మార్కెట్లో సిద్ధంగా ఉన్న బెస్ట్ ఆండ్రాయిడ్ జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్‌లు

Posted By:
  X

  ప్రస్తుత రోజుల్లో స్మార్ట్‌ఫోన్ ఎంపిక ఆషామాషీ కాదు. వందల కొలది మోడళ్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఏది మంచిదో తెలుసుకోవటానికి ఆన్‌లైన్ వెబ్‌సైట్‌‍లను ఆశ్రయించాల్సిన పరిస్థితులు నెలకున్నాయి. స్మార్ట్‌ఫోన్‌ను ఎంపిక చేసుకునే ముందు సదరు డివైజ్ ఆపరేటింగ్ సిస్టంకు సంబంధించి ఓ అవగాహనకు రండి. ప్రస్తుత మార్కెట్లో ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఓఎస్ కొత్తదిగా ఉంది. మరో వైపు యాపిల్ ఐవోఎస్,బ్లాక్‍‌బెర్రీ 10 ఇంకా విండోస్ 8 ఓఎస్ ఆధారిత డివైజ్‌లు లభ్యమవుతున్నాయి.

  వివిధ స్ర్కీన్ వేరియంట్‌లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. స్మార్ట్‌ఫోన్ స్ర్కీన్ పొడవు 4 అంగుళాల ఉన్నట్లయితే ఇంటర్నెట్ సర్ఫింగ్ ఇంకా స్ర్కీన్ రిసల్యూషన్ బాగుంటుంది. కంపెనీ బట్టి స్మార్ట్‌ఫోన్ క్వాలిటీ ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఫోన్ ఎంపిక సంబంధించి ముందుగానే బ్రాండ్ ఎంచుకోండి. మీరు కొనుగోలు చేయబోయే స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి బ్యాటరీ బ్యాకప్ విషయంలో ముందుగానే ఓ నిర్థిష్ట అవగాహనకు రండి. మీ ట్యాబ్లెట్ 4000ఎమ్ఏహెచ్ సామర్ధ్యం గల బ్యాటరీని కలిగి ఉన్నట్లయితే ప్రయాణాల్లో సైతం బేషుగ్గా స్పందిస్తుంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా త్వరలో ఇండియన్ మార్కెట్లో భాగంగా ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతున్న అత్యుత్తమ ఆండ్రాయిడ్ జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం.......

  మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

  వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ జడ్

  సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ జడ్:

  5 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే,
  డ్యూయల్ సిమ్ (డ్యూయల్ స్టాండ్ బై),
  ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
  1జీబి ర్యామ్,
  8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
  2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
  8జీబి ఇంటర్నల్ మెమెరీ,
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
  బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ పోర్ట్,
  2100ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.
  ధర రూ.18,799.
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  ఇంటెక్స్ ఆక్వా ఐ6

  ఇంటెక్స్ ఆక్వా ఐ6:

  5 అంగుళాల డిస్‌ప్లే,
  ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
  మాలీ 400ఎంపీ2 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
  512 ఎంబి ర్యామ్,
  8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
  2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
  4జీబి ఇంటర్నల్ మెమెరీ,
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని పొడిగించుకునే సౌలభ్యత,
  3జీ, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ,
  1900ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
  ధర రూ.10,490.
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  జోలో క్యూ800 ఎక్స్-ఎడిషన్

  జోలో క్యూ800 ఎక్స్-ఎడిషన్:

  4.5 అంగుళాల క్యూహెచ్‌డి ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే,
  ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
  పవర్ వీఆర్‌ఎస్ జీఎక్స్544 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
  1జీబి ర్యామ్,
  8మెగా పిక్సల్ ఏఎఫ్ కెమెరా,
  1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
  4జీబి ఇంటర్నల్ మెమెరీ,
  3జీ, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్ వీ4.0, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ,
  2100ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.
  ధర రూ.10,699.
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

   

  జియోనీ ఇలైఫ్ ఇ6

  జియోనీ ఇలైఫ్ ఇ6:

  5 అంగుళాల ఐపీఎస్ డిస్ ప్లే,
  ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  1.5గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
  2జీబి ర్యామ్,
  8జీబి ఇంటర్నల్ మెమెరీ,
  13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
  5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
  3జీ, వై-ఫై, యూఎస్బీ, జీపీఆర్ఎస్, జీపీఎస్ కనెక్టువిటీ,
  2020ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
  ధర రూ.19,999.
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  జీఫైవ్ జీ9 ప్రెసిడెంట్

  జీఫైవ్ జీ9 ప్రెసిడెంట్:

  5.7 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ డిస్ ప్లే కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
  ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  డ్యూయల్ సిమ్ (డ్యూయల్ స్టాండ్ బై),
  1.2గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
  1జీబి ర్యామ్,
  4జీబి ఇంటర్నల్ మెమరీ,
  మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
  8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
  3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
  3జీ,బ్లూటూత్, జీపీఆర్ఎస్, యూఎస్బీ పోర్ట్,
  లియోన్ బ్యాటరీ,
  ధర రూ.15,499.
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి

  జోలో క్యూ900

  జోలో క్యూ900:

  4.7 అంగుళాల టీఎఫ్టీ డిస్ ప్లే,
  ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  1.2గిగాహెట్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ ఎంటీ6589 ప్రాసెసర్,
  1జీబి ర్యామ్,
  4జీబి ఇంటర్నల్ మెమెరీ,
  8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
  2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
  వై-ఫై, యూఎస్బీ, జీపీఆర్ఎస్, జీపీఎస్, 3జీ, డ్యూయల్ సిమ్,
  బ్లూటూత్ కనెక్టువిటీ,
  1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
  ధర రూ.11,690.
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  మైక్రోమాక్స్ ఏ117 కాన్వాస్ మాగ్నస్

  మైక్రోమాక్స్ ఏ117 కాన్వాస్ మాగ్నస్:

  5 అంగుళాల హైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, ఐపీఎస్ డిస్‌ప్లే,
  1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
  ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  12 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్),
  5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
  1జీబి ర్యామ్,
  4జీబి ఇంటర్నల్ మెమెరీ,
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించకునే సౌలభ్యత,
  3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్,
  2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
  ధర రూ.14,390.
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

   

  ఎల్‌జి జీ ప్రో లైట్

  ఎల్‌జి జీ ప్రో లైట్:

  5.5 అంగుళాల క్యూహెచ్‌డి ఎల్‌సీడీ డిస్‌ప్లే,
  1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
  1జీబి ర్యామ్,
  ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
  1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
  8జీబి ఇంటర్నల్ మెమెరీ,
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
  3జీ, బ్లూటూత్, వై-ఫై,
  3140ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
  ధర రూ.19,429.
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  మైక్రోమాక్స్ కాన్వాస్ టర్బో ఏ250

  మైక్రోమాక్స్ కాన్వాస్ టర్బో ఏ250:

  5 అంగుళాల ఐపీఎస్ ఎఫ్‌హెచ్ డి సీజీఎస్ డిస్ ప్లే, కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
  డ్యూయల్ సిమ్ స్టాండ్ బై,
  ఆండ్రాయిడ్ వీ4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  క్వాడ్ కోర్ 1.5గిగాహెట్జ్ మీడిటాటెక్ ప్రాసెసర్,
  పవర్ వీఆర్ ఎస్ జీఎక్స్ 544ఎంపీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
  2జీబి ర్యామ్,
  13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
  5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
  16జీబి ఇంటర్నల్ మెమెరీ,
  3జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, యూఎస్బీ పోర్ట్,
  2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
  ధర రూ.18,789.
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  జోలో క్యూ700ఐ

  జోలో క్యూ700ఐ:

  4.5 అంగుళాల, ఐపీఎస్ ఎల్ సీడీ డిస్ ప్లే,
  ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  1.2గిగాహెట్జ్ క్వాడ్ కోర్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్,
  1జీబి ర్యామ్,
  4జీబి ఇంటర్నల్ మెమెరీ,
  8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
  2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
  వై-ఫై, యూఎస్బీ, జీపీఆర్ఎస్, జీపీఎస్, 3జీ, బ్లూటూత్ కనెక్టువిటీ, డ్యూయల్ సిమ్,
  2400ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
  ధర రూ.11,000.
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  స్పైస్ ఎమ్ఐ-550 పిన్నాకిల్ స్టైలస్

  స్పైస్ ఎమ్ఐ-550 పిన్నాకిల్ స్టైలస్:

  5.5అంగుళాల టీఎఫ్టీ డిస్ ప్లే, మల్టీ టచ్ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్, డ్యూయల్ సిమ్,
  ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  1.2గిగాహెట్జ్ మీడియాటెక్ క్వాడ్-కోర్ ప్రాసెసర్,ౌ
  1జీబి ర్యామ్,
  8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
  2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
  3జీ, బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ పోర్ట్,
  ఎస్ పెన్ స్టైలస్,
  2500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
  ధర రూ.15,390.
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  లెనోవో పీ780

  లెనోవో పీ780:

  5 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ డిస్ ప్లే (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్, 294 పీపీఐ),
  ఎంటీకే 6589 చిప్ సెట్,
  1జీబి ర్యామ్,
  పవర్ వీఆర్ ఎస్ జీఎక్స్544 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
  ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
  0.3 మెగా పిక్సల్ వీజీఏ ప్రంట్ కెమెరా,
  4జీబి ఇంటర్నల్ మెమెరీ,
  మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
  హెచ్ఎస్ డీపీఏ, హెచ్ఎస్ యూపీఏ, వై-ఫై 802.11 ఏ/బి/జి/ఎన్,
  డ్యూయల్ బ్యాండ్, జీపీఎస్ విత్ ఏ-జీపీఎస్, బ్లూటూత్ 3.0,
  మైక్రోయూఎస్బీ 2.0 కనెక్టువిటీ.
  ధర రూ.16,490.
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  పానాసోనిక్ టీ21

  పానాసోనిక్ టీ21:

  4.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్ ప్లే,
  ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  డ్యూయల్ సిమ్,
  1.2గిగాహెట్జ్ బ్రాడ్ కామ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
  1జీబి ర్యామ్,
  4జీబి ఇంటర్నల్ మెమెరీ,
  మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
  8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
  2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
  1080పిక్సల్ హైడెఫినిషన్ వీడియో ప్లేబ్యాక్,
  3జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్,
  1700ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
  ధర రూ.12,895.
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  కార్బన్ టైటానియమ్ ఎస్9

  కార్బన్ టైటానియమ్ ఎస్9:

  5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్ ప్లే,
  ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
  1జీబి ర్యామ్,
  13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
  5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
  16జీబి ఇంటర్నల్ మెమెరీ,
  మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
  3జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్,ఎడ్జ్, యూఎస్బీ కనెక్టువిటీ,
  2600ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
  ధర రూ.15,302.
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  Opinion Poll

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more