3జీబి ర్యామ్‌తో లభ్యమవుతున్న 5 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

|

శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణలకు 2014వేదికగా నిలిచింది. సామ్‌సంగ్, సోనీ, ఎల్‌జి, లెనోవో, హవాయి వంటి దిగ్గజ స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్‌లు శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో విడుదల చేసాయి. నేటితరం యువత శక్తివంతమైన ర్యామ్ వ్యవస్థను కలిగి ఉండే స్మార్ట్‌ఫోన్‌ల పై ఎక్కువుగా ఆసక్తి చూపుతున్నారు. అటువంటి వారి కోసం 3జీబి ర్యామ్ సామర్థ్యంతో ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతున్న 5 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

3జీబి ర్యామ్‌తో లభ్యమవుతున్న 5 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

3జీబి ర్యామ్‌తో లభ్యమవుతున్న 5 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

Lenovo Vibe Z2 Pro
బెస్ట్ ధర రూ.32,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేక ఫీచర్లు: 6 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1440x2560పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 2500 మెగాహెట్జ్ ప్రాసెసర్, 16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీకెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, 3జీబి ర్యామ్, 4000 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 

3జీబి ర్యామ్‌తో లభ్యమవుతున్న 5 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

3జీబి ర్యామ్‌తో లభ్యమవుతున్న 5 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Note 3
బెస్ట్ ధర రూ.37,621
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేక ఫీచర్లు: 5.7 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1900 మెగాహెట్జ్ ప్రాసెసర్, 3జీ, వై-పై, 32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 3జీబి ర్యామ్, 3200 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

3జీబి ర్యామ్‌తో లభ్యమవుతున్న 5 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు
 

3జీబి ర్యామ్‌తో లభ్యమవుతున్న 5 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

Huawei Honor 6

బెస్ట్ ధర రూ.19,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేక ఫీచర్లు: 5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.2 ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ 1700 మెగాహెట్జ్ ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 3జీబి ర్యామ్, 3100 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 

3జీబి ర్యామ్‌తో లభ్యమవుతున్న 5 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

3జీబి ర్యామ్‌తో లభ్యమవుతున్న 5 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

Sony Xperia Z2
ఫోన్ బెస్ట్ ధర రూ.36,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్ర్రత్యేకతలు: 5.2 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 2300 మెగాహెట్జ్ ప్రాసెసర్, 20.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 3జీబి ర్యామ్, 3200 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

3జీబి ర్యామ్‌తో లభ్యమవుతున్న 5 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

3జీబి ర్యామ్‌తో లభ్యమవుతున్న 5 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

LG G Pro 2

ఫోన్ బెస్ట్ ధర రూ.30,790
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు: 5.9 అంగుళాల ట్రూ హైడెఫినిషన్ ఐపీఎస్ ప్లస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 2260 మెగాహెట్జ్ ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ  కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 3జీబి ర్యామ్, 3200 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

Best Mobiles in India

English summary
Top 5 Android Smartphones With 3GB RAM. Read more in Telugu Gizbot........

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X