Home
Mobile

రూ.5000 నుంచి రూ.8000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

ప్రపంచవ్యాప్త స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో భాగంగా ఇండియా మూడో స్థానంలో ఉంది. భారత్ వంటి అగ్రశ్రేణి మార్కెట్‌లలో స్మార్ట్‌ఫోన్‌ల వ్యాపారం జొరందుకుంటోంది. ముఖ్యంగా బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది.

నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఉత్తమ క్వాలిటీ స్సెసిఫికేషన్‌లను కలిగి రూ.5,000 నుంచి రూ.8000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీకు పరిచయం చేస్తున్నాం.

మైక్రోమాక్స్ బోల్ట్ ఏ47:

ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
4 అంగుళాల WVGA స్ర్కీన్ డిస్‌ప్లే,
2 మెగా పిక్సల్ కెమెరా,
డ్యూయల్ సిమ్,
బ్లూటూత్ వీ4.0 విత్ ఏ2డీపీ, మైక్రోయూఎస్బీ వీ2.0 కనెక్టువిటీ, వై-ఫై 802.11 ఏబీజీఎన్,
3.5ఎమ్ఎమ్ జాక్,
ధర 4699.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

రూ5000  నుంచి రూ.8000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

రూ5000 నుంచి రూ.8000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

మైక్రోమాక్స్ బోల్ట్ ఏ47:

ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
4 అంగుళాల WVGA స్ర్కీన్ డిస్‌ప్లే,
2 మెగా పిక్సల్ కెమెరా,
డ్యూయల్ సిమ్,
బ్లూటూత్ వీ4.0 విత్ ఏ2డీపీ, మైక్రోయూఎస్బీ వీ2.0 కనెక్టువిటీ, వై-ఫై 802.11 ఏబీజీఎన్,
3.5ఎమ్ఎమ్ జాక్,
ధర 4699.

రూ.5000  నుంచి రూ.8000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

రూ.5000 నుంచి రూ.8000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

జోలో ఏ600:

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.3గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
4.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఎఫ్ఎమ్ రేడియో,
ధర రూ.7,199.

రూ.5000  నుంచి రూ.8000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

రూ.5000 నుంచి రూ.8000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

స్పైస్ స్మార్ట్ ఫ్లో మిట్టిల్ 5ఎక్స్:

1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3.2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
వై-ఫై కనెక్టువిటీ,
4.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
ఫోన్ ధర రూ.5700.

రూ.5000  నుంచి రూ.8000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

రూ.5000 నుంచి రూ.8000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

జియోనీ పైనీర్ పీ3:

2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3.5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటవ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
వై-ఫై కనెక్టువిటీ,
ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్,
1గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
ఫోన్ ధర రూ.4990.

రూ.5000  నుంచి రూ.8000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

రూ.5000 నుంచి రూ.8000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

బీఎస్ఎన్ఎల్ పెంటా స్మార్ట్ పీఎస్501:

0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
5 అంగుళాల టచ్‌స్ర్కీన్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
ఫోన్ ధర రూ.5,999.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X