టాప్-5 సీడీఎమ్ఏ ఫోన్‌లు

Posted By:

సీడీఎమ్ఏ మొబైల్ నెట్‌వర్క్ స్మార్ట్‌ఫోన్‌లను ఇష్టపడేవారికి ఈ శీర్షిక ఉత్తమ ఎంపిక. జీఎస్ఎమ్ నెట్‌వర్క్‌తో పోలిస్తే సీడీఎమ్ఏ నెట్‌వర్క్ వేగవంతంగా స్పందిస్తుందని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. డాటా స్పీడ్, కవరేజ్, ఇంటర్నల్ మెమెరీ, ఇంటర్నెట్ స్సీడ్, బ్యాండ్ విడ్త్ తదితర అంశాల్లో సీడీఎమ్ఏ నెట్‌వర్క్‌ ఉత్తమ పనితీరును ప్రదర్శిస్తోందని పలువురి విశ్లేషకులు అభిప్రాయం.

సీడీఎమ్ఏ స్మార్ట్‌ఫోన్‌ల విభాగానికి సంబంధించి దేశీయ మార్కెట్లో సామ్‌సంగ్ హవా కొనసాగుతోంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం మరింతగా అందుబాటులోకి వచ్చిన నేపధ్యంలో దేశవాళీ బ్రాండ్‌లు సైతం సీడీఎమ్ఏ ఫోన్‌లను ఉత్పత్తి చేస్తున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా దేశీయ మార్కెట్లో లభ్యమవుతున్న టాప-5 ఆండ్రాయిడ్ సీడీఎమ్ఏ స్మార్ట్‌ఫోన్‍లను స్లైడ్‌షో రూపంలో మీకు అందిస్తున్నాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సామ్‌సంగ్ గెలాక్సీ ఏస్ డ్యుయోస్ ఐ589 (Samsung Galaxy Ace Duos I589):

ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ సిమ్(జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
3.5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
వై-ఫై కనెక్టువిటీ,
3.15 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
800మెగాహెట్జ్ స్కార్పియన్ ప్రాసెసర్,
లియోన్ 1650ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.11,490.
లింక్ అడ్రస్:

హెచ్‌టీసీ వన్ వీ (HTC ONE V) :

ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
3.7 అంగుళాల సూపర్ ఎల్‌సీడీ 3 టచ్‌స్ర్కీన్,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
హైడెఫినిషన్ రికార్డింగ్,
వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
లియోన్ 1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.15,199.
లింక్ అడ్రస్:

ఎంటీఎస్ ఎంట్యాగ్ 353(MTS MTag 353):

3.5అంగుళాల కెపాసిటివ్ మల్టీ-టచ్ హెచ్‌వీజీఏ డిస్‌ప్లే,
రిసల్యూషన్ 320 x 480పిక్సల్స్,
800మెగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్,

ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
3 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
150ఎంబి ఇంటర్నల్ స్టోరేజ్, 256ఎంబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
1500ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (4 గంటల టాక్‌టైమ్, 150 గంటల స్టాండ్‌బై),
ధర రూ.5,029.
లింక్ అడ్రస్:

ఎల్‌జి ఆప్టిమస్ వీయూ (LG Optimus Vu):

1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.0.4 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ,
2080ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.26,499.
లింక్ అడ్రస్:

సామ్‌సంగ్ గెలాక్సీ వై సీడీఎమ్ఏ ఐ509 (Samsung Galaxy Y CDMA I509):

ఆండ్రాయిడ్ వీ2.2 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
3 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
600మెగాహెట్జ్ ప్రాసెసర్,
ఎఫ్ఎమ్ రేడియో,
వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
లియోన్ 1200ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.7,490.
లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot