త్వరలో విడుదల కాబోతున్న 5 స్మార్ట్‌‌‌ఫోన్‌లు

|

శక్తివంతమైన కమ్యూనికేషన్ సాధనాలుగా గుర్తింపుతెచ్చుకున్న మొబైల్ ఫోన్‌లు రోజు రోజుకు ఆధునిక రూపును సంతరించుకుంటున్నాయి. ప్రస్తుత ట్రెండ్‌ను పరిశీలించినట్లయితే స్మార్ట్‌‍ఫోన్‌ల హవా కొనసాగుతోంది. ముఖ్యంగా నేటి యువత వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టువిటీ ఇంకా ఆధునిక స్సెసిఫికేషన్‌లను కలిగి ఉన్న స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లను ఇష్టపడుతున్నారు.

 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

సామ్‌స్ంగ్, ఎల్‌జీ, హవాయి, ఓపో వంటి ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్‌లు తమ సరికొత్త ఆధునిక వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా త్వరలో విడుదల కాబోతున్న 5 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటుంన్నాం...

 త్వరలో విడుదల కాబోతున్న 5 స్మార్ట్‌‌‌ఫోన్‌లు

త్వరలో విడుదల కాబోతున్న 5 స్మార్ట్‌‌‌ఫోన్‌లు

LG G3

5.5 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 2560 x 1440పిక్సల్స్),
క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
ఇంటర్నల్ మెమెరీ వేరియంట్స్ (16జీబి, 32జీబి),
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం (అవుట్ ఆఫ్ ద బాక్స్),
ఎల్‌జి సరికొత్త యూజర్ ఇంటర్ ఫేస్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
ఫోన్ ఆవిష్కరణ తేది మే 27.

 

 త్వరలో విడుదల కాబోతున్న 5 స్మార్ట్‌‌‌ఫోన్‌లు

త్వరలో విడుదల కాబోతున్న 5 స్మార్ట్‌‌‌ఫోన్‌లు

Samsung Galaxy K Zoom

4.8 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (హైడెఫినిషన్ రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
హెక్సా కోర్ (1.7గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ + 1.3గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్) ఎక్సినోస్ (5260) ప్రాసెసర్,
మాలీ టీ6224 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
2జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
సామ్‌సంగ్ సరికొత్త టచ్‌విజ్ యూజర్ ఇంటర్ ఫేస్,
20.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా (జినాన్ ఫ్లాష్, బీఎస్ఐ సెన్సార్, ఓఐఎస్, 10ఎక్స్ ఆప్టికల్ జూమ్, 1080పిక్సల్ వీడియో రికార్డింగ్),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,

 

 త్వరలో విడుదల కాబోతున్న 5 స్మార్ట్‌‌‌ఫోన్‌లు
 

త్వరలో విడుదల కాబోతున్న 5 స్మార్ట్‌‌‌ఫోన్‌లు

Oppo Find 7

7 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ స్ర్కీన్ (రిసల్యూషన్ 2560 x 1400పిక్సల్స్),
2.5గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‍‌‌డ్రాగన్ 801 (ఎమ్ఎస్ఎమ్8974ఏసీ) ప్రాసెసర్,
అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ వర్షన్‌తో కూడిన కలర్ ఓఎస్ 1.2,
3జీబి ర్యామ్,
13 మెగా పిక్సల్ కెమెరా (డ్యూయల్ మోడ్ ఎల్ఈడి ఫ్లాష్, సోనీ ఎక్స్‌మార్ బీఎస్ఐ సెన్సార్, ఎఫ్/2.0 అపెర్చర్, 4కే వీడియో రికార్డింగ్),
32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై 802.11, వై-ఫై, బ్లూటూత్ 4.0, జీపీఎస్ ఇంకా యూఎస్బీ)
ఆవిష్కరణ సమయం ఆగష్ట్ 2014.

 

 త్వరలో విడుదల కాబోతున్న 5 స్మార్ట్‌‌‌ఫోన్‌లు

త్వరలో విడుదల కాబోతున్న 5 స్మార్ట్‌‌‌ఫోన్‌లు

Huawei Ascend P7

5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ టచ్-సెన్సిటివ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3),
కిరిన్ 910టీ 1.8గిగాహెట్జ్ క్వాడ్ - కోర్ ప్రాసెసర్,
మాలీ 450 ఎంపీ4 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
2జీబి డీడీఆర్3 ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
హవాయి ఎమోషన్ 2.3 యూజర్ ఇంటర్ ఫేస్,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (సోనీ బీఎస్ఐ సెన్సార్, ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్, ఎల్ఈడి ఫ్లాష్),
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందకు),
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ హెచ్ ఎస్ పీఏ+, వై-పై 802.11, బ్లూటూత్ 4.0 ఎల్ఈ, జీపీఎస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్).

 

 త్వరలో విడుదల కాబోతున్న 5 స్మార్ట్‌‌‌ఫోన్‌లు

త్వరలో విడుదల కాబోతున్న 5 స్మార్ట్‌‌‌ఫోన్‌లు

LG G2 Mini

4.7 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లే,
క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2440 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X