జనవరిలో విడుదలైన 30 స్మార్ట్‌ఫోన్‌లు

Posted By:

జనవరి, 2015 అనేక సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లకు ఆవిష్కరణలకు వేదికగా నిలిచింది. ఈ ఏడాదికి గొప్ప శుభారంభాన్నిస్తూ ప్రముఖ చైనా ఫోన్‌ల షియోమీ ‘ఎంఐ4' పేరుతో సరికొత్త 4జీ ఫోన్‌ను రూ.20,000 ధర ట్యాగ్‌లో ఇండియన్ యూజర్లకు పరిచయం చేసింది. ఆ తరువాత కెనడా స్మార్ట్‌ఫోన్ మేకర్ బ్లాక్‌బెర్రీ ‘క్లాసిక్' పేరుతో ఓ సొగసరి ఫిజికల్ కీబోర్డ్ ఫోన్‌ను విడుదల చేసింది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

ప్రముఖ రిటైలర్ స్నాప్‌డీల్ ఈ ఫోన్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. ఈ ఫోన్ ధర రూ.31,000. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్‌ల కంపెనీ సామ్‌సంగ్ టైజెన్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే సామ్‌సంగ్ జెడ్1 ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. మరోవైపు లెనోవో ‘ఏ6000' పేరుతో చవక ధర 4జీ క్వాడ్‌కోర్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ ధర రూ.6,999. ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది.

జనవరిలో విడుదలైన 30 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

HTC Desire 816G (హెచ్‌టీసీ డిజైర్ 816జీ)

జనవరిలో విడుదలైన 30 స్మార్ట్‌ఫోన్‌లు

HTC Desire 816G (హెచ్‌టీసీ డిజైర్ 816జీ)

5.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, హెచ్‌టీసీ సెన్స్ 6 యూజర్ ఇంటర్‌ఫేస్, డ్యుయల్ సిమ్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, 2600ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 

HTC Desire 526+ (హెచ్‌టీసీ డిజైర్ 526+)

జనవరిలో విడుదలైన 30 స్మార్ట్‌ఫోన్‌లు

HTC Desire 526+ (హెచ్‌టీసీ డిజైర్ 526+)

4.7 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్),1.7గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ (8జీబి, 16జీబి), ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Xiaomi Mi4 (షియోమీ ఎంఐ4)

జనవరిలో విడుదలైన 30 స్మార్ట్‌ఫోన్‌లు

Xiaomi Mi4 (షియోమీ ఎంఐ4)

5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (441 పీపీఐ రిసల్యూషన్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 2.5గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 802 ప్రాసెసర్, ఎమ్ఐయూఐ వీ5 యూజర్ ఇంటర్‌ఫేస్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3జీబి ర్యామ్, 16జీబి,64 ఇంటర్నల్ మెమెరీ, 4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, 3080 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

BlackBerry Classic (బ్లాక్‌బెర్రీ క్లాసిక్)

జనవరిలో విడుదలైన 30 స్మార్ట్‌ఫోన్‌లు

BlackBerry Classic (బ్లాక్‌బెర్రీ క్లాసిక్)

3.5 అంగుళాల 294 పీపీఐ మల్టీటచ్ డిస్ ప్లే (రిసల్యూషన్ 720 x 720పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.5గిగాహెర్ట్జ్ డ్యుయల్‌కోర్ స్నాప్‌డ్రాగన్ ఎస్4 (ఎంఎస్ఎమ్ 8960) ప్రాసెసర్, అడ్రినో 225 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునేు అవకాశం, బ్లాక్ బెర్రీ 10.3.1 ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, 2515 ఎంఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ.

LG G Flex 2 (ఎల్‌జీ జీ ఫ్లెక్స్ 2)

జనవరిలో విడుదలైన 30 స్మార్ట్‌ఫోన్‌లు

LG G Flex 2 (ఎల్‌జీ జీ ఫ్లెక్స్ 2)


5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ కర్వుడ్ ప్లాస్టిక్ ఓఎల్ఈడి డిస్ ప్లే (రిసల్యూషన్1080 x 1920పిక్సల్స్), 2.0గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ 64 బిట్ స్నాప్ డ్రాగన్ 810 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 2జీబి డీడీఆర్4 ర్ యామ్, 16జీబి, 32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, వై-ఫై, బ్లూటూత్, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Samsung Galaxy Grand Neo Plus (సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ నియో ప్లస్)

జనవరిలో విడుదలైన 30 స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Grand Neo Plus (సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ నియో ప్లస్)

Oppo U3 (ఓప్పో యూ3)

జనవరిలో విడుదలైన 30 స్మార్ట్‌ఫోన్‌లు

Oppo U3 (ఓప్పో యూ3)

ZTE Blade V2 4G LTE (జెడ్‌టీఈ బ్లేడ్ వీ2 4జీ ఎల్టీఈ)

జనవరిలో విడుదలైన 30 స్మార్ట్‌ఫోన్‌లు

ZTE Blade V2 4G LTE (జెడ్‌టీఈ బ్లేడ్ వీ2 4జీ ఎల్టీఈ)

Oppo R5 (ఒప్పో ఆర్5)

జనవరిలో విడుదలైన 30 స్మార్ట్‌ఫోన్‌లు


Oppo R5 (ఒప్పో ఆర్5)

Gionee Pioneer P6 (జియోనీ పైనీర్ పీ6)

జనవరిలో విడుదలైన 30 స్మార్ట్‌ఫోన్‌లు

Gionee Pioneer P6 (జియోనీ పైనీర్ పీ6)

Samsung Z1 (సామ్‌సంగ్ జెడ్1)

జనవరిలో విడుదలైన 30 స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Z1 (సామ్‌సంగ్ జెడ్1)

Karbonn MACHONE Titanium S310 (కార్బన్ మాచోన్ టైటానియమ్ ఎస్310)

జనవరిలో విడుదలైన 30 స్మార్ట్‌ఫోన్‌లు

Karbonn MACHONE Titanium S310 (కార్బన్ మాచోన్ టైటానియమ్ ఎస్310)

Lenovo K3 (లెనోవో కే3)

జనవరిలో విడుదలైన 30 స్మార్ట్‌ఫోన్‌లు

Lenovo K3 (లెనోవో కే3)

Samsung Galaxy E5 (సామ్‌సంగ్ గెలాక్సీ ఇ5)

జనవరిలో విడుదలైన 30 స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy E5 (సామ్‌సంగ్ గెలాక్సీ ఇ5)

Samsung Galaxy A3 (సామ్‌సంగ్ గెలాక్సీ ఏ3)

జనవరిలో విడుదలైన 30 స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy A3 (సామ్‌సంగ్ గెలాక్సీ ఏ3)

Samsung Galaxy E7 (సామ్‌సంగ్ గెలాక్సీ ఇ7)

జనవరిలో విడుదలైన 30 స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy E7 (సామ్‌సంగ్ గెలాక్సీ ఇ7)

HTC Desire 826 (హెచ్‌టీసీ డిజైర్ 826)

జనవరిలో విడుదలైన 30 స్మార్ట్‌ఫోన్‌లు

HTC Desire 826 (హెచ్‌టీసీ డిజైర్ 826)

ZTE Grand X Max+ (జెడ్‌టీఈ గ్రాండ్ ఎక్స్ మాక్స్+)

జనవరిలో విడుదలైన 30 స్మార్ట్‌ఫోన్‌లు

ZTE Grand X Max+ (జెడ్‌టీఈ గ్రాండ్ ఎక్స్ మాక్స్+)

Samsung Galaxy A7 (సామ్‌సంగ్ గెలాక్సీ ఏ7)

జనవరిలో విడుదలైన 30 స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy A7 (సామ్‌సంగ్ గెలాక్సీ ఏ7)

LG L Fino (ఎల్‌జీ ఎల్ ఫినో)

జనవరిలో విడుదలైన 30 స్మార్ట్‌ఫోన్‌లు

LG L Fino (ఎల్‌జీ ఎల్ ఫినో)

Xiaomi Mi Note (షియోమీ ఎంఐ నోట్)

జనవరిలో విడుదలైన 30 స్మార్ట్‌ఫోన్‌లు

Xiaomi Mi Note (షియోమీ ఎంఐ నోట్)

Xiaomi Mi Note Pro (షియోమీ ఎంఐ నోట్ ప్రో)

జనవరిలో విడుదలైన 30 స్మార్ట్‌ఫోన్‌లు

Xiaomi Mi Note Pro (షియోమీ ఎంఐ నోట్ ప్రో)

Lenovo A6000 (లెనోవో ఏ6000)

జనవరిలో విడుదలైన 30 స్మార్ట్‌ఫోన్‌లు

Lenovo A6000 (లెనోవో ఏ6000)

Oppo R1C (ఒప్పో ఆర్ఐసీ)

జనవరిలో విడుదలైన 30 స్మార్ట్‌ఫోన్‌లు

Oppo R1C (ఒప్పో ఆర్ఐసీ)

LG Ice Cream Smart (ఎల్‌జీ ఐస్ క్రీమ్ స్మార్ట్)

జనవరిలో విడుదలైన 30 స్మార్ట్‌ఫోన్‌లు

LG Ice Cream Smart (ఎల్‌జీ ఐస్ క్రీమ్ స్మార్ట్)

Xiaomi Redmi Note 4G (షియోమీ రెడ్మీ నోట్ 4జీ)

జనవరిలో విడుదలైన 30 స్మార్ట్‌ఫోన్‌లు

Xiaomi Redmi Note 4G (షియోమీ రెడ్మీ నోట్ 4జీ)

Micromax Yu Yureka (మైక్రోమాక్స్ యు యురేకా)

జనవరిలో విడుదలైన 30 స్మార్ట్‌ఫోన్‌లు

Micromax Yu Yureka (మైక్రోమాక్స్ యు యురేకా)

Celkon Millennia OCTA510 (సెల్‌కాన్ మిలీనియా ఆక్టా510)

జనవరిలో విడుదలైన 30 స్మార్ట్‌ఫోన్‌లు

Celkon Millennia OCTA510 (సెల్‌కాన్ మిలీనియా ఆక్టా510)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 30 Best Smartphones Launched In January 2015. Read more in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting