హాట్ కేకుల్లా అమ్ముడవుతోన్న 20 బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌లు

బ్రాండెడ్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లకు ఇండియన్ మార్కెట్లో ఊహించని స్థాయిలో డిమాండ్ నెలకుంది. ఈ క్రమంలో అంతర్జాతీయ మొబైల్ తయారీ కంపెనీలైన సామ్‌సంగ్, మోటారోలా, షియోమీ, లెనోవో, లీఇకో, ఒప్పో వంటి బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తున్నాయి. దసరా, దీపావళి ఫెస్టివల్ సీజన్‍ను పురస్కరించుకుని మార్కెట్లో భారీగా అమ్ముడవుతోన్న 20 బ్రాండెడ్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం.....

Read More : మార్కెట్లోకి గూగుల్ పిక్సల్ స్మార్ట్‌ఫోన్‌లు, 13 నుంచి ప్లిప్‌కార్ట్‌లో

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Samsung Galaxy J7 Prime

సామ్‌సంగ్ గెలాక్సీ జే7 ప్రైమ్
బెస్ట్ ధర రూ. 18,790
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
5.5 అంగుళాల హైడెఫినిషన్ TFT డిస్‌ప్లే విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, 1.6గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ ఎక్సినోస్ 7870 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్. మరిన్ని స్పెసిఫికేషన్స్ తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Motorola Moto E3 Power

మెటరోలా మోటో ఇ3 పవర్
బెస్ట్ ధర రూ.7,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్ ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 1గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ ఎంటీ6735పీ ప్రాసెసర్, మాలీ టీ720 జీపీయూ, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ,  మరిన్ని స్పెసిఫికేషన్స్ తెలుసుకునేందుకు క్లిక్ చేయండి

Xiaomi Redmi Note 3

షియోమీ రెడ్మీ నోట్ 3
బెస్ట్ ధర రూ.11,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే విత్ 178 డిగ్రీ వ్యూవింగ్ యాంగిల్, హెక్సా కోర్ స్నాప్ డ్రాగన్ 650 (4x 1.4GHz ARM A53 + 2 x 1.8 GHz ARM A72) 64 బిట్ ప్రాసెసర్, అడ్రినో 510 జీపీయూ, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, ఈ ఫోన్‌కు సంబంధించి మరిన్ని స్పెసిఫికేషన్స్ తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 

 

Lenovo K5 Note

లెనోవో కే5 నోట్
బెస్ట్ ధర రూ.13,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), 1.8గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో పీ10 ప్రాసెసర్, 550 మెగాహెర్ట్జ్ మాలీ టీ860 జీపీయూ, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, ఈ ఫోన్‌కు సంబంధించి మరిన్ని స్పెసిఫికేషన్స్ తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 

 

Motorola Moto G4 Play

మోటరోలా మోటో జీ4 ప్లే
బెస్ట్ ధర రూ.8,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 1.4గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ 64 బిట్ స్నాప్‌డ్రాగన్ 410 (ఎమ్ఎస్ఎమ్8916) ప్రాసెసర్ విత్ అడ్రినో 306 జీపీయూ, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ సిమ్, ఈ ఫోన్‌కు సంబంధించి మరిన్ని స్పెసిఫికేషన్స్ తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 

Samsung Galaxy J7 (2016)

సామ్‌సంగ్ గెలాక్సీ జే7 (2016)
బెస్ట్ ధర రూ.15,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
5.5 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 1.6గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ ఎక్సినోస్ 7870 ప్రాసెసర్, 2జీబి ర్యామ్,  16జీబి ఇంటర్నల్ మెమరీ, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, మరిన్ని స్పెసిఫికేషన్స్ తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 

 

LeEco Le 2

లీఇకో లీ2
బెస్ట్ ధర రూ.15,990

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషిన్ ఐపీఎస్ ఇన్-సెల్ డిస్‌ప్లే, ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 652 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, ఈ ఫోన్‌కు సంబంధించి మరిన్ని స్పెసిఫికేషన్స్ తెలుసుకునేందుకు క్లిక్ చేయండి

 

Samsung Galaxy J5 (2016)

సామ్‌సంగ్ గెలాక్సీ జే5 (2016)
బెస్ట్ ధర రూ.13,290
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
5.2 అంగుళాల హైడెఫినషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ 64 బిట్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్ విత్ అడ్రినో 306 జీపీయూ, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, ఈ ఫోన్‌కు సంబంధించి మరిన్ని స్పెసిఫికేషన్స్ తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 

 

Xiaomi Mi Max

షియోమీ ఎంఐ మాక్స్
బెస్ట్ ధర రూ.13,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
6.44 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ 2.5డీ కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే, హెక్సా కోర్ స్నాప్‌డ్రాగన్ 650/ ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 652 ప్రాసెసర్ విత్ అ్రడినో 510 జీపీయూ,  3జీబి ర్యామ్, 4జీబి ర్యామ్ ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ 32జీబి/64జీబి/128జీబి, ఈ ఫోన్‌కు సంబంధించి మరిన్ని స్పెసిఫికేషన్స్ తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 

 

Oppo F1s

ఒప్పో ఎఫ్1ఎస్
బెస్ట్ ధర రూ. 17,970
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, 1.5గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ ఎంటీ6750 64 బిట్ ప్రాసెసర్, విత్ మాలీ టీ860 జీపీయూ, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, ఈ ఫోన్‌కు సంబంధించి మరిన్ని స్పెసిఫికేషన్స్ తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 

 

Lenovo Zuk Z1

లెనోవో జుక్ జెడ్1
బెస్ట్ ధర రూ.12,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే, 2.5గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా విత్ డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఈ ఫోన్‌కు సంబంధించి మరిన్ని స్పెసిఫికేషన్స్ తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 

 

OnePlus 3

వన్‌ప్లస్ 3
బెస్ట్ ధర రూ.27,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఆప్టిక్ అమోల్డ్ డిస్‌ప్లే విత్ 2.5డి కర్వుడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, 2.15గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగన్ 820 64 బిట్ ప్రాసెసర్, అడ్రినో 350 జీపీయూ, 6జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ నానో సిమ్, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఈ ఫోన్‌కు సంబంధించి మరిన్ని స్పెసిఫికేషన్స్ తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Motorola Moto G4 Plus

మోటరోలా మోటో జీ4 ప్లస్
బెస్ట్ ధర రూ.11,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆక్టా‌కోర్ స్నాప్ డ్రాగన్ 617 ప్రాసెసర్ విత్ అడ్రినో 405 జీపీయూ, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం. 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఈ ఫోన్‌కు సంబంధించి మరిన్ని స్పెసిఫికేషన్స్ తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 

Asus Zenfone 3

Asus Zenfone 3
బెస్ట్ ధర రూ.20,444
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
5.5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, 2.5గిగాహెర్ట్జ్ట్ ఆటమ్ జెడ్3590 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 5జీబి ర్యామ్, ఇంటర్నెట్ స్టోరేజ్ ఆప్షన్స్ (32జీబి, 64జీబి, 128జీబి), 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, నాన్ రిమూవబుల్ 3500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఈ ఫోన్‌కు సంబంధించి మరిన్ని స్పెసిఫికేషన్స్ తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 20 Best Smartphones to Buy in October 2016. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot