Just In
- 2 hrs ago
రిపబ్లిక్ డే సందర్భంగా Flipkart లో ఈ ఫోన్లపై భారీ ఆఫర్లు! ఆఫర్ల లిస్ట్ చూడండి!
- 4 hrs ago
Facebook మెసెంజర్ వాడుతున్నారా? ఈ కొత్త ఫీచర్ గురించి తెలుసుకోండి!
- 6 hrs ago
ఫిబ్రవరి లో లాంచ్ కానున్న టాప్ ప్రీమియం ఫోన్లు! టాప్ 10 ఫోన్ల లిస్ట్!
- 23 hrs ago
సోషల్ మీడియా లో కొత్త రూల్స్! మీరితే రూ.50 లక్షలు వరకు జరిమానా!
Don't Miss
- Sports
INDvsNZ : మూడేళ్ల తర్వాత రోహిత్ సెంచరీ.. రికార్డుల మోత మోగించాడుగా..!
- News
Girlfriend: ప్రియురాలితో ప్రాక్టీస్ చేశాడు. వేరే అమ్మాయితో టెస్ట్ మ్యాచ్, క్లైమాక్స్ లో ముహుర్తానికి బ్రేక్ !
- Lifestyle
సృజనాత్మకంగా, ఆచరణాత్మకంగా ఉండేలా పిల్లలను ఇలా పెంచండి
- Movies
ప్రభాస్ హృతిక్ రోషన్ కాంబినేషన్ నిజమే కానీ.. మరో చిన్న ట్విస్ట్!
- Automobiles
గ్రాండ్ విటారా కోసం రీకాల్ ప్రకటించిన మారుతి సుజుకి.. కారణం ఏమిటంటే?
- Finance
Jio 5G: కొత్త రికార్డు సృష్టించిన రిలయన్స్ జియో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలా..
- Travel
రథసప్తమికి ముస్తాబవుతోన్న అరసవల్లి సూర్యదేవాలయం!
డ్యూయల్ కోర్ ప్రాసెసర్‌తో 5 చవకధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు
శక్తివంతమైన డ్యూయల్ కోర్ ప్రాసెసర్‌తో బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో లభ్యమవుతున్న బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా గిజ్‌బాట్ పాఠకులతో షేర్ చేసుకుంటున్నాం.....
లావా ఐరిస్ 405:
4 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్480X 800పిక్సల్స్), 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాససెర్, 512 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), సుధీర్ఘ వీడియో ఛాటింగ్ సైకర్యంతో వీజీఏ క్వాలిటీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కెమెరాలోని ప్రధాన ప్రత్యేకతలు: 8 ఎక్స్ జూమ్, ఇమేజ్ స్టెబిలైజేషన్, జీరో షట్టర్, 1400 ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ. ఇండియన్ మార్కెట్లో లావా ఐరిస్ 405 స్మార్ట్‌ఫోన్ ధర రూ.6,199.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
కార్బన్ ఏ99:
4 అంగుళాల WVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్), 1.3గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 1400 ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు: 2జీ, 3జీ, వై-ఫై, డ్యూయల్ సిమ్, ఎఫ్ఎమ్ రేడియో, 3.5ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ జాక్, ఇండియన్ మార్కెట్లో కార్బన్ ఏ99 ధర రూ.6190.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
స్పెస్ స్టెల్లార్ గ్లామర్:
4 అంగుళాల డిస్‌ప్లే, 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ క్వాలిటీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, కనెక్టువిటీ ఫీచర్లు: 3జీ, వై-ఫై, బ్లూటూత్, ఏ-జీపీఎస్. ఇండియన్ మార్కెట్లో స్పెస్ స్టెల్లార్ గ్లామర్ ధర రూ.5999.
ఇంటెక్స్ క్లౌడ్ వై2:
4 అంగుళాల డిస్‌ప్లే, 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, వీజీఏ క్వాలిటీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 1500 ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ. కనెక్టువిటీ ఫీచర్లు: 3జీ, వై-ఫై, బ్లూటూత్, ఎఫ్ఎమ్ రేడియో, ఏ-జీపీఎస్. ఇండియన్ మార్కెట్లో ఇంటెక్స్ క్లౌడ్ వై2 ధర రూ.6,190.
జోలో ఏ500:
4 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్), డ్యూయల్ సిమ్, 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమరీ, 512 ఎంబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, కనెక్టువిటీ ఫీచర్లు: బ్లూటూత్, జీపీఎస్, 3జీ, వై-పై, మైక్రో యూఎస్బీ 2.0 కనెక్టువిటీ, 1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధరరూ.6,399.

-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470