టాప్-5 హిరోలు.. మొదటి ప్లేస్ ఎవరికి?

Posted By: Staff
<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/top-5-android-jelly-bean-handsets-launched-so-far-in-2012-2.html">Next »</a></li></ul>

 టాప్-5 హిరోలు.. మొదటి ప్లేస్ ఎవరికి?

గూగుల్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం ‘ఆండ్రాయిడ్’ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో ఈ ఏడాదికిగాను 75శాతం మార్కెట్ షేర్‌ను రాబట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన ఆండ్రాయిడ్ లేటెస్ట్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం ‘4.1 జెల్లీబీన్’క్రమంగా తన పరిధిని విస్తరించుకుంటోంది.  సామ్‌సంగ్, ఎల్‌జి, అసూస్, హెచ్‌టీసీ వంటి ప్రముఖ బ్రాండ్‌లు జెల్లీబీన్ ప్లాట్‌ఫామ్ పై స్పందించే అధిక ముగింపు స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లను విపణిలోకి తీసుకువచ్చాయి. వాటిలో ఉత్తమ - 5 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు......

Read in English

<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/top-5-android-jelly-bean-handsets-launched-so-far-in-2012-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot