మీరు కొనుగోలుచేసేందుకు సిద్ధంగా ఉన్న 5 అత్యుత్తమ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు
ఇండియన్ మార్కెట్లో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలను పరిశీలించినట్లయితే తక్కువ ధర స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్‌ల మధ్య తీవ్రమైన పోటీపరిస్ధితులు నెలకున్నాయి. ఇక మిడ్ లెవల్, హైలెవల్ స్మార్ట్‌ఫోన్‌ల విషయానికొస్తే సామ్‌సంగ్ తన హవాను కొనసాగిస్తోంది.
దేశీయ మార్కెట్లో సామ్‌సంగ్ గెలాక్సీ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లకు మంచి డిమాండ్ ఉంది. ఈ పండుగ సీజన్‌ను పురస్కరించుకుని బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో అత్యుత్తమ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా..? మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్ ఫోన్ డ్యూయల్ సిమ్ ఇంకా బెస్ట్ డిస్‌ప్లే ఆప్షన్‌లను కలిగి ఉండాలా..?. బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

మీరు కొనుగోలుచేసేందుకు సిద్ధంగా ఉన్న 5 అత్యుత్తమ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు
సామ్‌సంగ్ గెలాక్సీ డ్యుయోస్
4 అంగుళాల డబ్ల్యూవీజీఏ టీఎఫ్టీ డిస్‌ప్లే (రిసల్యూషన్480x 800పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, టచ్‌విజ్ యూజర్ ఇంటర్‌ఫేస్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 768ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, కనెక్టువిటీ ఫీచర్లు (వై-ఫై, బ్లూటూత్, ఎడ్జ్, జీపీఆర్ఎస్ ఇంకా 3జీ కనెక్టువిటీ), 1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ (8 గంటల టాక్‌టైమ్, 280 గంటల స్టాండ్‌బై), ఫోన్ చుట్టుకొలత 121.5x63.1x10.57మిల్లీ మీటర్లు, బరువు 118 గ్రాములు. ధర రూ.10,575. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మీరు కొనుగోలుచేసేందుకు సిద్ధంగా ఉన్న 5 అత్యుత్తమ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు
సామ్‌సంగ్ గెలాక్సీ ట్రెండ్
4 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 480×800పిక్సల్స్),
1గిగాహెట్జ్ సింగిల్ కోర్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
డ్యుయల్ సిమ్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కనెక్టువిటీ ఫీచర్లు: 3జీ, 2జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్,
ధర రూ. 7,390.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మీరు కొనుగోలుచేసేందుకు సిద్ధంగా ఉన్న 5 అత్యుత్తమ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు
సామ్‌సంగ్ గెలాక్సీ స్టోర్ ప్రో
4 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ డిస్‌ప్లే, 1గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ5 ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, ఆండ్రాయిడ్ వీ4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, బ్లూటూత్, యూఎస్బీ పోర్ట్, ఎడ్జ్, జీపీఆర్ఎస్, 1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ ధర రూ.6,590. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మీరు కొనుగోలుచేసేందుకు సిద్ధంగా ఉన్న 5 అత్యుత్తమ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు
సామ్‌సంగ్ గెలాక్సీ పాకెట్ నియో
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 3 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 850మెగాహెట్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ ధర రూ.6,200

మీరు కొనుగోలుచేసేందుకు సిద్ధంగా ఉన్న 5 అత్యుత్తమ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు
సామ్‌సంగ్ గెలాక్సీ స్టార్
3 అంగుళాల టీఎఫ్టీ టచ్‌స్ర్కీన్, 1గిగాహెట్జ్ ప్రాసెసర్, డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), వై-ఫై కనెక్టువిటీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, ఎఫ్ఎమ్ రేడియో, 2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ ధర రూ.4558. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








