గంటల తరబడి చాటింగ్ చేస్తున్నా, ఈ ఫోన్‌లలో బ్యాటరీ తరగదు

Written By:

స్మార్ట్‌ఫోన్ వినియోగంలో భాగంగా బ్యాటరీ బ్యాకప్ కీలక అంశం. బ్యాటరీ పనితీరు పైనే ఫోన్ వాడకం ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో యూజర్ తన ఫోన్ బ్యాటరీ పై నిర్థిష్ట అవగాహనను కలిగి ఉండాలి.

గంటల తరబడి చాటింగ్ చేస్తున్నా, ఈ ఫోన్‌లలో బ్యాటరీ తరగదు

మార్కెట్లో అనేక వేరియంట్‌లలో స్మార్ట్‌ఫోన్‌లు లభ్యమవుతున్నప్పటికి వాటిలో కొన్ని మాత్రమే మెరుగైన బ్యాటరీ బ్యాకప్ వ్యవస్థను కలిగి ఉంటున్నాయి. శక్తివంతమైన బ్యాటరీ వ్యవస్థను కలిగి సుదీర్ఘమైన బ్యాకప్ సామర్థ్యంతో మార్కెట్లో లభ్యమవుతోన్న 20 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు..

Read More : ఇది ఊహకందని హైస్పీడ్ ఫోటోగ్రఫీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7 ఎడ్జ్

గంటల తరబడి చాటింగ్ చేస్తున్నా, ఈ ఫోన్‌లలో బ్యాటరీ తరగదు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7 ఎడ్జ్
3600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (క్విక్ ఛార్జింగ్ సపోర్ట్)
ఫోన్ బెస్ట్ ధర రూ.56,900

షియోమీ రెడ్మీ నోట్ 3

గంటల తరబడి చాటింగ్ చేస్తున్నా, ఈ ఫోన్‌లలో బ్యాటరీ తరగదు

షియోమీ రెడ్మీ నోట్ 3
4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (క్విక్ ఛార్జింగ్ సపోర్ట్)
ధర రూ.9,999

లీటీవీ లీ మాక్స్

గంటల తరబడి చాటింగ్ చేస్తున్నా, ఈ ఫోన్‌లలో బ్యాటరీ తరగదు

లీటీవీ లీ మాక్స్
3400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (క్విక్ ఛార్జింగ్ సపోర్ట్)
ఫోన్ బెస్ట్ ధర రూ.32,999

హానర్ హోళి 2 ప్లస్

గంటల తరబడి చాటింగ్ చేస్తున్నా, ఈ ఫోన్‌లలో బ్యాటరీ తరగదు

హానర్ హోళి 2 ప్లస్
4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
ఫోన్ బెస్ట్ ధర రూ.8,499

బ్లార్‌బెర్రీ ప్రివ్

గంటల తరబడి చాటింగ్ చేస్తున్నా, ఈ ఫోన్‌లలో బ్యాటరీ తరగదు

బ్లార్‌బెర్రీ ప్రివ్
3,650 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
ఫోన్ బెస్ట్ ధర రూ.62,785

హువావీ హానర్ 5ఎక్స్

గంటల తరబడి చాటింగ్ చేస్తున్నా, ఈ ఫోన్‌లలో బ్యాటరీ తరగదు

హువావీ హానర్ 5ఎక్స్
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
ఫోన్ బెస్ట్ ధర రూ.12,999

లావా వీ5

గంటల తరబడి చాటింగ్ చేస్తున్నా, ఈ ఫోన్‌లలో బ్యాటరీ తరగదు

లావా వీ5
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
ఫోన్ బెస్ట్ ధర రూ.11,299

అసుస్ జెన్‌ఫోన్ జూమ్

గంటల తరబడి చాటింగ్ చేస్తున్నా, ఈ ఫోన్‌లలో బ్యాటరీ తరగదు

అసుస్ జెన్‌ఫోన్ జూమ్
3000 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ
ఫోన్ బెస్ట్ ధర రూ.37,999

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 5

గంటల తరబడి చాటింగ్ చేస్తున్నా, ఈ ఫోన్‌లలో బ్యాటరీ తరగదు

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 5
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
ఫోన్ బెస్ట్ ధర రూ.47,888
స్పెక్స్ అలానే బెస్ట్ డీల్‌‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

జియోనీ మారథాన్ ఎం5 లైట్

గంటల తరబడి చాటింగ్ చేస్తున్నా, ఈ ఫోన్‌లలో బ్యాటరీ తరగదు

జియోనీ మారథాన్ ఎం5 లైట్
4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
ఫోన్ బెస్ట్ ధర రూ.12,318
స్పెక్స్ అలానే బెస్ట్ డీల్‌‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

హువావీ నెక్సుస్ 6పీ స్పెషల్ ఎడిషన్

గంటల తరబడి చాటింగ్ చేస్తున్నా, ఈ ఫోన్‌లలో బ్యాటరీ తరగదు

హువావీ నెక్సుస్ 6పీ స్పెషల్ ఎడిషన్
3450 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
ఫోన్ బెస్ట్ ధర రూ.36,999
స్పెక్స్ అలానే బెస్ట్ డీల్‌‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

సోనీ ఎక్స్‌పీరియా జెడ్ ప్రీమియమ్

గంటల తరబడి చాటింగ్ చేస్తున్నా, ఈ ఫోన్‌లలో బ్యాటరీ తరగదు

సోనీ ఎక్స్‌పీరియా జెడ్ ప్రీమియమ్
3430 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ఫోన్ బెస్ట్ ధర రూ.55,000

సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్7

గంటల తరబడి చాటింగ్ చేస్తున్నా, ఈ ఫోన్‌లలో బ్యాటరీ తరగదు

సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్7
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ బెస్ట్ ధర రూ.10,990

గూగుల్ నెక్సుస్ 6పీ

గంటల తరబడి చాటింగ్ చేస్తున్నా, ఈ ఫోన్‌లలో బ్యాటరీ తరగదు

గూగుల్ నెక్సుస్ 6పీ
3450ఎమ్ఏహెచ్ బ్యాటరీ
ఫోన్ బెస్ట్ ధర రూ.36,999

హువావీ హానర్ 7

గంటల తరబడి చాటింగ్ చేస్తున్నా, ఈ ఫోన్‌లలో బ్యాటరీ తరగదు

హువావీ హానర్ 7
3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
ఫోన్ బెస్ట్ ధర రూ.22,999

మైక్రోసాఫ్ట్ లుమియా 640 ఎక్స్ఎల్

గంటల తరబడి చాటింగ్ చేస్తున్నా, ఈ ఫోన్‌లలో బ్యాటరీ తరగదు

మైక్రోసాఫ్ట్ లుమియా 640 ఎక్స్ఎల్
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ బెస్ట్ ధర రూ.13,888

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ ప్లస్

గంటల తరబడి చాటింగ్ చేస్తున్నా, ఈ ఫోన్‌లలో బ్యాటరీ తరగదు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ ప్లస్
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ బెస్ట్ ధర రూ.53,700

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ8

గంటల తరబడి చాటింగ్ చేస్తున్నా, ఈ ఫోన్‌లలో బ్యాటరీ తరగదు

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ8
3050ఎమ్ఏహెచ్ బ్యాటరీ
ఫోన్ బెస్ట్ ధర రూ.27,893

జియోనీ మారథాన్ ఎం4

గంటల తరబడి చాటింగ్ చేస్తున్నా, ఈ ఫోన్‌లలో బ్యాటరీ తరగదు

జియోనీ మారథాన్ ఎం4
5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
ఫోన్ బెస్ట్ ధర రూ.11,999

ఎల్‌జీ జీ4 స్టైలస్

గంటల తరబడి చాటింగ్ చేస్తున్నా, ఈ ఫోన్‌లలో బ్యాటరీ తరగదు

ఎల్‌జీ జీ4 స్టైలస్
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
ఫోన్ బెస్ట్ ధర రూ.17,199

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting