బెస్ట్ కెమెరా ఫీచర్.. బడ్జెట్ ఫ్రెండ్లీ ధర (టాప్-5 స్మార్ట్‌ఫోన్స్)

Posted By:

బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్ కోసం మీ వెతుకులాట ప్రారంభమైందా..? మార్కెట్లో అనేక బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లు కొలువుతీరి ఉన్నాయి. వాటిలో మీ ఉత్తమ ఎంపిక ఏది..? నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా బెస్ట్ కెమెరా ఫీచర్‌ను కలిగి రూ.5000 ధరల్లో లభ్యమవుతున్నఉత్తమ ఐదు స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీముందు పొందుపరుచుతున్నాం.

ప్రపంచంలోని ప్రతి నలుగురిలో ముగ్గరికి మొబైల్ ఫోన్ అందుబాటులో ఉందని ప్రపంచ బ్యాంక్ నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. ప్రస్తుత మొబైల్ ఫోన్ వినియోగదారుల సంఖ్య 600కోట్టకు పైగా ఉంది. 2000 సంవత్సరంలో ఈ సంఖ్య 100కోట్లు మాత్రమే. మారిన పరిస్థితుల నేపధ్యంలో మొబైల్ యూజర్ల సంఖ్య ఆరు రెట్టు పెరిగింది. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే మొబైల్ వినియోగదారుల సంఖ్య విచ్చలవిడిగి పెరుగుతోందని ఈ నివేదిక స్పష్టం చేసింది.' మొబైల్ ఫోన్ వినియోగం అధికమవుతున్న నేపధ్యంలో ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన పరిశోధనలు మొబైల్ వాడకం శృతిమించ కూడదని హెచ్చరిస్తున్నాయి. న్యూరాలజిస్టులను సంప్రదిస్తున్న బాధితుల్లో అధికశాతం మంది సెల్ కారణంగా సమస్యలను కొనితెచ్చుకుంటున్నవారేనట. మొబైల్ ను అధికంగా ఉపయోగించటం కారణంగా తలనొప్పి, జ్ఞాపకశక్తి తగ్గుదల, చెవి సంబంధిత సమస్యలు ఏర్పడే ప్రమాదముందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐబాల్ ఆండీ 3.5 ఆర్

ఐబాల్ ఆండీ 3.5 ఆర్:

3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్ డిస్‌ప్లే,
డ్యూయల్ సిమ్ సపోర్ట్,
ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
3జీ కనెక్టువిటీ,
వై-ఫై 802.11 బి/జి,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
బ్లూటూత్ వీ4.0,
1300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

మ్యాజీకాన్ ఎమ్2 (Magicon M2)

మ్యాజీకాన్ ఎమ్2 (Magicon M2):

3.5 అంగుళాల కెపాసిటివ్ 5 పాయింట్ అల్ట్రా టచ్‌స్ర్కీన్ (టీఎఫ్టీ ఫీచర్),
ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
1300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఇంటెక్స్ ఆక్వా మార్వల్ ప్లస్

ఇంటెక్స్ ఆక్వా మార్వల్ ప్లస్:

3.5 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 2.3.6 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
256ఎంబి ర్యామ్, 512 ఎంబి ఇంటర్నల్ మెమెరీ,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వై-ఫై, యూఎస్బీ, జీపీఆర్ఎస్, బ్లూటూత్,
1400ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

మ్యాక్స్ ఎమ్ఎస్ డి7 స్మార్టీ (Maxx MSD7 Smarty)

మ్యాక్స్ ఎమ్ఎస్ డి7 స్మార్టీ (Maxx MSD7 Smarty):

4 అంగుళాల డబ్ల్యూవీజీఏ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480 X 800),
ఆండ్రాయిడ్ 2.3.6 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
మీడియాటెక్ ఎంటీ6515ఎమ్ 1గిగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రధాన కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్)
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
512 ఎంబి రోమ్, 256 ఎంబి ర్యామ్,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

ఐబాల్ ఆండీ 4వీ

ఐబాల్ ఆండీ 4వీ:

4 అంగుళాల హెచ్‌‍వీజీఏ ఐపీఎస్ డిస్‌ప్లే,
శక్తివంతమైన 1గిగాహెట్జ్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం,
1600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
కొనుగోలు చేసుకునేందుకు క్లిక్ చేయండి.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot