెరా.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 15 Smartphones That Will Soon Be Launched in India. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot