4 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉన్న 5 అత్యుత్తమ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

|

దేశీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో పెద్ద డిస్ ప్లేను కలిగి ఉన్న స్మార్ట్ ఫోన్ లకు మంచి గిరాకీ ఉంది. ప్రముఖ దేశవాళీ మొబైల్ తయారీ బ్రాండ్ లైన జోలో, మైక్రోమ్యాక్స్, లావా, కార్బన్ తదితర బ్రాండ్ లు బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో పెద్ద డిస్ ప్లే తో కూడిన ఆండ్రాయిడ్ వర్షన్ స్మార్టో‌ఫోన్‌లను విడుదల చేస్తున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా 4 అంగుళాల డిస్ ప్లే వ్యవస్థను బడ్జెట్ ఫ్రెండ్ల ధరల్లో లభ్యమవుతున్న 5 డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం.

జోలో ఏ 500 ఎస్:

4 అంగుళాల WVGA స్ర్కీన్ ‌(రిస్యలూషన్480x 800పిక్సల్స్‌), ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఏజీపీఎస్, 1400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ. 6,490. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఫన్ ఏ63:

4 అంగుళాల WVGA డిస్‌ప్లే (రిసల్యూషన్480x 800పిక్సల్స్), సింగిల్ కోర్ 1.3గిగాహెట్జ్ మీడియాటెక్ 6572 ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 1జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబి వరకు విస్తరించుకోవచ్చు. 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఫ్లాష్ ఫీచర్ తో), ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, వై-ఫై, బ్లూటూత్, ఎడ్జ్, జీపీఆర్ఎస్, జీపీఎస్, 3జీ కనెక్టువిటీ, 1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (4.5 గంటల టాక్‌టైమ్, 135 గంటల స్టాండ్‌బై), డ్యూయల్ సిమ్ సపోర్ట్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్). ధర రూ. 6,749. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

లావా ఐరిస్ 402:

డ్యూయల్ సిమ్, 4 అంగుళాల WVGA స్ర్కీన్ ‌(రిస్యలూషన్480x 800పిక్సల్స్‌), ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 256 ఎంబి ర్యామ్,
3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, 3జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.5,129. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

కార్బన్ టైటానియమ్ ఎస్1:

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 4.4 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.7,567,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ మ్యూజిక్ ఏ88:

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 4.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమరీ, 512 ఎంబి ర్యామ్, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్,
1800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఫోన్ ధర రూ.8,399. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

4 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉన్న 5 అత్యుత్తమ ఆండ్రాయిడ్ ఫోన్‌లు

4 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉన్న 5 అత్యుత్తమ ఆండ్రాయిడ్ ఫోన్‌లు

జోలో ఏ 500 ఎస్:

4 అంగుళాల WVGA స్ర్కీన్ ‌(రిస్యలూషన్480x 800పిక్సల్స్‌),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఏజీపీఎస్,
1400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ. 6,490.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

4 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉన్న 5 అత్యుత్తమ ఆండ్రాయిడ్ ఫోన్‌లు

4 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉన్న 5 అత్యుత్తమ ఆండ్రాయిడ్ ఫోన్‌లు

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఫన్ ఏ63 కీలక స్పెసిఫికేషన్‌లు:

4 అంగుళాల WVGA డిస్‌ప్లే (రిసల్యూషన్480x 800పిక్సల్స్), సింగిల్ కోర్ 1.3గిగాహెట్జ్ మీడియాటెక్ 6572 ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 1జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబి వరకు

విస్తరించుకోవచ్చు. 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఫ్లాష్ ఫీచర్ తో), ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, వై-ఫై, బ్లూటూత్, ఎడ్జ్, జీపీఆర్ఎస్, జీపీఎస్, 3జీ కనెక్టువిటీ, 1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (4.5 గంటల టాక్‌టైమ్, 135 గంటల స్టాండ్‌బై), డ్యూయల్ సిమ్ సపోర్ట్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్). ధర రూ. 6,749. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

4 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉన్న 5 అత్యుత్తమ ఆండ్రాయిడ్ ఫోన్‌లు

4 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉన్న 5 అత్యుత్తమ ఆండ్రాయిడ్ ఫోన్‌లు

లావా ఐరిస్ 402:

డ్యూయల్ సిమ్,
4 అంగుళాల WVGA స్ర్కీన్ ‌(రిస్యలూషన్480x 800పిక్సల్స్‌),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
256 ఎంబి ర్యామ్,
3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా,
3జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.5,129.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

4 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉన్న 5 అత్యుత్తమ ఆండ్రాయిడ్ ఫోన్‌లు

4 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉన్న 5 అత్యుత్తమ ఆండ్రాయిడ్ ఫోన్‌లు

కార్బన్ టైటానియమ్ ఎస్1:

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
4.4 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.7,567,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

4 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉన్న 5 అత్యుత్తమ ఆండ్రాయిడ్ ఫోన్‌లు

4 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉన్న 5 అత్యుత్తమ ఆండ్రాయిడ్ ఫోన్‌లు

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ మ్యూజిక్ ఏ88:

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
4.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ మీడియాటెక్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
512 ఎంబి ర్యామ్,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్,
1800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ఫోన్ ధర రూ.8,399.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X