టాప్-5 ‘3జీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్’.. (స్పెషల్ ఆఫర్స్‌లో)

Posted By: Super
<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/top-5-3g-android-smartphones-below-rs-10000-available-under-special-deals-2.html">Next »</a></li></ul>

టాప్-5 ‘3జీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్’.. (స్పెషల్ ఆఫర్స్‌లో)

దేశంలోని పలు ముఖ్య పట్టణాల్లో  4జీ ఎల్‌టీఈ టెక్నాలజీ సేవులు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ఈ సేవలు దేశవ్యాప్తంగా విస్తరించాలంటే మరికొంత సమయం పడుతుంది. ఈ నేపధ్యంలో 3జీ ఆధారిత డివైజ్‌లకు డిమాండ్ పెరింది. 2జీ నెట్‌వర్క్‌తో పోలిస్తే 3జీ నెట్‌వర్క్ వేగవంతంగా స్పందిస్తుంది. ఈ

నెట్‍‌వర్క్ సాయంతో  బ్రౌజింగ్, సోషల్ నెట్‌వర్కింగ్, డౌన్ లోడింగ్  తదితర ఆన్‌లైన్ అంశాలు చకచక జరిగిపోతాయి. మార్కెట్లో లభ్యమవుతున్నటాప్-5

3జీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్.

Read in English

<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/top-5-3g-android-smartphones-below-rs-10000-available-under-special-deals-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot