భారత్‌లోకి రాబోతున్న 20 ఆండ్రాయిడ్ లాలీపాప్ ఫోన్‌లు (ఫోటో గ్యాలరీ)

|

గూగుల్ తన లేటెస్ట్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం ‘ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్' ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన విషయం తెలిసిందే.సామ్‌సంగ్, మోటరోలా, హెచ్‌టీసీ, సోనీ వంటి అంతర్జాతీయ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు ఇప్పటికే తమ స్మార్ట్‌ఫోన్‌లకు ఆండ్రాయిడ్ లాలీపాప్ ఓఎస్‌ అప్‌డేట్‌ను ప్రకటించాయి.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

ఆండ్రాయిడ్ లాలీపాప్ ఓఎస్‌ను సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్‌లలో స్ర్కీన్‌ను అన్‌లాక్ చేయవల్సిన పని ఉండదు. స్ర్కీన్ లాక్ అయి ఉన్నప్పుడు ఏవైనా నోటిఫికిషేన్స్ వస్తే వాటిని సౌకర్యవంతంగా తెరిచి చూసుకోవచ్చు. ఫ్లాష్ లైట్, హాట్ స్పాట్, స్ర్కీన్ రొటేషన్ వంటి కంట్రోల్స్‌ను ఈ ఓఎస్ కలిగి ఉంది. 512 ఎంబి ర్యామ్ పై స్పందించే ఫోన్‌లను కూడా ఈ ఆపరేటింగ్ సిస్టం సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ కొత్త వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లు మొదలకుని, స్మార్ట్‌వాచ్‌లు, స్మార్ట్‌టీవీల వరకు అన్ని ఆండ్రాయిడ్ ఆధారిత డివైస్‌లను ఈ కొత్త ఓఎస్ సపోర్ట్ చేస్తుంది.

త్వరలో భారత్‌లోకి రాబోతున్న 20 ఆండ్రాయిడ్ లాలీపాప్ ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

 భారత్‌లోకి రాబోతున్న 20 ఆండ్రాయిడ్ లాలీపాప్ ఫోన్‌లు (ఫోటో గ్యాలరీ)

భారత్‌లోకి రాబోతున్న 20 ఆండ్రాయిడ్ లాలీపాప్ ఫోన్‌లు (ఫోటో గ్యాలరీ)

గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ వేరియంట్‌లో ఫోన్ రెండు వైపులా కర్వుడ్ స్ర్కీన్‌లతో ఉంటుంది.

స్పెసిఫికేషన్‌లు క్లుప్తంగా: 5.1 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 2560×1440పిక్సల్స్), 577 పీపీఐ, ఎక్సినోస్ ఆక్టా‌కోర్ ప్రాసెసర్, 3జీబి ఎల్ పీడీడీఆర్4 ర్యామ్, ఇంటర్నెట్ మెమరీ వేరియంట్స్ 32/64/128జీబి, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, ఎఫ్1.9 లెన్స్‌తో కూడిన 16 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అలానే లైవ్ హెచ్ డీఆర్ ప్రత్యేకతలతో), ఎఫ్1.9 లెన్స్‌తో కూడిన 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4జీ ఎల్టీఈ (క్యాటగిరి 6), బ్లూటూత్ ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, ఐఆర్ బ్లాస్టర్ 2,550 ఎమ్ఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ, ఫోన్ చుట్టుకొలత 143.4 x 70.5 x 6.8మిల్లీ మీటర్లు, బరువు 138గ్రాములు.

 భారత్‌లోకి రాబోతున్న 20 ఆండ్రాయిడ్ లాలీపాప్ ఫోన్‌లు (ఫోటో గ్యాలరీ)

భారత్‌లోకి రాబోతున్న 20 ఆండ్రాయిడ్ లాలీపాప్ ఫోన్‌లు (ఫోటో గ్యాలరీ)

సోనీ ఎక్స్‌పీరియా ఎం4 ఆక్వా డ్యుయల్

ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్ ప్లే, క్వాడ్ కోర్ 1.5గిగాహెర్ట్జ్ + క్వాడ్ కోర్ 1.0 గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 615 ఆక్టా కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 2400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 భారత్‌లోకి రాబోతున్న 20 ఆండ్రాయిడ్ లాలీపాప్ ఫోన్‌లు (ఫోటో గ్యాలరీ)

భారత్‌లోకి రాబోతున్న 20 ఆండ్రాయిడ్ లాలీపాప్ ఫోన్‌లు (ఫోటో గ్యాలరీ)

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6

స్పెసిఫికేషన్‌లు క్లుప్తంగా: 5.1 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 2560×1440పిక్సల్స్), 577 పీపీఐ, ఎక్సినోస్ ఆక్టా‌కోర్ ప్రాసెసర్, 3జీబి ఎల్ పీడీడీఆర్4 ర్యామ్, ఇంటర్నెట్ మెమరీ వేరియంట్స్ 32/64/128జీబి, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, ఎఫ్1.9 లెన్స్‌తో కూడిన 16 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అలానే లైవ్ హెచ్ డీఆర్ ప్రత్యేకతలతో), ఎఫ్1.9 లెన్స్‌తో కూడిన 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4జీ ఎల్టీఈ (క్యాటగిరి 6), బ్లూటూత్ ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, ఐఆర్ బ్లాస్టర్ 2,550 ఎమ్ఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ, ఫోన్ చుట్టుకొలత 143.4 x 70.5 x 6.8మిల్లీ మీటర్లు, బరువు 138గ్రాములు.

 భారత్‌లోకి రాబోతున్న 20 ఆండ్రాయిడ్ లాలీపాప్ ఫోన్‌లు (ఫోటో గ్యాలరీ)

భారత్‌లోకి రాబోతున్న 20 ఆండ్రాయిడ్ లాలీపాప్ ఫోన్‌లు (ఫోటో గ్యాలరీ)

అసుస్ జెన్‌ఫోన్ 2 జెడ్ఈ500సీఎల్

5 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్ర్కీన్, ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, ఇంటెల్ ఆటమ్ జెడ్2560 చిప్ సెట్, క్వాడ్ కోర్ 1.6 గిగాహెర్ట్జ్ ప్రాసెసర్,4జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 భారత్‌లోకి రాబోతున్న 20 ఆండ్రాయిడ్ లాలీపాప్ ఫోన్‌లు (ఫోటో గ్యాలరీ)

భారత్‌లోకి రాబోతున్న 20 ఆండ్రాయిడ్ లాలీపాప్ ఫోన్‌లు (ఫోటో గ్యాలరీ)

హెచ్‌టీసీ వన్ ఎం9

ఈ ఫ్లాగ్‌షిప్ మోడల్ ఫోన్ ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. 5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (1080x1920పిక్సల్స్) 64 బిట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 810 ఆక్టా కోర్ (క్వాడ్‌కోర్ 2గిగాహెర్ట్జ్ + క్వాడ్‌కోర్ 1.5గిగాహెర్ట్జ్) ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం. 20 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (సఫైర్ కవర్ లెన్స్, బీఎస్ఐ సెన్సార్, ఎఫ్/2.2 అపెర్చర్, డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, 4కే వీడియో రికార్డింగ్ వంటి ప్రత్యేకతలతో), 4 అల్ట్రా పిక్సల్ ఫ్రంట్ కెమెరా. ఫోన్ కనెక్టువిటీ ఫీచర్ల విషయానికొస్తే.. సింగిల్ నానో సిమ్ కార్డ్, వేగవవంతమైన 4జీ ఎల్టీఈ, 3జీ, జీపీఆర్ఎస్/ఎడ్జ్, మైక్రో యూఎస్బీ, జీపీఎస్/ఏ-జీపీఎస్, గ్లోనాస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, వై-ఫై, బ్లూటూత్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, కంపాస్, మ్యాగ్నటిక్, సెన్సార్ హబ్. 2840 ఎమ్ఏహెచ్ బ్యాటరీ వ్యవస్థ హెచ్‌టీసీ వన్ ఎమ్9లో ఏర్పాటు చేసారు. ఫోన్ చుట్టుకొలత 144.6x69.7x9.61మిల్లీ మీటర్లు, బరువు 157 గ్రాములు.

 భారత్‌లోకి రాబోతున్న 20 ఆండ్రాయిడ్ లాలీపాప్ ఫోన్‌లు (ఫోటో గ్యాలరీ)

భారత్‌లోకి రాబోతున్న 20 ఆండ్రాయిడ్ లాలీపాప్ ఫోన్‌లు (ఫోటో గ్యాలరీ)

హెచ్‌టీసీ డిజైర్ 826

5.5 అంగుళాల డిస్ ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్, ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 ప్రాసెసర్, అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 128జీబి ఎక్స్ ప్యాండబుల్ మెమరీ, 4జీ ఎల్టీఈ, 2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 భారత్‌లోకి రాబోతున్న 20 ఆండ్రాయిడ్ లాలీపాప్ ఫోన్‌లు (ఫోటో గ్యాలరీ)

భారత్‌లోకి రాబోతున్న 20 ఆండ్రాయిడ్ లాలీపాప్ ఫోన్‌లు (ఫోటో గ్యాలరీ)

అసుస్ జెన్‌ఫోన్ జూమ్ జెడ్ఎక్స్550

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్ ప్లే, గొరిల్లా గ్లాస్, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్ కోర్ ప్రాసెసర్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 భారత్‌లోకి రాబోతున్న 20 ఆండ్రాయిడ్ లాలీపాప్ ఫోన్‌లు (ఫోటో గ్యాలరీ)

భారత్‌లోకి రాబోతున్న 20 ఆండ్రాయిడ్ లాలీపాప్ ఫోన్‌లు (ఫోటో గ్యాలరీ)

ఎల్‌జీ జీ ఫ్లెక్స్ 2

ఎల్‌‍జీ జీ ఫ్లెక్స్ 2 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... 5.5 అంగుళాల కర్వుడ్ పీ-వోఎల్ఈడి హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్, 403 పీపీఐ), ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 2గిగాహెర్ట్జ్ 64 బిట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 810 ఆక్టాకోర్ ప్రాసెసర్, 2జీబి డీడీఆర్4 ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ వేరియంట్స్ (16జీబి, 32జీబి), 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (లేజర్ ఆటో ఫోకస్, వోఐఎస్+), 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 భారత్‌లోకి రాబోతున్న 20 ఆండ్రాయిడ్ లాలీపాప్ ఫోన్‌లు (ఫోటో గ్యాలరీ)

భారత్‌లోకి రాబోతున్న 20 ఆండ్రాయిడ్ లాలీపాప్ ఫోన్‌లు (ఫోటో గ్యాలరీ)

మోటో ఇ 3జీ(సెకండ్ జనరేషన్)

మోటో ఇ (సెకండ జనరేషన్) 3జీ వర్షన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.. 4.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 200 ప్రాసెసర్, 400 మెగాహెర్ట్జ్ అడ్రినో 302 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ఆండ్రాయిడ్ 5.0లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు 3జీ, వై-ఫై 80.11 బీ/జీ/ఎన్, బ్లూటూత్ 4.0, జీపీఎస్, 2390 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ బరువు 145 గ్రాములు, చుట్టుకొలతలు 66.8×129.9×5.2 - 12.3 మిల్లీ మీటర్లు, ధర 119.99 డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.7,430).

 భారత్‌లోకి రాబోతున్న 20 ఆండ్రాయిడ్ లాలీపాప్ ఫోన్‌లు (ఫోటో గ్యాలరీ)

భారత్‌లోకి రాబోతున్న 20 ఆండ్రాయిడ్ లాలీపాప్ ఫోన్‌లు (ఫోటో గ్యాలరీ)

మోటో ఇ (సెకండ జనరేషన్) 4జీ ఎల్టీఈ వర్షన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే..
4.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్, 400 మెగాహెర్ట్జ్ అడ్రినో 306 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ఆండ్రాయిడ్ 5.0లాలీపాప్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు 4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై 80.11 బీ/జీ/ఎన్, బ్లూటూత్ 4.0, జీపీఎస్, 2390 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ బరువు 145 గ్రాములు, చుట్టుకొలతలు 66.8×129.9×5.2 - 12.3 మిల్లీ మీటర్లు, ధర 149.99 డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.9,300).

 భారత్‌లోకి రాబోతున్న 20 ఆండ్రాయిడ్ లాలీపాప్ ఫోన్‌లు (ఫోటో గ్యాలరీ)

భారత్‌లోకి రాబోతున్న 20 ఆండ్రాయిడ్ లాలీపాప్ ఫోన్‌లు (ఫోటో గ్యాలరీ)

జియోనీ ఇలైఫ్ ఎస్7

ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 5.2 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్ ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, మీడియాటెక్ 64 బిట్ 1.7గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 2750 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (నాన్ రిమూవబుల్)

 భారత్‌లోకి రాబోతున్న 20 ఆండ్రాయిడ్ లాలీపాప్ ఫోన్‌లు (ఫోటో గ్యాలరీ)

భారత్‌లోకి రాబోతున్న 20 ఆండ్రాయిడ్ లాలీపాప్ ఫోన్‌లు (ఫోటో గ్యాలరీ)

పానసోనిక్ ఇలుగా యూ2

ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 5 అంగుళాల టచ్ స్ర్కీన్, 2జీబి ర్యామ్, 4జీ కనెక్టువిటీ, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

భారత్‌లోకి రాబోతున్న 20 ఆండ్రాయిడ్ లాలీపాప్ ఫోన్‌లు (ఫోటో గ్యాలరీ)

భారత్‌లోకి రాబోతున్న 20 ఆండ్రాయిడ్ లాలీపాప్ ఫోన్‌లు (ఫోటో గ్యాలరీ)

ఎల్‌జీ జాయ్

ఎల్‌జీ లియోన్

ఎల్‌జీ స్పిరిట్

భారత్‌లోకి రాబోతున్న 20 ఆండ్రాయిడ్ లాలీపాప్ ఫోన్‌లు (ఫోటో గ్యాలరీ)

భారత్‌లోకి రాబోతున్న 20 ఆండ్రాయిడ్ లాలీపాప్ ఫోన్‌లు (ఫోటో గ్యాలరీ)

ఎల్‌జీ మాగ్నా

సోనీ ఎక్స్‌పీరియా ఎం4 ఆక్వా

భారత్‌లోకి రాబోతున్న 20 ఆండ్రాయిడ్ లాలీపాప్ ఫోన్‌లు (ఫోటో గ్యాలరీ)

భారత్‌లోకి రాబోతున్న 20 ఆండ్రాయిడ్ లాలీపాప్ ఫోన్‌లు (ఫోటో గ్యాలరీ)

లెనోవో వైబ్ షాట్

భారత్‌లోకి రాబోతున్న 20 ఆండ్రాయిడ్ లాలీపాప్ ఫోన్‌లు (ఫోటో గ్యాలరీ)

భారత్‌లోకి రాబోతున్న 20 ఆండ్రాయిడ్ లాలీపాప్ ఫోన్‌లు (ఫోటో గ్యాలరీ)

ఏసర్ లిక్విడ్ జెడ్220

భారత్‌లోకి రాబోతున్న 20 ఆండ్రాయిడ్ లాలీపాప్ ఫోన్‌లు (ఫోటో గ్యాలరీ)

భారత్‌లోకి రాబోతున్న 20 ఆండ్రాయిడ్ లాలీపాప్ ఫోన్‌లు (ఫోటో గ్యాలరీ)

ఆల్కాటెక్ వన్ టచ్ ఐడోల్ 3

Best Mobiles in India

English summary
Top 20 Most Awaited Android 5.0 Lollipop Smartphones to Launch in India Soon. Read more in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X