మీరు కొనేందుకు సిద్దంగా ఉన్న బెస్ట్ 3జీ స్మార్ట్‌ఫోన్‌‌లు

|

రూ.10,000 ధరల్లో ఆండ్రాయిడ్ 3జీ స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. మీ కోసం 3జీ కనెక్టువిటీతో కూడిన అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో ఎదురు చూస్తున్నాయి. కొనేందుకు మీరు సిద్ధమేనా...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఫన్ ఏ76:

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 5 అంగుళాల ఎఫ్‌డబ్ల్యూవీజీఏ స్ర్ర్కీన్, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.8,230, కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:
2.) జియోని జీప్యాడ్ జీ1:

5 అంగుళాల ఎల్‌సీడీ టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్,
8 మెగతా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ వీజఏ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబి విస్తరించుకునే సౌలభ్యత, 2జీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, 2100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.9,299. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

3.) స్పైస్ స్టెల్లార్ హారిజన్:

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 2100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.8,450. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

4.) జింక్ క్లౌడ్ జడ్5:

5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ 4.0.3 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 0.3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1గిగాహెట్జ్ సింగిల్ కోర్ ప్రాసెసర్, 2500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.6,599. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

5.) మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఏ92 లైట్:

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, వీజీఏ ఫ్రంట్ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించకునే సౌలభ్యత, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.8149. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

మీరు కొనేందుకు సిద్దంగా ఉన్న బెస్ట్ 3జీ స్మార్ట్‌ఫోన్‌‌లు

మీరు కొనేందుకు సిద్దంగా ఉన్న బెస్ట్ 3జీ స్మార్ట్‌ఫోన్‌‌లు

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఫన్ ఏ76:

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5 అంగుళాల ఎఫ్‌డబ్ల్యూవీజీఏ స్ర్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.8,230,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

మీరు కొనేందుకు సిద్దంగా ఉన్న బెస్ట్ 3జీ స్మార్ట్‌ఫోన్‌‌లు

మీరు కొనేందుకు సిద్దంగా ఉన్న బెస్ట్ 3జీ స్మార్ట్‌ఫోన్‌‌లు

జియోని జీప్యాడ్ జీ1:

5 అంగుళాల ఎల్‌సీడీ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్,
8 మెగతా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
0.3 మెగా పిక్సల్ వీజఏ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబి విస్తరించుకునే సౌలభ్యత,
2జీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్,
2100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.9,299.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

మీరు కొనేందుకు సిద్దంగా ఉన్న బెస్ట్ 3జీ స్మార్ట్‌ఫోన్‌‌లు

మీరు కొనేందుకు సిద్దంగా ఉన్న బెస్ట్ 3జీ స్మార్ట్‌ఫోన్‌‌లు

స్పైస్ స్టెల్లార్ హారిజన్:

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
2100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.8,450.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

మీరు కొనేందుకు సిద్దంగా ఉన్న బెస్ట్ 3జీ స్మార్ట్‌ఫోన్‌‌లు

మీరు కొనేందుకు సిద్దంగా ఉన్న బెస్ట్ 3జీ స్మార్ట్‌ఫోన్‌‌లు

జింక్ క్లౌడ్ జడ్5:

5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.0.3 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
0.3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1గిగాహెట్జ్ సింగిల్ కోర్ ప్రాసెసర్,
2500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.6,599.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

మీరు కొనేందుకు సిద్దంగా ఉన్న బెస్ట్ 3జీ స్మార్ట్‌ఫోన్‌‌లు

మీరు కొనేందుకు సిద్దంగా ఉన్న బెస్ట్ 3జీ స్మార్ట్‌ఫోన్‌‌లు

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఏ92 లైట్:

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, వీజీఏ ఫ్రంట్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.8149.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X