బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.3000 నుంచి రూ.6,000 రేంజ్‌లో)

|

4జీ నెట్‌వర్క్ సేవలు దేశవ్యాప్తంగా విస్తృతమవుతోన్న నేపథ్యంలో 4జీ ఎల్టీఈ ఫోన్‌లకు డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. దేశవాళీ కంపెనీలతో పాటు చైనా కంపెనీల బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో 4జీ ఎల్టీఈ నెట్‌వర్క్ ఫోన్‌లను మార్క్టెట్లో ఆఫర్ చేస్తున్నాయి. రూ.3,000 నుంచి రూ.6,000 ధర రేంజ్‌లో మార్కెట్లో సిద్ధంగా ఉన్న 15 బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం...

Read More : ఆన్‌లైన్ షాపింగ్ ఎందుకంత బెస్ట్..?

బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.3000 నుంచి రూ.6,000 రేంజ్‌లో)

బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.3000 నుంచి రూ.6,000 రేంజ్‌లో)

ఇంటెక్స్ క్లౌడ్ గ్లోరీ 4జీ
బెస్ట్ ధర రూ.3,999

ఫోన్ స్పెక్స్ :

4జీ కనెక్టువిటీ, 4.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 1గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమరీ,  1800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.3000 నుంచి రూ.6,000 రేంజ్‌లో)
 
బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.3000 నుంచి రూ.6,000 రేంజ్‌లో)

లైఫ్ ఫ్లేమ్ 4 

బెస్ట్ ధర రూ.3,999, ఫోన్ స్పెసిఫికేషన్స్:

4 అంగుళాల WVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్, 225 పీపీఐ), ఆషాహీ డ్రాగన్ ట్రెయిట్ గ్లాస్ ప్రొటెక్షన్, 4జీ ఎల్టీఈ ఇంకా VoLTE కనెక్టువిటీ సపోర్ట్‌తో పాటు వై-ఫై, జీపీఎస్, బ్లుటూత్, డ్యుయల్ సిమ్ స్టాండర్డ్ కనెక్టువిటీ ఆప్షన్‌లను ఈ ఫోన్‌లో పొందుపరిపచారు. 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో ఈ ఫోన్ వస్తోంది. యాంటీ బ్యాండింగ్, స్లో మోషన్ వీడియో క్యాప్చర్, ఫేస్ డిటెక్షన్, స్మైల్ షట్టర్, పానోరమా షూట్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఈ ఫోన్ కెమెరాలలో పొందుపరిచారు. ఈ ఎంట్రీ లెవల్ ఆండ్రాయిడ్ 4జీ ఫోన్ ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. 1.5గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 10 ప్రాంతీయ భాషలను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఏర్పాటు 1700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ 4.5 గంటల టాక్ టైమ్‌ను అందిస్తుంది.

బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.3000 నుంచి రూ.6,000 రేంజ్‌లో)

బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.3000 నుంచి రూ.6,000 రేంజ్‌లో)

రీచ్ ఓప్యులెంట్ ఎక్స్
బెస్ట్ ధర రూ.4,599

ఫోన్ స్పెసిఫికేషన్స్ :

4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, క్వాడ్ కోర్ 1గిగాహెర్ట్జ్ కార్టెక్స్ ఏ53 ప్రాసెసర్, మీడియాటెక్ ఎంటీ6735 చిప్ సెట, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా పోన్ మెమరీని 32జబీబి వరకు విస్తరించుకునే అవకాశం, 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.3000 నుంచి రూ.6,000 రేంజ్‌లో)

బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.3000 నుంచి రూ.6,000 రేంజ్‌లో)

లైఫ్ ఫ్లేమ్ 3

4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, ఆండ్రాయిడ్ వీ5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సకండరీ కెమెరా, 1700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.3000 నుంచి రూ.6,000 రేంజ్‌లో)

బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.3000 నుంచి రూ.6,000 రేంజ్‌లో)

ఫోన్ స్పెసిఫికేషన్స్ :

4.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్, ఆండ్రాయిడ్ వీ5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ఎంటీ6735ఎమ్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 4జీ కనెక్టువిటీ, 1750 ఎమ్ఏహెచ్ లైపాలిమర్ బ్యాటరీ.

బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.3000 నుంచి రూ.6,000 రేంజ్‌లో)

బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.3000 నుంచి రూ.6,000 రేంజ్‌లో)

స్ట్ ధర రూ.5,599

ఫోన్ స్పెసిఫికేషన్స్:

5 అంగుళాల ఆన్ సెల్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ వీ5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెర్ట్జ్ స్ప్రెడ్ ట్రమ్ ఎస్ సీ9832ఏ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
2200 లైపాలిమర్ బ్యాటరీ

బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.3000 నుంచి రూ.6,000 రేంజ్‌లో)

బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.3000 నుంచి రూ.6,000 రేంజ్‌లో)

లైఫ్ ప్లేమ్ 2

బెస్ట్ ధర రూ.5,549

ఫోన్ స్పెసిఫికేషన్స్ :

4 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ వీ5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ఎంటీకే 6735ఎమ్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్,8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, డ్యుయల్ మైక్రో సిమ్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా విత్ ఫ్లాష్,

బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.3000 నుంచి రూ.6,000 రేంజ్‌లో)

బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.3000 నుంచి రూ.6,000 రేంజ్‌లో)

కార్బన్ క్వాట్రో ఎల్45 ఐపీఎస్
బెస్ట్ ధర రూ.4,800
ఫోన్ ప్రధాన స్పెక్స్:

4.5 అంగుళాల ఐపీఎస్ టచ్‌స్ర్కీన్, 1గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, డ్యుయల్ సిమ్, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, వై-ఫై), బ్లుటూత్, ఎఫ్ఎమ్ రేడియో.

బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.3000 నుంచి రూ.6,000 రేంజ్‌లో)

బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.3000 నుంచి రూ.6,000 రేంజ్‌లో)

ఐబాల్ ఆండీ 5జీ బ్లింక్ 4జీ
బెస్ట్ దర రూ.5,990

ఫోన్ ప్రధాన స్పెక్స్:

4జీ కనెక్టువిటీ, 5 అంగుళాల టచ్ స్ర్కీన్, ఆండ్రాయిడ్ లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ53 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ, వై-ఫై, బ్లుటూత్

బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.3000 నుంచి రూ.6,000 రేంజ్‌లో)

బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.3000 నుంచి రూ.6,000 రేంజ్‌లో)

ఇంటెక్స్ క్లౌడ్ ఫేమ్
బెస్ట్ దర రూ.3,999

ఫోన్ ప్రధాన స్పెక్స్:

4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 4 అంగుళాల టచ్ స్ర్కీన్, ఆండ్రాయిడ్ 6.0 మార్స్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, 1గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ రేర్ పేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 1800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ

బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.3000 నుంచి రూ.6,000 రేంజ్‌లో)

బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.3000 నుంచి రూ.6,000 రేంజ్‌లో)

లావా ఏ89
బెస్ట్ ధర రూ.5,429

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ :

4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 5 అంగుళాల టచ్‌స్ర్కీన్, 1.5గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ సిమ్, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ప్రంట్ ఫేసింగ్ కెమెరా, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.3000 నుంచి రూ.6,000 రేంజ్‌లో)

బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.3000 నుంచి రూ.6,000 రేంజ్‌లో)

లావా ఏ76
బెస్ట్ ధర రూ.4549

ఫోన్ ప్రధాన స్పెక్స్:

4జీ ఎల్టీఈ, 4.5 అంగుళాల టచ్ స్ర్కీన్, 1.5గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8 జీబి ఇంటర్నల్ మెమరీ, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ సిమ్, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, వీజీఏ ప్రంట్ ఫేసింగ్ కెమెరా, 1850 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.3000 నుంచి రూ.6,000 రేంజ్‌లో)

బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.3000 నుంచి రూ.6,000 రేంజ్‌లో)

ఇంటెక్స్ క్లౌడ్ జ్యూయల్
బెస్ట్ ధర రూ.5,499

ఫోన్ ప్రధాన స్పెక్స్ :

4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 5 అంగుళాల హైడెఫినిషన్ స్ర్కీన్, 1గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, డ్యుయల్ సిమ్,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.3000 నుంచి రూ.6,000 రేంజ్‌లో)

బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.3000 నుంచి రూ.6,000 రేంజ్‌లో)

లావా ఏ88
బెస్ట్ ధర రూ.4,945

ఫోన్ స్పెసిఫికేషన్స్:

4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 5 అంగుళాల టచ్‌స్ర్కీన్, 1.5గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, డ్యుయల్ సిమ్, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.3000 నుంచి రూ.6,000 రేంజ్‌లో)

బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.3000 నుంచి రూ.6,000 రేంజ్‌లో)

జోలో ఎరా 4జీ
బెస్ట్ ధర రూ.4,444ఫోన్ ప్రధాన స్పెక్స్:

5 అంగుళాల హైడెఫినిషన్ టచ్‌స్ర్కీన్, 1.5గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, డ్యుయల్ సిమ్ (4జీ + 4జీ), 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, వై-ఫై, బ్లుటూత్, ఎఫ్ఎమ్ రేడియో, 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.3000 నుంచి రూ.6,000 రేంజ్‌లో)

బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.3000 నుంచి రూ.6,000 రేంజ్‌లో)

షియోమీ రెడ్మీ 2
బెస్ట్ దర రూ.5,999ఫోన్ ప్రధాన స్పెక్స్:

4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 4.7 అంగుళాల టచ్‌స్ర్కీన్, 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్,8జీబి ఇంటర్నల్ మెమరీ, డ్యుయల్ సిమ్, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Top 20 4G Smartphones That You Can Grab Between Rs 3,000 to Rs 6,000. Read More i Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X