గత వారం విడుదలైన 5 ఫోన్‌లు

|

ఇంటెక్స్, స్పైస్, ఐబాల్ వంటి దేశవాళీ మొబైల్ ఫోన్ తయారీ కంపెనీలు గతవారం దేశీయ మార్కెట్లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసాయి. మధ్య ముగింపు ధరల్లో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో ఏలాంటి ఫలితాలను రాబడతాయో వేచి చూడాలి. మరోవైపు, నోకియా తన ఆషా సిరీస్ నుంచి రెండు సరికొత్త ఫీచర్ ఫోన్ మార్కెట్లో విడుదల చేసింది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా డిసెంబర్ నాలుగో వారంలో విడుదలైన 5 మొబైల్ ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు......

ఇంటెక్స్ ఆక్వా ఐ4+:

స్మార్ట్‌ఫోన్‌ల తయారీ విభాగంలో రాణిస్తున్న దేశవాళీ కంపెనీ ఇంటెక్స్ టెక్నాలజీస్ తన ఆక్వా సిరీస్ నుంచి ‘ఆక్వా ఐ4 ప్లస్'పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను శుక్రవారం మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.7,600. ఇంటెక్స్ ఆక్వా ఐ4 ప్లస్ ఫోన్ ప్రత్యేకతలను పరిశీలించినట్లయితే... 5 అంగుళాల FWVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్ధ్యం 854x480 పిక్సల్స్), ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, ఇంటెక్స్ క్లౌడ్ అప్లికేషన్ ద్వారా 5జీబి వరకు క్లౌడ్ స్టోరేజ్ డేటాను ఉపయోగించుకునే సౌలభ్యత, 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ (6 గంటల టాక్‌టైమ్, 220 గంటల స్టాండ్‌బై). కనెక్టువిటీ ఫీచర్లను పరిశీలించినట్లయితే: 3జీ కనెక్టువిటీ (డౌన్‌లోడ్ వేగం 7.2ఎంబీపీఎస్), హెచ్ఎస్ పీఏ+ కనెక్టువిటీ, బ్లూటూత్ 4.0, డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+డబ్ల్యూసీడీఎమ్ఏ). వుయ్ చాట్, ఓఎల్ఎక్స్ వంటి ఇన్స్‌టెంట్ మెసేజింగ్ అప్లికేషన్‌లను ఫోన్‌లో ముందుగానే ఇన్స్‌స్టాల్ చేసారు. నిక్షిప్తం చేసిన మరో అప్లికేషన్ మాతృభాషా ద్వారా 22 ప్రాంతీయ భాషల్లో ఫోన్‌ను యాక్సిస్ చేసుకోవచ్చు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గత వారం విడుదలైన 5 ఫోన్‌లు

గత వారం విడుదలైన 5 ఫోన్‌లు

ఇంటెక్స్ ఆక్వా ఐ4+:

స్మార్ట్‌ఫోన్‌ల తయారీ విభాగంలో రాణిస్తున్న దేశవాళీ కంపెనీ ఇంటెక్స్ టెక్నాలజీస్ తన ఆక్వా సిరీస్ నుంచి ‘ఆక్వా ఐ4 ప్లస్'పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను శుక్రవారం మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.7,600. ఇంటెక్స్ ఆక్వా ఐ4 ప్లస్ ఫోన్ ప్రత్యేకతలను పరిశీలించినట్లయితే... 5 అంగుళాల FWVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్ధ్యం 854x480 పిక్సల్స్), ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి  ఫ్లాష్), వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, ఇంటెక్స్ క్లౌడ్ అప్లికేషన్ ద్వారా 5జీబి వరకు క్లౌడ్ స్టోరేజ్ డేటాను ఉపయోగించుకునే సౌలభ్యత, 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ (6 గంటల టాక్‌టైమ్, 220 గంటల స్టాండ్‌బై). కనెక్టువిటీ ఫీచర్లను పరిశీలించినట్లయితే: 3జీ కనెక్టువిటీ (డౌన్‌లోడ్ వేగం 7.2ఎంబీపీఎస్), హెచ్ఎస్ పీఏ+ కనెక్టువిటీ, బ్లూటూత్ 4.0, డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+డబ్ల్యూసీడీఎమ్ఏ). వుయ్ చాట్, ఓఎల్ఎక్స్ వంటి ఇన్స్‌టెంట్ మెసేజింగ్ అప్లికేషన్‌లను ఫోన్‌లో ముందుగానే ఇన్స్‌స్టాల్ చేసారు. నిక్షిప్తం చేసిన మరో అప్లికేషన్ మాతృభాషా ద్వారా 22 ప్రాంతీయ భాషల్లో ఫోన్‌ను యాక్సిస్ చేసుకోవచ్చు. ఫోన్ ధర రూ.7,600.

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

గత వారం విడుదలైన 5 ఫోన్‌లు

గత వారం విడుదలైన 5 ఫోన్‌లు

ఐబాల్ ఆండీ 4.5 - కే6:

4.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్), 245 పీపీఐ పిక్సల్ డెన్సిటీ, 1.3గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్, పవర్ వీఆర్ ఎస్ జీఎక్స్544 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 1600ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కనెక్టువిటీ ఫీచర్లు: వై-ఫై, వై-ఫై డైరెక్ట్, బ్లూటూత్, ఎడ్జ్, జీపీఆర్ఎస్, జీపీఎస్, మైక్రోయూఎస్బీ, ఎఫ్ఎమ్ రేడియో. ఫోన్ ధర రూ.7,395. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గత వారం విడుదలైన 5 ఫోన్‌లు

గత వారం విడుదలైన 5 ఫోన్‌లు

నోకియా 106

తన ఆషా సిరీస్ నుంచి ఆషా 500, ఆషా 502, ఆషా 503 డ్యూయల్  సిమ్ హ్యాండ్‌సెట్‌లతో పాటు పలు లూమియా సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను ఇటీవల ఇండియన్ మార్కెట్లో విడుదల చేసిన నోకియా తాజాగా ‘నోకియా 106' పేరుతో సరికొత్త ఫీచర్ హ్యాండ్‌సెట్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ప్రముఖ ఇకామర్స్ వెబ్‌సైట్ ఇన్ఫిబీమ్ ఈ సాధారణ ఫీచర్ హ్యాండ్‌సెట్‌ను రూ.1530కి ఆఫర్ చేస్తోంది. ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.......

ఫోన్ చుట్టుకొలత 112.9 x 47.5 x 14.9మిల్లీ మీటర్లు, బరువు 74.2 గ్రాములు, 1.8 అంగుళాల QQVGA ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్ 160 x 128పిక్సల్స్, 114 పీపీఐ పిక్సల్ డెన్సిటీ), 384కేబీ ర్యామ్, 32  పాలీఫోనిక్ రింగ్ టోన్స్, డిజిటల్ క్లాక్, కాలుక్యులేటర్, ఫ్లాష్‌లైట్ క్యాలెండర్, కన్వర్టర్, స్పీకింగ్ క్లాక్, అలారమ్ క్లాక్, రిమైండర్ సెట్టింగ్, లియోన్ 800ఎమ్ఏహెచ్ బ్యాటరీ (840 గంటల స్టాండ్‌బై, 10 గంటల టాక్‌టైమ్). ఫోన్ ధర రూ.1530. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

గత వారం విడుదలైన 5 ఫోన్‌లు

గత వారం విడుదలైన 5 ఫోన్‌లు

నోకియా ఆషా 500:

ఫిన్నిష్ మొబైల్ తయారీ దిగ్గజం నోకియా అబుదాబీ వేదికగా గడిచిన అక్టోబర్‌లో నిర్విహించిన నోకియా వరల్డ్ ఈవెంట్‌లో భాగంగా తన ఆషా సిరీస్ నుంచి ఆషా 500, ఆషా 502, ఆషా 503 వేరియంట్‌లలో సరికొత్త హ్యాండ్‌సెట్‌లను ఆవిష్కరించటం జరిగింది. నోకియా ఆషా 502 మోడల్ ఇప్పటికే మార్కెట్ల్ లభ్యమవుతోంది. నోకియా లేటెస్ట్ అప్‌డేట్‌లో భాగంగా ఆషా 500 ఇప్పుడు ఇండియన్ ఆన్‌లైన్ మార్కెట్లో లభ్యమవుతోంది. ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్ ఇన్ఫీబీమ్ ఆషా 500 స్మార్ట్‌ఫోన్‌ను రూ.4,649కి ఆఫర్ చేస్తోంది. ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే: డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, 2.8 అంగుళాల QVGA కెపాసిటివ్ మల్టీపాయింట్ టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ సామర్ధ్యం 320 x 240పిక్సల్స్), ఎల్‌సీడీ ట్రాన్స్‌ఫ్లెక్టివ్ డిస్‌ప్లే టెక్నాలజీ, 142పీపీఐ పిక్సల్ డెన్సిటీ, నోకియా ఆషా సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్ వర్షన్ 1.1.1, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా (4ఎక్స్ డిజిటల్ జూమ్), వై-ఫై, యూఎస్బీ, బ్లూటూత్, జీపీఎర్ఎస్, 2జీ కనెక్టువిటీ, 64ఎంబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకనే సౌలభ్యత, 1200ఎమ్ఏహెచ్ బీఎల్-4యూ బ్యాటరీ (14 గంటల టాక్‌టైమ్, 22 రోజుల స్టాండ్‌బై టైమ్). ఫోన్ ధర రూ.4,649. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గత వారం విడుదలైన 5 ఫోన్‌లు

గత వారం విడుదలైన 5 ఫోన్‌లు

స్పైస్ స్మార్ట్ ఫ్లో మిట్టిల్ 4ఎక్స్:

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 4 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 480x800పిక్సల్స్), 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 256ఎంబి ర్యామ్, 3.2 మెగా పిక్పల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 1450ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 512 ఎంబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, కనెక్టువిటీ ఫీచర్లు ఎడ్జ్, బ్లూటూత్, వై-ఫై, మైక్రోయూఎస్బీ, ఫోన్ ధర రూ.4,300. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X