మార్కెట్లో సూపర్ సక్సెస్ అయిన 20 ఫోన్‌లు

మునుపెన్నడు లేని విధంగా కొత్త స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. తమ కంపెనీ విడుదల చేసిన ఉత్పత్తిలో ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయంటే, మా కంపెనీ విడుదల చేసిన ఉత్పత్తిలో ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయంటూ ఆయా కంపెనీలు ప్రచారాలతో ఊదరగొడుతున్నాయి.

Read More : ఇంట్లో దొరికే వస్తువులతో మన గాడ్జెట్‌లను క్లీన్ చేసుకోవటం ఎలా..?

 మార్కెట్లో సూపర్ సక్సెస్ అయిన 20  ఫోన్‌లు

ఈ నేపథ్యంలో కొత్త స్మార్ట్‌ఫోన్ ఎంపిక కాస్తంత క్లిష్టతరంగానే మారింది. సామ్‌సంగ్, షియోమీ, లెనోవో, మోటరోలా, లీఇకో, మైక్రోమాక్స్, రిలయన్స్ వంటి ప్రముఖ బ్రాండ్‌లు లేటెస్ట్ స్పెసిఫికేషన్‌లతో కూడిన ఫోన్‌లను తాజాగా మార్కెట్లోకి తీసుకువచ్చాయి. ఈ జూలైకు గాను సూపర్ సక్సెస్ రేటుతో మార్కెట్లో సేల్ అవుతోన్న 20 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Xiaomi Redmi Note 3

షియోమీ రెడ్మీ నోట్ 3
బెస్ట్ ధర రూ,9,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్ :

5.5 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920 పిక్సల్స్), 4100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ వీ5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్లాకోర్ సీపీయూతో కూడిన మీడియాటెక్ ఎంటీ6795 హీలియో ఎక్స్10 చిప్‌సెట్, ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ (16జీబి, 32జీబి), 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (2జీ, 3జీ, 4జీ, వై-ఫై, బ్లుటూత్).

 

Samsung Galaxy J7 (2016)

సామ్‌‍సంగ్ గెలాక్సీ జే7 (2016)

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్ :

5.5 అంగుళాల హైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 6.0.1 మార్స్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, ఎక్సినోస్ 1.6గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్ సపోర్ట్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, 3300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Lenovo Zuk Z1

లెనోవో జుక్ జెడ్1
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

లెనెవో ZUK Z1 స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... 5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే, మెటల్ ఫ్రేమ్ బాడీ, ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 2.5గిగాహెర్ట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ మెమరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్, 13 మెగా పిక్సల్ రేరే్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ సపోర్ట్, 4,100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

LeEco Le 1s

లీఇకో లీ 1ఎస్
బెస్ట్ ధర రూ.10,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్ :

5.5 అంగుళాల ఇన్-సెల్ డిస్‌ప్లే, 2.2గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో ఎక్స్10 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ సిమ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసిండ్ కెమెరా, 4జీ, 3జీ, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Samsung Galaxy J7

బెస్ట్ ధర రూ.14,045
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్ :

5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్ ప్లే, 1.4గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ ఎక్సినోస్ ప్రాసెసర్, 1.5జీబి ర్యామ్, డ్యుయల్ సిమ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఎల్ఈడి ఫ్లాష్, బ్లుటూత్, ఎఫ్ఎమ్ రేడియో, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Motorola Moto G4 Plus

మోటరోలా మోటో జీ4 ప్లస్
బెస్ట్ ధర రూ.14,999

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్:

7.9 మిల్లీ మీటర్ల మందం, 5.5 అంగుళాల డిస్‌ప్లే 1080 పిక్సల్ రిసల్యూషన్ (401 పీపీఐ), నానో కోటింగ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ టర్బో పవర్ ఛార్జర్ (15 నిమిషాల్లో 6 గంటల టాక్‌టైమ్), 1.5 గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్ (క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 617 సీపీయూ), మోటో జీ4 ప్లస్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. మొదటి వేరియంట్ 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీతో లభ్యమవుతోంది. 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్ స్టాండ్ బై ఆన్ 4జీ అండ్ 3జీ. ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో వస్తోంది.

 

Samsung Galaxy On7 Pro

బెస్ట్ ధర రూ.11,190
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్ :

5.5 అంగులాల హైడెఫినిషన్ డిస్‌ప్లే, 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్, అడ్రినో 306 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ప్రంట్ పేసింగ్ కెమెరా, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

OnePlus 3

వన్‌ప్లస్ 3
బెస్ట్ ధర రూ.27,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

స్పెసిఫికేషన్స్ :

5.5 అంగుళాల పూర్తిస్థాయి హైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లేతో లభ్యమయ్యే అవకాశం ఉంది. రిసల్యూషన్ 1920×1080పిక్సల్స్, వన్‌ప్లస్ 3 స్మార్ట్‌ఫోన్, 2.15గిగాహెర్ట్జ్ క్లాక్ వేగంతో కూడిన శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 820 సాక్, అడ్రినో 530 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 6జీబి ర్యామ్, 64జీబ ఇంటర్నల్ స్టోరేజ్ డివైస్‌కు ప్లస్ పాయింట్ కానుంది. 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా. ఈ కెమెరా ద్వారా 4కే క్వాలిటీ వీడియోలను చిత్రీకరించుకోవచ్చు. ఫోన్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ద్వారా ఉత్తమ క్వాలిటీ సెల్ఫీలను చిత్రీకరించుకోవచ్చు. వన్‌ప్లస్ 3 స్మార్ట్‌ఫోన్ తన సొంత ఆక్సిజన్ యూజర్ ఇంటర్‌ఫేస్‌తో కూడిన ఆండ్రాయిడ్ లేటెస్ట్ వర్షన్ 6.0 మార్ష్‌‌మల్లో ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, యూఎస్బీ టైప్-సీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్.

Samsung Galaxy S7

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7
బెస్ట్ ధర రూ.48,900
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్ :

5.1 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, క్వాడ్ కోర్ ప్రాసెసర్,
4జీబి ర్యామ్,  ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి),
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 200జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

 

Samsung Galaxy A8

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ8
బెస్ట్ ధర రూ.25,525
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

LeEco Le 2

లీఇకో లీ2
బెస్ట్ ధర రూ.11,999
ఫోన్ స్సెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్స్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Samsung Galaxy J5 (2016)

సామ్‌సంగ్ గెలాక్సీ జే5 (2016)

బెస్ట్ ధర రూ.13,990
ఫోన్ స్సెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్స్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Samsung Galaxy A7 (2016)

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ7 (2016 వర్షన్)
బెస్ట్ ధర రూ.26,600
ఫోన్ స్సెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్స్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Vivo V3 Max

వివో వీ3 మాక్స్
బెస్ట్ ధర రూ.22,220
ఫోన్ స్సెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్స్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Huawei Honor 5C

హువావే హానర్ 5సీ
ఫోన్ బెస్ట్ ధర రూ.10,999
ఫోన్ స్సెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్స్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Apple iPhone 6s

యాపిల్ ఐఫోన్ 6ఎస్
ఫోన్ బెస్ట్ ధర రూ.43,999
ఫోన్ స్సెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్స్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Asus Zenfone Max ZC550KL

ఫోన్ బెస్ట్ ధర రూ.9,999
ఫోన్ స్సెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్స్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Oppo F1 Plus

ఒప్పో ఎఫ్1 ప్లస్
బెస్ట్ ధర రూ.26,189
ఫోన్ స్సెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్స్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Meizu M3 Note

మిజు ఎం3 నోట్
బెస్ట్ ధర రూ.9,999

ఫోన్ స్సెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్స్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Xiaomi Mi 5

షియోమీ ఎంఐ 5
ఫోన్ బెస్ట్ ధర రూ.24,999

ఫోన్ స్సెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్స్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Micromax Canvas 6 Pro

మైక్రోమాక్స్ కాన్వాస్ 6 ప్రో
బెస్ట్ ధర రూ.13,999

ఫోన్ స్సెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్స్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

LYF Water 5

లైఫ్ వాటర్ 5
బెస్ట్ ధర రూ.13,969
ఫోన్ స్సెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్స్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 20 Most Popular Smartphones to Buy in India Now. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot