టాప్-5 హిరోలు.. మొదటి ప్లేస్ ఎవరికి?
అసూస్ ప్యాడ్‌ఫోన్ 2 (Asus Padfone 2):

4.7 అంగుళాల సూపర్ ఐపీఎస్+ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), క్వాడ్‌కోర్ క్వాల్కమ్ ఏపీక్యూ8064 సాక్ ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా విత్ బీఎస్ఐ సెన్సార్), 1.2మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, 2జీబి ర్యామ్, 50జీబి అసస్ వెబ్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, మెమెరీ వేరియంట్స్ 16జీబి,32జీబి,64జీబి. శక్తివంతమైన 2,140ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.
కనెక్టువిటీ ఫీచర్లు: 3జీ, వై-ఫై, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్(ఎన్ఎఫ్‌సీ).
ప్రత్యేకత ఏంటంటే..?
అసస్ ప్యాడ్‌ఫోన్2ను, ప్యాడ్‌ఫోన్ స్టేషన్ అనే డాక్ సాయంతో టాబ్లెట్‌లా ఉపయోగించుకోవచ్చు. మరో డాక్ కీబోర్డ్ సాయంతో ప్యాడ్‌ఫోన్2ను ల్యాపీలా వినియోగించుకోవచ్చు. ప్యాడ్‌ఫోన్ స్టేషన్ ( టాబ్లెట్ డాక్) ఫీచర్.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications