మేలో విడుదలైన 45 స్మార్ట్‌ఫోన్‌లు (పార్ట్ - 1)

|

ఆధునిక కమ్యూనికేషన్ వినియోగం దేశవ్యాప్తంగా విస్తరించిన నేపధ్యంలో స్మార్ట్‌ఫోన్‌లకు క్రేజ్ పెరుగుతోంది. ఈ క్రమంలో మార్కెట్ సరికొత్త స్మార్ట్‌ఫోన్ మోడళ్లతో కళకళలాడుతోంది. ఇండియా వంటి ప్రధాన మార్కెట్‌లలో సామ్‌సంగ్, నోకియా, సోనీ, హెచ్‌టీసీ వంటి గ్లోబల్ బ్రాండ్‌లకు సంబంధించిన స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లు అత్యధికంగా అమ్ముడుపోతున్నాయి. మేలో విడుదలైన 45 మొబైల్ ఫోన్‌ల వివరాలను నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా గిజ్‌బాట్ మీకు అందిస్తోంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

మేలో విడుదలైన 45 స్మార్ట్‌ఫోన్‌లు (పార్ట్ - 1)

మేలో విడుదలైన 45 స్మార్ట్‌ఫోన్‌లు (పార్ట్ - 1)

Panasonic P81

5.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్720x 1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1600 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ,
8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2500ఎమ్ఏమెచ్ లై- పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర16,740
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మేలో విడుదలైన 45 స్మార్ట్‌ఫోన్‌లు (పార్ట్ - 1)

మేలో విడుదలైన 45 స్మార్ట్‌ఫోన్‌లు (పార్ట్ - 1)

HTC Desire 816:

5.5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్720x 1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1600 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ,
8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1.5జీబి ర్యామ్,
2600ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.24,450

మేలో విడుదలైన 45 స్మార్ట్‌ఫోన్‌లు (పార్ట్ - 1)

మేలో విడుదలైన 45 స్మార్ట్‌ఫోన్‌లు (పార్ట్ - 1)

Micromax Canvas Doodle 3:

6 అంగుళాల తాకేతెర (రిసల్యూషన్480x 854పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
512ఎంబి ర్యామ్,
2500ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.8,499

మేలో విడుదలైన 45 స్మార్ట్‌ఫోన్‌లు (పార్ట్ - 1)

మేలో విడుదలైన 45 స్మార్ట్‌ఫోన్‌లు (పార్ట్ - 1)

Xolo A500s Lite

4 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్480x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
512ఎంబి ర్యామ్,
1400ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.5,130

మేలో విడుదలైన 45 స్మార్ట్‌ఫోన్‌లు (పార్ట్ - 1)

మేలో విడుదలైన 45 స్మార్ట్‌ఫోన్‌లు (పార్ట్ - 1)

LG L80 Dual:

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్400x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-పై,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2540ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.15,499

మేలో విడుదలైన 45 స్మార్ట్‌ఫోన్‌లు (పార్ట్ - 1)

మేలో విడుదలైన 45 స్మార్ట్‌ఫోన్‌లు (పార్ట్ - 1)

Alcatel One Touch IDOL X Plus:

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
ఆక్టా కోర్ 2000 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13.1 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
2500ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ. 16,999.

మేలో విడుదలైన 45 స్మార్ట్‌ఫోన్‌లు (పార్ట్ - 1)

మేలో విడుదలైన 45 స్మార్ట్‌ఫోన్‌లు (పార్ట్ - 1)

Xolo Q1200:

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్720x 1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
1జీబి ర్యామ్,
2000ఎమ్ఏహెచ్ లై-ఐయోన బ్యాటరీ.

మేలో విడుదలైన 45 స్మార్ట్‌ఫోన్‌లు (పార్ట్ - 1)

మేలో విడుదలైన 45 స్మార్ట్‌ఫోన్‌లు (పార్ట్ - 1)

Wickedleak Wammy Neo

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.7గిగాహెట్జ్ ఆక్టా‌కోర్ మీడియాటెక్ ఎంటీ6592 ప్రాసెసర్,
మాలీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్ సౌలభ్యతతో),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
డ్యూయల్ సిమ్,
2జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ కనెక్టువిటీ,
2220ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ. 11,990

మేలో విడుదలైన 45 స్మార్ట్‌ఫోన్‌లు (పార్ట్ - 1)

మేలో విడుదలైన 45 స్మార్ట్‌ఫోన్‌లు (పార్ట్ - 1)

Nokia X Plus

4 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్480x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1000 మెగాహెట్జ్ ప్రాసెసర్,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
768ఎంబి ర్యామ్,
1500ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.8190

మేలో విడుదలైన 45 స్మార్ట్‌ఫోన్‌లు (పార్ట్ - 1)

మేలో విడుదలైన 45 స్మార్ట్‌ఫోన్‌లు (పార్ట్ - 1)

Micromax Canvas A105

5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్480x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
512ఎంబి ర్యామ్,
1900ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.6,999.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X