3జీ ర్యామ్‌తో రాబోతున్న స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు!!

|

శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణలకు 2014వేదికగా నిలిచింది. సామ్‌సంగ్, నోకియా, యాపిల్ వంటి దిగ్గజ స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్‌లు వచ్చే ఏడాదికి గాను శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. నేటితరం యువత శక్తివంతమైన ర్యామ్ వ్యవస్థను కలిగి ఉండే స్మార్ట్‌ఫోన్‌ల పై ఎక్కువుగా ఆసక్తి చూపుతున్నారు. అటువంటి వారి కోసం 3జీబి ర్యామ్ సామర్ద్యంతో వచ్చే విడుదల కానున్న శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతోషేర్ చేసుకుంటున్నాం...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

3జీ ర్యామ్‌తో రాబోతున్న స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు!!

3జీ ర్యామ్‌తో రాబోతున్న స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు!!

సామ్‌సంగ్ గెలాక్సీ జే:

సింగిల్ సిమ్,
5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ అమోల్డ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1920x1080పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
2.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగెన్ ఎమ్ఎస్ఎమ్8974 ప్రాసెసర్,
3జీ ర్యామ్,
13.2 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
32జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,

3జీ ర్యామ్‌తో రాబోతున్న స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు!!

3జీ ర్యామ్‌తో రాబోతున్న స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు!!

సామ్‌సంగ్ గెలాక్సీ రౌండ్:

5.7 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ సూపర్ ఫ్లెక్సిబుల్ అమోల్డ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
2.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
బ్లూటూత్, వై-ఫై, ఇన్‌ఫ్రారెడ్ ఫీచర్,
ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, గ్లోనాస్ కనెక్టువిటీ,

3జీ ర్యామ్‌తో రాబోతున్న స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు!!
 
3జీ ర్యామ్‌తో రాబోతున్న స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు!!

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్3:

సింగిల్ సిమ్,
5.7 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.9గిగాహెట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
ఇంటర్నల్ మెమెరీ (32జీబి వేరియంట్ , 64జీబి వేరియంట్),
3జీబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3,200ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

3జీ ర్యామ్‌తో రాబోతున్న స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు!!

3జీ ర్యామ్‌తో రాబోతున్న స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు!!

జియోని ఇలైఫ్:

సింగిల్ సిమ్,
5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
2.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
16 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
16జీబి ఇంటర్నల్ మెమెరీ, 2జీబి ర్యామ్,
మైక్రోస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
2500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X